Bhuvangiri
(Search results - 2)DistrictsOct 5, 2019, 12:50 PM IST
బతుకమ్మ వేడుకల్లో సర్పంచ్ ఆటాపాటా (వీడియో)
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బీబీనగర్ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం గ్రామసర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సతీమణి, జడ్పీటీసీ ప్రణీతా సింగల్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
TelanganaNov 26, 2018, 8:00 PM IST