Bhuvanagiri Mp
(Search results - 6)TelanganaDec 22, 2020, 10:42 AM IST
టీపీసీసీ చీఫ్ పదవి: రేవంత్ రెడ్డిదే పైచేయి, ఢిల్లీకి కోమటిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను చేసిన కృషిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ నాయకత్వానికి ఇప్పటికే వివరించారు.
TelanganaOct 22, 2020, 10:44 AM IST
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కరోనా: హోం క్వారంటైన్లో ఎంపీ
ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొంటున్నారు. అనారోగ్యంగా ఉండడంతో ఆయన పరీక్షలు చేయించుకొన్నాడు. దీంతో కరోనా సోకిందని ఈ పరీక్షల్లో తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ కు పరిమితమయ్యారు.
TelanganaJan 17, 2020, 6:33 PM IST
కేసీఆర్, కేటీఆర్‌లను కట్టేసి కొట్టినా పాపం లేదు: కోమటిరెడ్డి సంచలనం
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్ నుండి తీసుకొచ్చి హైద్రాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో పిల్లర్‌కు కట్టేసి కొట్టినా పాపం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు.TelanganaNov 22, 2019, 5:10 PM IST
ఆయన మద్దతు నాకే: పీసీసీ చీఫ్ పదవిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటే పీసీసీ చీఫ్ పదవి చేపట్టే జాబితాలో తాను ముందు వరుసలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తనకే మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
TelanganaSep 30, 2019, 8:55 PM IST
టీఆర్ఎస్ వాళ్లు డబ్బులిస్తే తీసుకోండి, ఇవ్వకపోతే ధర్నా చేయండి: ఎంపీ కోమటిరెడ్డి
టీఆర్ఎస్ పార్టీ వాళ్లు డబ్బులిస్తే తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మే తిరిగి ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే అవసరమైతే ధర్నా కూడా చేయాలంటూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
TelanganaMay 25, 2019, 11:39 AM IST
వైఎస్ జగన్ ఓ పోరాటయోధుడు...: కోమటిరెడ్డి ప్రశంసలు
వైఎస్ఆర్సిపి ఆంధ్ర ప్రదేశ్ లో ఘన విజయం సాధించడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పోరాటపటిమ కలిగిన నాయకుడని పొగిడారు. ఇలా పదేళ్లపాటు అలుపెరగకుండా పోరాడి చివరికి విజయాన్ని అందుకున్న జగన్ ను ప్రశంసించకుండా వుండలేకపోతున్నానని కోమటిరెడ్డి అన్నారు.