Asianet News TeluguAsianet News Telugu
32 results for "

Bhupalapally

"
Minister Gangula Kamalakar Distributed new ration cards in bhupalapally district  akpMinister Gangula Kamalakar Distributed new ration cards in bhupalapally district  akp

మానవత్వమున్న మహా మనిషి కేసీఆర్... అందువల్లే గొప్ప సంకల్పం: మంత్రి గంగుల

భూపాలపల్లి జిల్లాలో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను అందించాారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. 

Telangana Jul 26, 2021, 4:22 PM IST

father and two sons were murdered in bhupalapally district kspfather and two sons were murdered in bhupalapally district ksp

పొలం గొడవ : మాట్లాడుకుందామని పిలిచి.. తండ్రి, ఇద్దరు కొడుకుల దారుణహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. పొలం విషయంలో గొడవల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కాటారం మండలం గంగారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Telangana Jun 19, 2021, 4:39 PM IST

corona patients himself isolated on forest bhupalapally district akpcorona patients himself isolated on forest bhupalapally district akp
Video Icon

పట్టించుకునే నాధుడేడి... అడవిలోనే 20మంది కరోనా రోగుల ఐసోలేషన్

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో అటవీ గ్రామమైన యత్నారంలో కేవలం 3 రోజుల్లోనే 34 మంది కరోనా బారినపడ్డారు. 

Telangana Jun 3, 2021, 1:38 PM IST

two workers dead in bhupalapally coal mine ksptwo workers dead in bhupalapally coal mine ksp

సింగరేణి గనిలో ప్రమాదం.. పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం

సింగరేణి గనిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి కేటీకే 6వ గనిలో బుధవారం ప్రమాదం సంభవించింది

Telangana Apr 7, 2021, 8:27 PM IST

father buried the ashes of dead daughter after six years in bhupalapally - bsbfather buried the ashes of dead daughter after six years in bhupalapally - bsb

కూతురి అస్థికలు ఆరేళ్లపాటు దాచిన తండ్రి.. చివరికి..

ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డా పుట్టిపెరిగిన మూలాలు మరవలేదు ఆ కరీంనగర్ వాసి. అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం ఇంగ్లాండ్ లో చనిపోయిన కూతురి అస్థికలు భద్రపరిచాడు. ఆరేళ్ల తరువాత భారత్ కు తిరిగి వచ్చాక.. కాలేశ్వరం నదిలో అస్తికలు కలిపాడు.

Telangana Mar 30, 2021, 3:07 PM IST

bhupalapally MLA Couple Tests Positive For COVID-19bhupalapally MLA Couple Tests Positive For COVID-19

తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం... ఎమ్మెల్యే దంపతులకు పాజిటివ్

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

Telangana Feb 24, 2021, 9:28 AM IST

CM KCR Bhupalapally Tour CancelledCM KCR Bhupalapally Tour Cancelled

కేసీఆర్ కు అనారోగ్యం...నేటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏరియల్ సర్వే వాయిదా

అనారోగ్యం కారణంగా ఇవాళ భూపాలపల్లి జిల్లా పర్యటనను ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిదా వేసుకున్నారు. 

Telangana Jan 8, 2021, 7:58 AM IST

boat accident at bhupalapally ditrictboat accident at bhupalapally ditrict

ఇంద్రావతి నదిలో పడవ బోల్తా...నీటిలో కొట్టుకుపోయిన 15మంది, ఇద్దరు మృతి

ఓ శుభకార్యానికి వెళ్లి వస్తూ కొందరు ఇంద్రావతి నదిని దాటే ప్రయత్నం చేసి ప్రమాదానికి గురయ్యారు.

Telangana Oct 22, 2020, 10:17 AM IST

KTR sends helicaptor to rescue 12 farmers from swampKTR sends helicaptor to rescue 12 farmers from swamp

వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు: హెలికాప్టర్ పంపిన కేటీఆర్, కేసీఆర్ ఆరా

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కుందనపల్లి వాగులో చిక్కుకుపోయిన 12 రైతులను రక్షించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ హెలికాప్టర్ పంపించారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో మాట్లాడారు.

Telangana Aug 15, 2020, 3:39 PM IST

woman died due to 108 staff negligence in Bhupalapallywoman died due to 108 staff negligence in Bhupalapally

బతికుండగానే చనిపోయిందని.. అంబులెన్స్ ఎక్కించుకోకుండా..

అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శంకరమ్మను ఆటోలోనే పరీక్షించిన 108 సిబ్బంది ఆమె గుండె కొట్టుకోవడం లేదని, పల్స్‌ పడిపోయిందని చెప్పి ఆస్పత్రికి తరలించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Telangana Jul 22, 2020, 10:01 AM IST

VBIT Students donated Groceries in 3 Backward Thandas in Jayashankar BhupalapallyVBIT Students donated Groceries in 3 Backward Thandas in Jayashankar Bhupalapally
Video Icon

తండాల్లో నిత్యావసరాలు పంపిణీ చేసిన వీబీఐటీ విద్యార్ధులు

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఇళ్లకే పరిమితమైపోయారు. 

Telangana May 24, 2020, 5:50 PM IST

VBIT Students donated Groceries in 3 Backward Thandas in Jayashankar BhupalapallyVBIT Students donated Groceries in 3 Backward Thandas in Jayashankar Bhupalapally

లాక్‌డౌన్ : గిరిజనులను ఆదుకున్న వీబీఐటీ విద్యార్ధులు

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఇళ్లకే పరిమితమైపోయారు. సంఘంలో ఉండేవారి పరిస్ధితే ఇలా ఉంటే ప్రపంచానికి దూరంగా అడవుల్లో వుండే గిరిజనుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. 

Telangana May 24, 2020, 4:36 PM IST

Coronavirus: Contact case at Bhupalapally of TelanaganaCoronavirus: Contact case at Bhupalapally of Telanagana

కరోనా వైరస్: భూపాలపల్లిలో కాంటాక్ట్ కేసు, అతని కూతురికి పాజిటివ్

తెలంగాణలోని భూపాలపల్లిలో తొలి కరోనా కాంటాక్ట్ కేసు నమోదైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన మర్కజ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా అతని కూతురికి కరోనా సోకింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కు చేరుకుంది.

Coronavirus Telangana Apr 8, 2020, 10:11 AM IST

bhupalapally mla gandra venkata ramana reddy drives rtc bus at bhupalpally bus depotbhupalapally mla gandra venkata ramana reddy drives rtc bus at bhupalpally bus depot

ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

బస్సును ప్రారంభించడమే కాదు బస్సును డ్రైవ్ చేస్తానని చెప్పారు. భూపాలపల్లి బస్‌డిపో నుంచి బస్సును నేరుగా ఆర్టీ బస్టాండ్ వరకు నడిపి ప్లాట్ ఫాంపై ఉంచారు. ఎమ్మెల్యే కాస్త బస్సు నడపడంతో ప్రయాణికులు బస్సు వద్దుకు వచ్చి చూశారు.  ఎమ్మెల్యేతో డ్రైవింగ్ పై సరదాగా ముచ్చటించారు. 
 

Telangana Aug 22, 2019, 12:17 PM IST

gandra jyothi gets emotional in bhupalapally meetinggandra jyothi gets emotional in bhupalapally meeting

కన్నీళ్లు పెట్టుకొన్న గండ్ర జ్యోతి

టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించిన తర్వాత ముఖ్య అనుచరుల సమావేశంలో  గండ్ర  వెంకటరమణారెడ్డి దంపతులు భావోద్వేగానికి గురయ్యారు. విధిలేని పరిస్థితుల్లోనే  టీఆర్ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకొన్నట్టుగా వారు ప్రకటించారు.

Telangana Apr 23, 2019, 5:10 PM IST