Bhumana Karunakar Reddy  

(Search results - 28)
 • <p>bhumana</p>

  Andhra Pradesh8, Oct 2020, 9:58 AM

  తిరుపతి ఎమ్మెల్యే భూమనకు రెండోసారి కరోనా.. రాష్ట్రంలో ఇదే తొలి కేసు..

  చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు తిరుపతి వైద్యాధికారులు తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో బుధవారం నిర్వహించిన పరీక్షలో మరోసారి ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్య సిబ్బంది. గురువారం మరోసారి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకుని తదుపరి వైద్యసేవలు పొందనున్నారు. 

 • bhumana

  Andhra Pradesh31, Aug 2020, 10:40 AM

  ఆ నేరం నిరంతరం చేస్తూనే ఉంటా: కరోనా హాస్పిటల్ నుండే భూమన కౌంటర్

  కరోనా బారినపడిన వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 

 • <p>bhumana</p>

  Andhra Pradesh30, Aug 2020, 9:30 PM

  కరోనాతో రుయాలో చేరిన భూమన కరుణాకర్ రెడ్డి: ఫోన్‌లో జగన్ పరామర్శ

  కరోనా బారినపడి, తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.

 • <p>bhumana</p>

  Andhra Pradesh26, Aug 2020, 10:29 AM

  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా: రుయాలో చేరిక

  కరోనా సోకిన విషయం తెలియడంతో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేరారు.  గత కొన్ని రోజులుగా తనను కలిసిన కార్యకర్తలు, అధికారులు, ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.. అంతేకాదు క్వారంటైన్ లోకి వెళ్లాలని ఆయన కోరారు.

 • మరో నేత భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓ రకంగా మౌత్ పీస్ గా ఉంటూ వచ్చారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరిగా మెలుగుతూ వచ్చారు. ఆయనకు కూడా నిరాశే ఎదురైంది. తనకు మంత్రి పదవి దక్కడం లేదని ఒకింత అసహనానికి గురై మాట్లాడిన సందర్భం కూడా ఉంది.

  Andhra Pradesh16, Aug 2020, 3:39 PM

  కరోనా రోగుల అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

  తిరుపతిలోని కరకంబాడీ రోడ్డులోని గోవింద ధామంలో కరోనా రోగి అంత్యక్రియల్లో ఆదివారం నాడు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.  కరోనా రోగుల మృతదేహాల ఖననంపై అపోహాలు తొలగించేందుకు  ఈ అవగాహన కోసం ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 • undefined

  Andhra Pradesh18, Jul 2020, 9:04 PM

  హృదయం చెమ్మగెల్లుతోంది: వీవీ విడుదలకు ఉప రాష్ట్రపతికి భూమన లేఖ

  జైలులో బందీగా ఉన్న విరసం నేత వరవరరావును విడుదల చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. భూమన లేఖ పూర్తి పాఠం చదవండి.

 • undefined

  Tirupathi12, Nov 2019, 3:00 PM

  మీది చిత్తూరు జిల్లానా.. మీకు టీటీడీ బంపర్ ఆఫర్

  తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చిత్తూరు జిల్లా వాసులపై వరాల జల్లు ప్రకటించింది

 • వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష శాసనసభ్యులకు తలుపులు మూసేడయంతో బిజెపికి చక్కని అవకాశం లభించినట్లయింది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే తప్ప తమ పార్టీలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోబోమని జగన్ ప్రకటించారు. దీన్ని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.

  Andhra Pradesh4, Jul 2019, 8:05 AM

  వైసీపీలో పదవుల పందేరం, సన్నిహితులకు కీలకపదవులు: ఫైనల్ చేసిన సీఎం జగన్

  అలాగే రాష్ట్ర ఎస్సీ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా మోషేన్ రాజు, వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్‌గా మ‌హ్మ‌ద్ ముస్తఫాలను నియమించనున్నట్లు తెలుస్తోంది. దివంగత సీఎం వైయస్ జయంతి నాడు నామినేటెడ్ పోస్టులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితులైన  తిరుపతి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిని ప్రాంతీయ బోర్డు చైర్మన్ గా నియమించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.  

 • bhumana

  Andhra Pradesh3, Jul 2019, 4:08 PM

  ఆప్తుడికి కేబినెట్ పదవి కట్టబెట్టనున్న సీఎం వైయస్ జగన్

  ప్రాంతీయ బోర్డు చైర్మన్ ల ప్రతిపాదన దాదాపు ఖరారు అయ్యిందని ఈ నేపథ్యంలో ఒక బోర్డుకు చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఫైనలైజ్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డిని జగన్ తన కేబినెట్ లో తీసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. 

 • bhumana

  Andhra Pradesh6, Jun 2019, 11:52 AM

  ఎమ్మెల్యే భూమన సంచలన ప్రకటన: మంత్రి పదవి కోసమేనా...?

  భవిష్యత్ లో గెలవలేమనే ఆందోళనతో భూమన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారా లేక వారసులను రాజకీయ రంగం ప్రవేశం చేస్తారా లేక జగన్ కేబినెట్ లో బెర్త్ కోసం ఈ సంకేతం పంపారా అన్నదానిపై వాస్తవాలు తెలియాల్సి ఉంది.   

 • ys jagan ttd

  Andhra Pradesh29, May 2019, 8:47 AM

  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైయస్ జగన్

  ఇకపోతే వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర చేపట్టబోయే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ప్రజాసంకల్పయాత్ర ముగింపు అనంతరం వైయస్  జగన్మోహన్ రెడ్డి కాలినడకన స్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న తరుణంలో మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు.  

 • jonnavittula ramalingeswara rao

  Andhra Pradesh assembly Elections 20198, Apr 2019, 8:37 PM

  వైసీపీదే అధికారం : సినీగేయ రచయిత జొన్నవిత్తుల జోస్యం

  వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సమూలమైన మార్పులు చోటు చేసుకుంటాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్‌ వస్తే రౌడీయిజం పెరుగుతుందని చెప్పడం దుర్మార్గమన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. 

 • pawan kalyan

  Andhra Pradesh assembly Elections 20198, Apr 2019, 6:19 PM

  మా అన్నయ్యనే అరె ఒరే అంటావా నువ్వేమైనా దిగొచ్చావా: పవన్ తీవ్ర వ్యాఖ్యలు

  తిరుపతిలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కారు దిగుతుంటే అరె దిగొద్దు, నువ్వు ఎవడవు ఇక్కడ దిగడానికి అంటూ అరె ఒరే అన్నారని ఆరోపించారు. అన్నయ్య చిరంజీవిని అరె ఒరే అంటున్నారంటూ గుర్తు చేశారు. ఏ కరుణాకర్ రెడ్డి నువ్వేమైనా పై నుంచి దిగొచ్చావా అంటూ మండిపడ్డారు. 
   

 • Jagan Mohan reddy

  Andhra Pradesh8, Jan 2019, 11:15 AM

  జగన్ పై మరోసారి దాడి.. భూమన సంచలన కామెంట్స్

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి దాడి జరిగే అవకాశం ఉందంటూ  ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

 • undefined

  Andhra Pradesh31, Dec 2018, 10:22 AM

  కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు : భూమన

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.