Bhuma Akhila Priya  

(Search results - 32)
 • ysrcp

  Andhra Pradesh3, Feb 2020, 3:46 PM IST

  కర్నూలు వైసీపీలో ముసలం: ఎస్వీ తీరుపై ఎమ్మెల్యే హాఫీజ్ ఆగ్రహం, సవాల్

  కర్నూలు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది. తనతో చెప్పకుండా ఎస్వీ మోహన్ రెడ్డి కార్యకర్తలను చేర్చుకోవడంతో హఫీజ్ మండిపడుతున్నారు. 

 • bhuma akhilapriya

  Andhra Pradesh23, Dec 2019, 1:55 PM IST

  కర్నూల్ రాజధాని అయితే ఒరిగేది ఏమీ లేదు.. అఖిల ప్రియ షాకింగ్ కామెంట్స్!

  రాజధాని అంశంతో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. రైతుల ఆందోళనలు, అధికార విపక్షాల పరస్పర విమర్శలతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.

 • bhuma vikyathreddy

  Andhra Pradesh23, Nov 2019, 9:33 PM IST

  భూమా కుటుంబంలో ఆస్తిగొడవ: అక్కపై జగత్ విఖ్యాత్ రెడ్డి ఏమన్నారంటే.....

  అప్పట్లో భూమా నాగిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు ఆఖిలప్రియ, మౌనికారెడ్డి విక్రయంపై సంతకాలు చేయగా తనయుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి వేలిముద్ర వేశాడు. అయితే ఆ స్థలం విలువ ఇప్పుడు మార్కెట్లో రెట్టింపు అయ్యింది. దాంతో జగత్ విఖ్యాత్ రెడ్డి రివర్స్ అయ్యారంటూ ప్రచారం జరుగుతుంది. 

 • bhuma akhilapriya

  Andhra Pradesh22, Nov 2019, 10:57 AM IST

  షాక్: భూమా అఖిలప్రియపై సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కేసు


  మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసు వేశాడు. హైద్రాబాద్‌ శివార్లలో ఉన్న భూమి విక్రయానికి సంబంధించి తనకు వాటా ఇవ్వాలని అక్కపై జగత్ విఖ్యాత్ రెడ్డి  కేసు దాఖలు చేశారు.

   

 • సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ జనసమితి, టీడీపీ నేతలతో కూడ సీపీఎం నేతలు చర్చించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మాత్రం తమ అభ్యర్ధిని బరిలో దింపుతున్నట్టుగా సీపీఎం నేతలకు తేల్చి చెప్పారు.

  Andhra Pradesh14, Nov 2019, 7:37 AM IST

  భూమా అఖిలప్రియను ఆకాశానికెత్తిన చంద్రబాబు

  మాజీ మంత్రి భూమా అఖిలప్రియను చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. యురేనియం తవ్వకాలపై ఆళ్లగడ్డలో అఖిలప్రియ చేసిన పోరాటం యువతకు ఆదర్శం కావాలని ఆయన అన్నారు.

 • bhuma akhilapriya

  Andhra Pradesh12, Nov 2019, 5:01 PM IST

  ఈ పరిస్ధితి ఎవరికి రావొద్దు : అఖిలప్రియ భావోద్వేగం

  అక్రమ కేసుల విషయంగా టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు

 • police in bhuma akhila priya house to arrest bhargav ram
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 3:39 PM IST

  video : భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర పోలీసుల హంగామా

  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ నేత అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో భార్గవరామ్‌ను ప్రశ్నించడానికి కర్నూలు జిల్లా పోలీసులు హైదరాబాద్ వచ్చారు. యూసుఫ్ గూడాలోని మహాత్మాగాంధీ స్కూల్‌లో భార్గవ్ రామ్ ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. దౌర్జన్యంగా తాము ఉంటున్న స్కూల్ లోకి వచ్చి దాడి చేశారంటూ అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

 • undefined

  Andhra Pradesh8, Oct 2019, 10:20 PM IST

  పరారీ యత్నంలో పోలీసులపైకి కారు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పై హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

 • bhuma akhilapriya

  Districts3, Oct 2019, 7:55 PM IST

  ప్రజలే ముఖ్యం.. అవసరమైతే గంగుల నానితో భేటీ: భూమా అఖిలప్రియ

  పార్టీలకతీతంగా యురేనియం పై యుద్ధం చేద్దామన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. కర్నూల్ జిల్లా  రుద్రవరం మండలం లో జరుగుతున్న యురేనియం తవ్వకాలను  పార్టీలకు అతీతంగా అడ్డుకుందామని ఆమె పిలుపునిచ్చారు

 • bhuma akhilapriya

  Andhra Pradesh21, Sep 2019, 4:22 PM IST

  కేంద్ర మంత్రితో భూమా అఖిలప్రియ భేటీ: బిజెపిలోకి గెంతు?

  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డిని ఎపి మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ కలిశారు. అఖిలప్రియ బిజెపిలో చేరుతారంటూ గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డితో భేటీ రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

 • bhuma akhilapriya

  Vijayawada11, Sep 2019, 10:02 AM IST

  భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు: పోలీసులతో వాగ్వివాదం

  చంద్రబాబు తలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు టీడీపి నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. అందులో భాగంగా నోవా టెల్ హోటల్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన భూమా అఖిలప్రియను కూడా హౌస్ అరెస్టు చేశారు.

 • bhuma akhilapriya

  Andhra Pradesh1, Aug 2019, 7:47 AM IST

  జగన్ వస్తే వర్షాలు కాదు, ఉన్న నీరు ఇంకిపోతుంది: భూమా అఖిలప్రియ ఘాటు విమర్శలు

  వైయస్ జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ తిట్టిపోశారు. పట్టిసీమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్ జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని చెప్పిన వైసీపీ ఇప్పుడే అదే నీరును ఎలా విడుదల చేస్తారో చెప్పాలంటూ విరుచుకుపడ్డారు. 
   

 • bhuma akhilapriya

  Andhra Pradesh31, Jul 2019, 9:09 PM IST

  వారు ఉద్యోగస్తులు కాదు 50ఇళ్ల పనోళ్లు: గ్రామ వాలంటీర్లపై భూమా అఖిలప్రియ ఫైర్

  ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గ్రామవాలంటీర్ కు ఒక రేటు, సబ్ స్టేషన్లో ఉద్యోగానికి ఒక రేటు, బోరు కావాలంటే ఒకరేటు, ఇల్లు కావాలంటే ఒకరేటు, రోడ్డుకు ఇంత అని చొప్పున బోర్డు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ఇది ఆళ్లగడ్డ ప్రజల దౌర్భాగ్య పరిస్థితి అని భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఈ ఆరోపణలు తాను చేస్తున్నవి కాదని కడప, నెల్లూరు జిల్లాల నుంచి వస్తున్న ప్రజలు చెప్తున్నారని చెప్పుకొచ్చారు. 

 • bhuma

  Andhra Pradesh26, Jul 2019, 11:27 AM IST

  బీజేపీలో చేరింది అందుకే: తేల్చి చెప్పిన అఖిలప్రియ సోదరుడు

  తాను పదవుల కోసం బీజేపీలో చేరలేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు, భూమా కిశోర్ రెడ్డి. బీజేపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

 • ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవికొట్టేసిన మంత్రి భూమా అఖిలప్రియ తన వర్గానికి పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె వాపోయారట. అఖిలప్రియ తనకు సీటు దక్కించుకున్నా సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి, మావయ్య ఎస్వీ మోహన్ రెడ్డిల సీట్లపై నెలకొన్న సందిగ్ధతపై ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతున్నారట.

  Andhra Pradesh25, Jul 2019, 7:42 AM IST

  బీజేపీలోకి భూమా అఖిల సోదరుడు?

  దివంగత నేత భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు, మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు భూమా కిశోర్ రెడ్డి బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే భూమా కిశోర్ రెడ్డి హైదరాబాద్ లోని బీజేపీ నేతలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.