Bhuj  

(Search results - 3)
  • undefined

    Entertainment17, Sep 2020, 7:20 AM

    ఆ సినిమాలపై ఐపీఎల్‌ ఎఫెక్ట్‌.. రిలీజ్ వాయిదా!

    గతంలో ఐపీఎల్ దృష్టిలో పెట్టుకొని సినిమాల రిలీజ్‌లు ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవటంతో సినిమాలను ఓటీటీలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి ఐపీఎల్ సీజన్‌ ఉండదన్న ఉద్దేశంతో కొన్ని సినిమాలను సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

  • undefined

    Entertainment5, Jul 2020, 11:43 AM

    లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన స్టార్‌ హీరో.. హెలికాప్టర్‌లో షికారు

    తాజాగా బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ విషయంలో కూడా వివాదం మొదలైంది. ఆయన లాక్‌డౌన్‌ నింబంధనలు ఉల్లంఘించారంటూ మంత్రి స్థాయి వ్యక్తులు ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. ఇటీవల అక్షయ్‌ కుమార్  ముంబై నుంచి నాసిక్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించారు.

  • undefined

    NATIONAL14, Feb 2020, 5:23 PM

    గుజరాత్‌లో దారుణం: విద్యార్థినుల లో దుస్తులను విప్పి చూపాలని.....

    గుజరాత్ రాష్ట్రంలోని  శ్రీ సహజానంద్‌ గర్ల్స్‌  కాలేజీ యాజమాన్యం విద్యార్ధినుల విషయంలో దారుణంగా వ్యవహరించింది. విద్యార్ధినుల్లో ఎవరెవరు నెలసరితో ఉన్నారో తెలుసుకొనేందుకు లో దుస్తులు తొలగించాల్సిందిగా  కాలేజీ ప్రిన్సిపాల్ ఆదేశించారు.