Bhongir
(Search results - 16)TelanganaOct 15, 2020, 11:19 PM IST
యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్ తృటిలో తప్పిన ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు పెను ప్రమాదం తప్పింది.
TelanganaApr 27, 2020, 8:52 AM IST
యాదాద్రిలో కరోనా అలజడి: లారీ డ్రైవర్ తో సహా క్వారంటైన్ లో 58 మంది!
తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు అధికారులు అక్కడ అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ జిల్లాను కరోనా ఫ్రీగా ఉంచారు. కానీ తాజాగా చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు అధికారుల తీసుకున్న అన్ని చర్యలకు గండి కొట్టేదిలా ఉంది.
TelanganaNov 22, 2019, 5:10 PM IST
ఆయన మద్దతు నాకే: పీసీసీ చీఫ్ పదవిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటే పీసీసీ చీఫ్ పదవి చేపట్టే జాబితాలో తాను ముందు వరుసలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తనకే మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
DistrictsOct 8, 2019, 1:35 PM IST
ఆర్టీసీ కార్మికుల తొలగింపు: జిల్లాల యాత్రకు సిద్ధమైన కోమటిరెడ్డి
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెల్ఫ్ డిస్మిస్ కాదు.. సీఎం సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సెటైర్లు వేశారు.
TelanganaAug 19, 2019, 2:51 PM IST
చేజేతులా మేమే చేసుకున్నాం, బీజేపీకి మ్యాటర్ లేదు: ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా 2024లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు.
TelanganaAug 1, 2019, 3:38 PM IST
యాదాద్రిలో జింక మాంసంతో పార్టీ:విందులో పలువురు రాజకీయ నేతలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో జింక వేట కలకలం రేపుతోంది. మోత్కురు మండలం కొండాపూర్‌లో జింకను వలపన్ని వేటాడి పలువురు విందు చేసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ పార్టీలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా ఆరోపణలు రావడం సంచలనం కలిగిస్తోంది.
TelanganaJul 16, 2019, 7:41 AM IST
కొడుకు అండతో దందాలు: నయీం తల్లి అరెస్ట్
కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయిం తల్లి తాహెరాబేగంగాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్నందున అమెను అరెస్ట్ చేసినట్లు భువనగిరి పోలీసులు తెలిపారు.
TelanganaJun 3, 2019, 8:57 AM IST
చేవెళ్లలో టీఆర్ఎస్ విక్టరీ సబిత గొప్పతనం కాదు: కోమటిరెడ్డి
టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆదివారం జిల్లెలగూడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పరిషత్ అభ్యర్థుల సమావేశంలో ఆయన ప్రసంగించారు
TelanganaMay 28, 2019, 12:03 PM IST
కేసీఆర్ మా 11 మంది ఎమ్మెల్యేను కొన్నాడు.. మేలే జరిగింది: కోమటిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు.. ఇప్పటి సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో ఎంతో తేడా కనిపిస్తోందన్నారు టీ.కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొత్తగా ఎంపికైన ఎంపీలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానం చేశారు.
TelanganaMar 25, 2019, 8:43 AM IST
బలవంతంగా రైతు భూమి రిజిస్ట్రేషన్: నయిం ముఠా సభ్యుల అరెస్ట్
బెదిరింపులకు పాల్పడి, భూమిని స్వాధీనం చేసుకున్న గ్యాంగ్‌స్టర్ నయిమ్ ముఠాకు చెందిన సభ్యులను యాదగిరిగుట్ట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు
TelanganaJul 24, 2018, 2:49 PM IST
TelanganaJul 4, 2018, 3:21 PM IST
TelanganaJun 29, 2018, 3:30 PM IST
అధికార టీఆర్ఎస్ కి షాక్... బిజెపిలో చేరిన మున్సిపల్ చైర్పర్సన్
అధికార టీఆర్ఎస్ పార్టీకి నల్గొండ జిల్లాలో షాక్ తగిలింది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో ప్రతిపక్షాలు బలంగా ఉండి టీఆర్ఎస్ పార్టీని బలంగా ఢీకొంటున్నాయి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ నుండి భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న సుర్వి లావణ్య పార్టీని వీడారు. ఈమె బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈమెతో పాటు పట్టణ 7 వ వార్డు కౌన్సిలర్ ఎలిగల నరేష్ కూడా బిజెపిలో చేరారు.
Nov 29, 2017, 11:37 AM IST
Jul 3, 2017, 9:47 AM IST