Asianet News TeluguAsianet News Telugu
21 results for "

Bhola Shankar

"
Megastar Chiranjeevi Bengali TweetMegastar Chiranjeevi Bengali Tweet

Chiranjeevi : బెంగాల్ బాషలో చిరంజీవి ట్వీట్.. స్టార్ హీరోకు మెగాస్టార్ విషెష్..

కరోనా కారణంగా మెగాస్టార్ చిరంజీవికి(Megastar Chiranjeevi) మంచి టైమ్ దొరికింది. షూటింగ్స్ కు బ్రేక్ రావడంతో చిన్న సినిమాలు కూడా ఇంట్లోంచి చూస్తన్నారు మెగాస్టార్. వాటిపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో వెల్లడిస్తున్నారు. ఇక ఈమధ్య ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టారు చిరంజీవి.  

Entertainment Jan 24, 2022, 8:30 AM IST

Keerthi Suresh Recovers From CoronaKeerthi Suresh Recovers From Corona

Keerthi Suresh : కరోనా నుంచి కోలుకున్న కీర్తి సురేష్.. నెగెటివ్ అనేది ఇప్పుడు పాజిటివ్ గా మారిందంటూ చమత్కారం.

ప్రస్తుతం కరోనా థార్డ్ వేవ్ నడుస్తోంది. ఈ థార్ద్ బవేవ్ లో ఎక్కువగా ఫిల్మ్ సెలబ్రిటీలు.. రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట గా కరోనా బారిన పడిన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) తాను కోలుకున్నట్టు ప్రకటించింది.

Entertainment Jan 18, 2022, 12:24 PM IST

Tamannaah latest photo stills are just amazingTamannaah latest photo stills are just amazing

Tamannaah: ఇంటర్నెట్ లో తమన్నా సునామీ.. క్యాజువల్ క్లిక్స్ తోనే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది.

Entertainment Jan 6, 2022, 10:06 PM IST

Megastar Chiranjeevi Bhola Shankar First  look ReleaseMegastar Chiranjeevi Bhola Shankar First  look Release

Chiranjeevi Bhola Shankar : భళా... భోళా శంకర్.. ఫస్ట్ లుక్ తో రఫ్ ఆడించిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కోసం మాస్ ట్రీట్ ఇచ్చారు. నూతన సంవత్సరం కానుకగా భోళా శంకర్ మూవీ నుంచి  ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. ఆడియన్స్ కు హ్యాపీ న్యూయర్ చెప్పారు.

Entertainment Jan 1, 2022, 12:11 PM IST

new year 2022 gift to fans from chiranjeevi will come bhola shankar updatenew year 2022 gift to fans from chiranjeevi will come bhola shankar update

Bhola Shankar update: ఫ్యాన్స్ కోసం చిరంజీవి న్యూ ఇయర్ గిఫ్ట్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)జోరు మాములుగా లేదు. ఆయనతో కుర్ర హీరోలు కూడా పోటీపడలేకున్నారు.  వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించిన చిరంజీవి న్యూ ఇయర్ గిఫ్ట్స్ గా సదరు చిత్రాల అప్డేట్స్ ఇస్తున్నారు.

Entertainment Dec 31, 2021, 1:33 PM IST

know interesting detail about acress pragathi as she turned mother to mahesh babu in young ageknow interesting detail about acress pragathi as she turned mother to mahesh babu in young age

Actress Pragathi: 25 ఏళ్లకే మహేష్ కి తల్లైన ప్రగతి... ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాలేమిటో మీకు తెలుసా?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రగతి (Pragathi)సూపర్ సక్సెస్. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, అత్త, వదిన పాత్రలు చేస్తున్నారు. అయితే ప్రగతి కెరీర్ స్టార్ట్ అయింది హీరోయిన్ గా అన్న విషయం చాలా మందికి తెలియదు.

Entertainment Dec 30, 2021, 4:11 PM IST

big boss telugu 5 contestant lobo got chance in chiranjeevi moviebig boss telugu 5 contestant lobo got chance in chiranjeevi movie

చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన `బిగ్‌బాస్‌ 5` ఫేమ్‌ లోబో..

ఊహించని విధంగా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు లోబో. ఇదిలా ఉంటే లోబో బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్‌ కొట్టేశాడు.

Entertainment Dec 9, 2021, 7:27 PM IST

chiranjeevi all time world record details herechiranjeevi all time world record details here

Megastar Record: చిరంజీవి వరల్డ్ రికార్డ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. డిటెయిల్స్

మెగాస్టార్ చిరంజీవి వరల్డ్ రికార్డ్ క్రియేట్‌ చేశారు. ఏ సూపర్‌ స్టార్‌కి కూడా సాధ్యం కాని విధంగా ఆయన ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి. 

Entertainment Dec 6, 2021, 9:53 PM IST

Tamannaah latest photos are eye feast to her fansTamannaah latest photos are eye feast to her fans

Tamannaah: మిల్కీ బ్యూటీ అని ఊరకే అంటారా.. థైస్ అందాలతో తమన్నా హాట్ ట్రీట్

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

Entertainment Dec 3, 2021, 10:20 AM IST

tamannah turns goddess this is how samantha respondedtamannah turns goddess this is how samantha responded

Tamannah: అరటి ఆకులో భోజనం చేస్తున్న తమన్నా... స్పందించిన సమంత!

మిల్కీ బ్యూటీ తమన్నా జోరు మాములుగా లేదు. చేతినిండా సినిమాలతో బిజీ కెరీర్ లీడ్ చేస్తున్నారు. కాగా తమన్నా తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. 

Entertainment Nov 25, 2021, 8:02 AM IST

Tamannah Taking Legal Action Against ProducerTamannah Taking Legal Action Against Producer

Tamannah: తగ్గేదేలే అంటున్న తమన్నా, నిర్మాతపై కోర్టుకు వెళ్తోంది

 తనపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి, తన ఇమేజ్ ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారని తమన్నా చాలా కోపంగా ఉంది. ఈ విషయమై ఆమె లీగల్ గా ముందుకు వెళ్లనుంది. తమన్నాకు ఎగ్రిమెంట్ ప్రకారం ఇంకా పేమెంట్ పెండింగ్ ఉందని, ఆ విషయమై కమ్యూనికేషన్ కూడా కట్ చేసారని, తప్పించుకునేందుకు కథలు అల్లుతున్నారని లీగల్ టీమ్ తన వాదనలో కోర్టుకు విన్నవించుకోబోతున్నట్లు సమాచారం. 

Entertainment Nov 17, 2021, 7:58 AM IST

bhola shanker spoils all my vacation plans tamannah interesting commentsbhola shanker spoils all my vacation plans tamannah interesting comments

భోళా శంకర్: తమన్నా నిరాశ చెందిన విషయం అదే!

బోళా శంకర్ మూవీతో తన వెకేషన్ ప్లాన్స్ మొత్తం డిస్టర్బ్ అయ్యాయి అంటుంది తమన్నా. తీరిక లేని షెడ్యూల్స్ నుండి కొంచెం విరామం తీసుకుందాం అంటే... చిరు మూవీ దెబ్బేసిందని ఓపెన్ కామెంట్ చేసింది. 
 

Entertainment Nov 12, 2021, 11:52 AM IST

Tamannaah at Chiranjeevi Bhola Shankar movie launchTamannaah at Chiranjeevi Bhola Shankar movie launch

Bhola Shankar: ఒక్క క్షణమైనా చూపు తిప్పుకోగలమా..ఎల్లో శారీలో తమన్నా హొయలు

భోళా శంకర్ చిత్ర పూజా కార్యక్రమానికి తమన్నా అందంగా ముస్తాబై హాజరైంది. ఈ చిత్రంలో నటించనుడడంపై తమన్నా తన స్పందన తెలియజేసింది. 
 

Entertainment Nov 11, 2021, 5:25 PM IST

shocking remuneration for keerthy suresh for chiranjeevi bhola shankarshocking remuneration for keerthy suresh for chiranjeevi bhola shankar

భోళా శంకర్... చెల్లి పాత్రకు అన్ని కోట్లా?... ఇదో సరికొత్త రికార్డు!

సూపర్ ఫార్మ్ లో ఉండి కూడా చెల్లి పాత్రలు చేస్తుంది కీర్తి సురేష్. చిరు లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మూవీలో ఆమె హీరో చెల్లిగా కనిపించనున్నారు. అయితే రెమ్యూనరేషన్ మాత్రం హీరోయిన్ రేంజ్ లో తీసుకున్నారట.

Entertainment Nov 11, 2021, 3:27 PM IST

megastar chiranjeevi performs bhola shankar launching event todaymegastar chiranjeevi performs bhola shankar launching event today

Chiranjeevi: భోళా శంకర్ కి శ్రీకారం చుట్టిన చిరు!

కుర్ర హీరోలు కూడా మెగా స్టార్ చిరంజీవి స్పీడ్ ని అందుకోలేకున్నారు. ఆచార్య సెట్స్ పై ఉండగానే మూడు చిత్రాలు ప్రకటించిన చిరంజీవి.... షూటింగ్ కి కూడా సిద్ధం అవుతున్నారు.

Entertainment Nov 11, 2021, 9:54 AM IST