Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Bhogapuram Airport

"
Vijayasai Reddy interesting comments on Visakha airportVijayasai Reddy interesting comments on Visakha airport

విశాఖ ఎయిర్‌పోర్టును రక్షణ శాఖకు అప్పగిస్తాం: విజయసాయిరెడ్డి

విశాఖ-భోగాపురం ఎయిర్ పోర్టు రోడ్డు అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన గుర్తు చేశారు. విశాఖను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని  విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్టణంలో మురికివాడలను అభివృద్ది చేసి పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు

Andhra Pradesh Sep 5, 2021, 3:48 PM IST

Ashok Gajapathi Raju criticises govt secrcy over decision on Bhogarapuram airportAshok Gajapathi Raju criticises govt secrcy over decision on Bhogarapuram airport
Video Icon

జగన్ కు ఇప్పటికి జ్ఞానోదయం అయ్యింది.. కానీ.. అశోక్ గజపతి రాజు

గత ప్రభుత్వం భోగాపురంఎయిర్ పోర్టు కోసం జీఎంఆర్ తో ఒప్పందం చేసుకుంటే అప్పుడు కాదన్నారు, వారే ఇప్పుడు జీఎంఆర్ తో ఒప్పందం చేసుకున్నారని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. 

Andhra Pradesh Jun 15, 2020, 10:41 AM IST

former union minister ashok gajapathi raju slams ap cm ys jaganmohan reddy over bhogapuram airportformer union minister ashok gajapathi raju slams ap cm ys jaganmohan reddy over bhogapuram airport

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం.. జగన్‌ చిన్నపిల్లల ఆటలు ఆడుతున్నారు: అశోక్ గజపతి రాజు

విశాఖ జిల్లా భోగాపురం వద్ద నూతన విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. 

Andhra Pradesh Jun 13, 2020, 3:38 PM IST

agreement between GMR and AP governement for construction Bhogapuram airportagreement between GMR and AP governement for construction Bhogapuram airport

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

సీఎం ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్‌ ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీనికోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని జీఎంఆర్‌ ప్రతినిధులు సీఎం జగన్ కు చెప్పారు.
 

Andhra Pradesh Jun 12, 2020, 3:42 PM IST

Bhogapuram airport may be cancelledBhogapuram airport may be cancelled

కేంద్రం పునరాలోచన, జగన్ సమీక్ష: భోగాపురం ఎయిర్ పోర్టుకు ఎసరు

భోగాపురం విమానాశ్రయం నిర్మాణం ప్రాజెక్టుపై 2015లో నిర్ణయం తీసుకున్నారు. దాని రన్ వే 3800 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 2017లో పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన భూమి 2700 ఎకరాలు.

Andhra Pradesh Aug 9, 2019, 4:19 PM IST

chandrababu naidu public meeting at bhogapuramchandrababu naidu public meeting at bhogapuram

రెండు రాజవంశాలను కలిపా..: విజయనగరంలో చంద్రబాబు

ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

Andhra Pradesh Feb 14, 2019, 2:52 PM IST