Bhel
(Search results - 6)businessDec 23, 2020, 5:21 PM IST
చైనాకి మరో షాకిచ్చిన ఇండియా.. వందే భారత్ ట్రెయిన్సెట్ల తయారీలో అనర్హులుగా ప్రకటన..
చైనా జాయింట్ వెంచర్ సిఆర్ఆర్సి-పయనీర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ను భారత రైల్వే అనర్హులుగా ప్రకటించింది. ఈ టెండర్ ధర సుమారు రూ .1,800 కోట్లు.
TelanganaSep 25, 2020, 12:12 PM IST
ఎనిమిదేళ్ల ప్రేమ: హేమంత్, అవంతి గుడిలో పెళ్లి (వీడియో)
గురువారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో అవంతి బావలు, వదినలు, మామయ్యలు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్ ఇంటికి వచ్చి ఇద్దరిని బవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు.
TelanganaJul 14, 2020, 2:08 PM IST
బీహెచ్ఈఎల్ ఉద్యోగి నేహా ఆత్మహత్య: తెలంగాణ పోలీసులకు సుప్రీం నోటీసులు
2019 అక్టోబర్ మాసంలో ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల కారణంగా నేహా చౌస్కి అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకొంది. తాను పనిచేసే బీహెచ్ఈఎల్ సంస్థలో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా నేహా సూసైడ్ నోట్ రాసింది.
JobsDec 6, 2019, 1:53 PM IST
BHEL jobs: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సరైన అర్హతలు కలిగిన వారు బీహెచ్ఈఎల్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి.
TelanganaOct 18, 2019, 4:36 PM IST
సహచరుల వేధింపులు: ఆత్మహత్య చేసుకొన్న బీహెచ్ఈఎల్ ఉద్యోగిని
హైద్రాబాద్ సమీపంలోని బీహెచ్ఈఎల్లో పనిచేస్తున్న 33 ఏళ్ల మహిళ తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Govt JobsApr 17, 2019, 1:08 PM IST
బీహెచ్ఈఎల్లో 145 పోస్టులు: చివరి తేదీ మే 6
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) 145 ఇంజినీరింగ్ ట్రైనీ(మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్), ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్(హెచ్ఆర్, ఫైనాన్స్) పోస్టులకు భారత పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.