Bheemili
(Search results - 10)Andhra PradeshDec 22, 2020, 11:47 AM IST
భీమిలిలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు, బంగారం(వీడియో)
భీమిలి పట్టణంలోని ఎగువ పేటలోని ఓ పెంకుటింట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
HyderabadNov 10, 2019, 12:51 PM IST
కన్నుల పండుగగా భీమిలి ఉత్సవాలు
భీమిలి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. లొట్టిపిట్ట లు గుర్రాలతో ప్రారంభమైన కార్నివాల్ పులి వేషాలు అమ్మవారి వేషాలు డప్పు డాన్సులు భజనలు కోలాటాలు కర్ర సాము మొదలైన వాటితో కార్న్వాల్ శోభాయమానంగా కన్నుల పండుగగా సాగింది
VisakhapatnamNov 10, 2019, 11:44 AM IST
అట్టహసంగా ప్రారంభమైన భీమిలి ఉత్సవాలు
భీమిలి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తగరపువలసలో జ్యోతి ప్రజ్వలన చేసి బెలూన్లు ఎగురవేసి భీమిలి ఉత్సవాలను ప్రారంభించారు.
DistrictsOct 28, 2019, 5:48 PM IST
video:తొట్లకొండలో పర్యాటకాభివృద్ధి... సాంస్కృతిక వారసత్వాన్ని కాపడతాం: మంత్రి అవంతి
తొట్లకొండలో ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న బౌద్ధ స్థూపాన్ని వెంటనే పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తొట్లకొండను సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పురాతన స్థూపాన్ని...ఆ ప్రాంతం ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు.
Andhra PradeshOct 24, 2019, 11:52 AM IST
video : నవంబర్ 9 ,10 తేదీలలో భీమిలి ఉత్సవ్
నవంబర్ 9 ,10 తేదీలలో భీమిలి ఉత్సవ్ జరపాలని నిర్ణయించినట్టు AP రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. టివి సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, హాట్ ఎయిర్ బేలున్ ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ ఉండబోతున్నాయని అన్నారు. ఉత్సవ సమయంలో విశాఖ నుంచి భీమిలికి ఉచిత బస్సులు నడుపుతామన్నారు.
Key ConstituenciesMar 21, 2019, 4:12 PM IST
సబ్బం హరికి చుక్కలు చూపిస్తున్న అవంతి శ్రీనివాస్
విశాఖ జిల్లాలోని భీమిలి అసెంబ్లీ స్థానం నుండి ఒక్క మాజీ ఎంపీ, ఒక్క సిట్టింగ్ ఎంపీ పోటీ పడుతున్నారు. జనసేన నుండి పంచకర్ల సందీప్ బరిలో దిగుతున్నాడు.
Andhra Pradesh assembly Elections 2019Mar 8, 2019, 9:36 PM IST
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కొణతాల, విశాఖపట్నం పెండింగ్: భీమిలి నుంచే లోకేష్ పోటీ
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 17న విశాఖపట్నంలో కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. విశాఖపట్నం పార్లమెంట్ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ లేదా మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్లను పరిశీలిస్తున్నారు చంద్రబాబు. ఇకపోతే విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పోటీ చెయ్యనున్నారు.
Andhra PradeshFeb 18, 2019, 2:58 PM IST
దమ్ముంటే భీమిలి నుంచి పోటీ చేయ్ : వైఎస్ జగన్ కు మంత్రి గంటా సవాల్
వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జగన్ కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలన్నారు. జగన్ పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా తాను గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు.
Andhra PradeshFeb 13, 2019, 9:07 PM IST
టీడీపీకి మరోషాక్: వైసీపీలోకి సిట్టింగ్ ఎంపీ..?
ఇకపోతే అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని ప్రచారం జరుగుతుంది. మరోవైపు జనసేనకు చెందిన నేతలు కూడా అవంతి శ్రీనివాస్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం.
Feb 23, 2017, 12:47 PM IST