Bhargav  

(Search results - 33)
 • police in bhuma akhila priya house to arrest bhargav ram
  Video Icon

  Andhra Pradesh22, Oct 2019, 3:39 PM IST

  video : భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర పోలీసుల హంగామా

  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ నేత అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో భార్గవరామ్‌ను ప్రశ్నించడానికి కర్నూలు జిల్లా పోలీసులు హైదరాబాద్ వచ్చారు. యూసుఫ్ గూడాలోని మహాత్మాగాంధీ స్కూల్‌లో భార్గవ్ రామ్ ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. దౌర్జన్యంగా తాము ఉంటున్న స్కూల్ లోకి వచ్చి దాడి చేశారంటూ అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

 • bhuma akhila priya

  Andhra Pradesh22, Oct 2019, 8:19 AM IST

  మరోసారి చిక్కుల్లో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్

  పోలీసుల తీరుపై అఖిలప్రియ విమర్శలు గుప్పించారు. భార్గవ్ అనుచరులు కానిస్టేబుల్ మొబైల్ లాక్కొని బయటకు నెట్టేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రెండు కేసులు ఉన్నాయి.

 • Andhra Pradesh8, Oct 2019, 10:20 PM IST

  పరారీ యత్నంలో పోలీసులపైకి కారు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పై హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

 • bhuma akhilapriya

  Districts3, Oct 2019, 11:48 AM IST

  మాజీ మంత్రి అఖిలప్రియ భర్తపై కేసు నమోదు

  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 • Automobile23, Sep 2019, 11:21 AM IST

  సర్కార్ విధానాల వల్లే: కార్ల సేల్స్ తగ్గుదలపై మారుతి సుజుకి


  ఉద్గరాల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెచ్చిన నిబంధనల వల్లే ఆటోమొబైల్ రంగం చతికిల పడిందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాటా మోటార్స్ కూడా నష్టాల పాలవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. విదేశీ ఆటోమొబైల్ సంస్థలు పెట్టుబడులకు వెనుకాడుతున్నాయని చెప్పారు.

 • bhargavi

  Andhra Pradesh28, Aug 2019, 6:03 PM IST

  దారుణం: డిగ్రీ విద్యార్ధినిపై ప్రేమోన్మాది దాడి, పరిస్థితి విషమం

  విశాఖ జిల్లా అనకాపల్లొలో  డిగ్రీ విద్యార్ధిని యశోద భార్గవిపై సాయి అనే యువకుడు గొంతులో స్కూడ్రైవర్ తో దాడికి దిగాడు. విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉంది. నడిరోడ్డుపై విద్యార్ధినిపై దాడికి దిగాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

 • kamalnath

  NATIONAL24, Jul 2019, 8:28 PM IST

  ఇక బీజేపీ టార్గెట్ మధ్యప్రదేశ్: దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలంటూ సీఎం సవాల్

  మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మాదిరిగానే సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ మధ్యప్రదేశ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా బేదాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని క్యాష్ చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. 

 • maruthi

  Automobile20, Jun 2019, 11:40 AM IST

  త్వరలో విపణిలోకి మారుతీ మరో చిన్నకారు ‘ఎస్ ప్రెస్సో’

  మారుతి సుజుకి తన లాభాలను పెంచుకునేందుకు ఫస్ట్ టైం యూజర్ల కోసం సరికొత్త మోడల్ కారు మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎస్ ప్రెస్సో పేరుతో రూపుదిద్దుకున్న ఈ కారు యువతను బాగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

 • AVINASH BHARGAVI

  Telangana1, Jun 2019, 4:34 PM IST

  జలాశయంలో మరదళ్లతో బావ సరదా: సెల్ఫీ కోసం ప్రయత్నించి ముగ్గురు జలసమాధి (వీడియో)

  సరదా సరదాగా వారు లోతులో కి వెళ్లిపోయారు. దీంతో ఆ ముగ్గురు జలసమాధి అయిపోయారు. కళ్లెదుటే భర్త, ఇద్దరు చెల్లెల్లు జలసమాధి కావడంతో భార్గవి పెద్ద ఎత్తున కేకలు వేసింది. ఇంతలో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశారు. 
   

 • maruti suzuki

  cars26, Apr 2019, 10:09 AM IST

  మారుతి సంచలన నిర్ణయం: డీజిల్ కార్ల అమ్మకాల నిలిపివేత

  దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) గురువారం సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నుంచి దేశంలో డీజిల్ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

 • GVL Rao

  NATIONAL18, Apr 2019, 6:17 PM IST

  జీవిఎల్ పై బూటు విసిరిన శక్తి భార్గవ: ఎవరతను, ఎందుకలా చేశాడు?

  జీవిఎల్ పై దాడి చేసిన వెంటనే భార్గవను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను ఎందుకు దాడి చేశాడనే విషయం వెంటనే తెలియలేదు. అతన్ని బయటకు పంపించిన తర్వాత జీవిఎల్ మాట్లాడుతూ తనపై జరిగిన దాడికి కాంగ్రెసును నిందించారు. 

 • maruti-suzuki-vitara

  cars17, Apr 2019, 10:27 AM IST

  విటారా, ఎర్టిగా, ఎస్-క్రాస్‌ల ఉత్పత్తి నిలిపేస్తున్న మారుతి!

  వినియోగదారులు భరించగల ధరల్లో అందుబాటులో ఉండే డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయబోమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అయితే బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా ఆయా కార్ల వ్యయం, ధరలను బట్టి ఎర్టిగా, విట్టారా బ్రెజ్జా, ఎస్ క్రాస్ మోడల్ కార్లు ఉత్పత్తి చేయకపోవచ్చునని భావిస్తున్నారు. 

 • bhuma family

  Andhra Pradesh12, Apr 2019, 12:35 PM IST

  ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

  కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో  పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. భూమా, గంగుల వర్గీయుల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకొన్నారు.

 • bhuma family

  Andhra Pradesh assembly Elections 201911, Apr 2019, 2:37 PM IST

  రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

  కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డిలు, అఖిలప్రియ భర్త భార్గవ్  ధర్నాకు దిగారు.

 • Andhra Pradesh12, Jan 2019, 1:13 PM IST

  జనసేనలోకి అఖిలప్రియ: వెనక ఆమె భర్తనే...?

  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అలక వహించిన అఖిల ప్రియ జనసేన వైపు అడుగులు వేస్తున్నారంటూ ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే, తనకు పార్టీ మారాల్సిన ఖర్మ పట్టలేదని ఆమె కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు.