Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Bharathi Raja

"
senior director bharathi raja fires on the family man 2 series makers ksrsenior director bharathi raja fires on the family man 2 series makers ksr

ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ పై సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా ఫైర్!

ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ విడుదల నాటి నుండే ఈ సిరీస్ పై తమిళులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సమంతను ట్రోల్ చేయడం జరిగింది.

Entertainment Jun 9, 2021, 2:57 PM IST

tension at mgm hospital and bharathi raja emotional and funerals tamaraipakkam village his farm housetension at mgm hospital and bharathi raja emotional and funerals tamaraipakkam village his farm house

ఎంజీఎం ఆసుపత్రికి భారీగా తరలి వస్తోన్న ఫ్యాన్స్ .. అంత్యక్రియలు అక్కడే

కరోనా సోకడంతో బాలుని ప్రత్యేకంగా అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోసుకుంటున్నారు.

Entertainment Sep 25, 2020, 1:54 PM IST

Tamil Film Industry Mass Prayer for Sp BalasubrahmanyamTamil Film Industry Mass Prayer for Sp Balasubrahmanyam

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం ఏకమైన కోలీవుడ్!

కోలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలు ఎస్పీ త్వరగా కోలుకోవాలంటూ సామూహిక ప్రార్థనలకు పిలుపునిచ్చారు. కోలీవుడ్ హీరోలు రజనీకాంత్, కమల్‌ హాసన్, దర్శకుడు భారతీ రాజా, సంగీత దర్శకుడు ఇళయరాజా, ఏఆర్‌ రెహహాన్, రచయిత వైరముత్తూలు సంయుక్తంగా ఓప్రకటనను విడుదల చేశారు.

Entertainment Aug 20, 2020, 7:19 AM IST

Legendary Cinematographer Kannan Passed AwayLegendary Cinematographer Kannan Passed Away

లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత.. షాక్‌లో సినీ రంగం

69 ఏళ్ల కన్నన్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతం కొంత కాలంగా ఆయన హృదయ సంబంధిత సమస్యతో బాదపడుతున్నారు. ఇటీవల ఆయనకు చికిత్స కూడా జరిగింది. అయినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించటంతో కన్నన్ తుది శ్వాస విడిచారు.

Entertainment Jun 14, 2020, 9:10 AM IST

Kamal Hassan, Rajinikanth and Sridevi Starrer Is Digitally RestoredKamal Hassan, Rajinikanth and Sridevi Starrer Is Digitally Restored

రిలీజ్‌కు రెడీ అయిన రజనీకాంత్, కమల్‌ హాసన్‌ల `నీ కోసం నిరీక్షణ`

పదినారు వయదినిలే సినిమాను అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి,అన్ని పాటలను మళ్ళీ కొత్తగా పొందుపరచడం జరిగింది. ఈ చిత్రానికి తెలుగులో `నీకోసం నిరీక్షణ` టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించారు.

Entertainment Jun 12, 2020, 5:48 PM IST

Rajinikanth Speech at kalaignanam FunctionRajinikanth Speech at kalaignanam Function

విలన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చా.. రజినీకాంత్!

హీరో అవుదామనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదని.. విలన్ గా నటించడమే అప్పటి తన లక్ష్యమని సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పారు. 

ENTERTAINMENT Aug 17, 2019, 12:42 PM IST

kethi reddy comments on bharathi rajakethi reddy comments on bharathi raja

విశాల్ పై భారతీరాజా కామెంట్స్.. కేతిరెడ్డి ఫైర్!

నడిగర్ సంఘం ఎన్నికల ను పురస్కరించుకుని నటుడు విశాల్ పై దర్శకుడు భారతీ రాజా చేసిన వాక్యాలు ఒక తెలుగు సంతతికి చెందిన వారిపై తమిళ వారి దుహంకారం నాకు నిదర్శనం అని ,తెలుగు వారిని అవమానపరచిన ఆయన వ్యాఖ్యలకు వేనుకకు తీసుకోవాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు సినీ నిర్మాత, దర్శకుడు ఒక ప్రకటన లో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేసారు..

ENTERTAINMENT Jun 20, 2019, 10:40 AM IST

vishal backgroundvishal background

భారతీరాజా ఘాటు వ్యాఖ్యలు.. అసలు ఎవరీ విశాల్..?

తెలుగువాడైన విశాల్ తమిళ నడిగర సంఘంలో కీలకబాధ్యతలు నిర్వర్తించడం పలువురిని అసంతృప్తికి గురి చేస్తోంది. 

ENTERTAINMENT Jun 18, 2019, 1:06 PM IST

bharathi raja fires on vishalbharathi raja fires on vishal

తెలుగోడి పెత్తనమేంటి..? విశాల్ పై భారతీరాజా ఫైర్!

సీనియర్ దర్శకుడు భారతీరాజా నటుడు విశాల్ పై మండిపడ్డారు. నడిగర్ సంఘం ఎన్నికలు దగ్గర పడడంతో విశాల్ ని అతడి టీమ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

ENTERTAINMENT Jun 18, 2019, 9:39 AM IST

Bharathiraja Attacks Sri Reddy on her allegationsBharathiraja Attacks Sri Reddy on her allegations

శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయి.. ప్రముఖ డైరెక్టర్ ఆగ్రహం

టాలీవుడ్ ను కాస్టింగ్ కౌచ్ మహమ్మారి పట్టిపీడిస్తోందని దాన్ని అరికట్టే దిశగా పాటుపడతానని మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులపై ఆరోపణలు చేసింది.

ENTERTAINMENT Jul 25, 2018, 11:14 AM IST