Bharath
(Search results - 311)TelanganaDec 8, 2020, 5:17 PM IST
bharathbandh:ముషీరాబాద్ లో మాజీ కార్పోరేటర్ వీరంగం, ఓటమే కారణమట?
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.
Andhra PradeshDec 8, 2020, 4:21 PM IST
ఢిల్లీలో మద్దతు-గల్లీలో జగన్నాటకాలు... కేసుల మాఫీ కోసమే: జగన్ పై అచ్చెన్న ఆగ్రహం
టీడీపీ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ రైతుల పక్షానే పోరాడుతోందని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.
TelanganaDec 8, 2020, 3:46 PM IST
కవిత, తెలంగాణ మంత్రుల ర్యాలీలు, బైఠాయింపులు
బిజేపి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా తెలంగాణ మంత్రులు
TelanganaDec 8, 2020, 3:41 PM IST
bharathbandh: షాద్ నగర్ లో రాస్తారోకో చేపట్టిన మంత్రి కేటీఆర్ (ఫోటోలు)
షాద్ నగర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా ఈ బంద్ లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇలా ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ లో నిర్వహించిన రాస్తారోకోలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
TelanganaDec 8, 2020, 1:09 PM IST
bharathbandh:ఉద్రిక్తత... మంత్రి కొప్పులను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు
కరీంనగర్: రైతు చట్టాలకి వ్యతిరేకంగా దేశంలోని రైతు సంఘాలన్నీ ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
TelanganaDec 8, 2020, 12:59 PM IST
భారత్ బంద్: కరీంనగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ
రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని నిర్వహిస్తున్న భారత్ బంద్ కరీంనగర్ లో ఉద్రిక్తతకు దారితీసింది.
TelanganaDec 8, 2020, 11:54 AM IST
ఇదేంటని ప్రశ్నిస్తే: ఓ వ్యక్తిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన.. కార్యకర్తల దాడి
హైదరాబాద్: రైతులకు మద్దతుగా నిలుస్తూ ఇవాళ(మంగళవారం) జరుగుతున్న భారత్ బంద్ లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొంటున్నారు.TelanganaDec 8, 2020, 11:19 AM IST
భారత్ బంద్: నడిరోడ్డుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ, స్థానికులు
రైతు సంఘాల భారత్ బంద్ కు మద్దతుగా రోడ్డుపై నిరసనకు దిగిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీకి షాకిచ్చారు స్థానికులు.
TelanganaDec 7, 2020, 4:52 PM IST
రైతన్నకు మద్దతుగా...భారత్ బంద్ లో నేనూ పాల్గొంటా: ఈటల ప్రకటన
మంగళవారం రైతులు చేపట్టిన భారత్ బంద్ కు వ్యాపార, వాణిజ్య వేత్తలు సంపూర్ణంగా మద్దతు తెలపాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.
TelanganaDec 6, 2020, 5:28 PM IST
ఈ నెల 8న భారత్ బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: కేటీఆర్
ఆదివారంనాడు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పోరేటర్లతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవసాయ చట్టాల్ని దేశంపై రుద్దిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.TelanganaDec 6, 2020, 10:25 AM IST
ఈ నెల 8న భారత్ బంద్‌కు రైతు సంఘాల పిలుపు: కేసీఆర్ మద్దతు
భారత్ బంద్ లో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు.నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
TelanganaNov 28, 2020, 4:29 PM IST
ప్రధాని మోదీ రాక... మాకు దక్కిన ప్రత్యేక గౌరవం: భారత్ బయోటెక్
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ తయారుచేస్తున్న సంస్థలను ప్రధాని మోదీ శనివారం సందర్శించారు.
EntertainmentNov 22, 2020, 10:07 AM IST
డ్రగ్స్ కేసులో లేడీ కమెడియన్ భర్తను అరెస్ట్ చేసిన అధికారులు
శనివారం భారతి సింగ్ ని అరెస్ట్ చేసిన అధికారులు నేడు ఉదయం ఆమె భర్త హార్ష్ లింబాచియాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ కాబడిన కొందరు డ్రగ్ పెడ్లర్స్ సమాచారంతో వీరిద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. హార్ష్ లింబాచియా నివాసం, మరియు కార్యాలయాలలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.EntertainmentNov 21, 2020, 10:32 PM IST
డ్రగ్స్ కేసులో లేడీ కమెడియన్ అరెస్ట్
భారతీ సింగ్ ఇంట్లో నిషేధిత మాదక ద్రవ్యాలు లభించడంతో వారిని విచారణకు పిలిచాం అని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖెడే తెలిపారు.కాగా, శుక్రవారం రాత్రి కూడా ముంబైని పలుప్రాంతాల్లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఓ డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి విచారణలో భారతి పేరు రావడంతో.. శనివారం అంధేరిలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు.
TelanganaNov 17, 2020, 8:05 AM IST
ముక్కు ద్వారా అందించే కరోనా వ్యాక్సిన్: భారత్ బయోటెక్ సీఎండి ప్రకటన
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు భారత్ బయోటెక్ ఛైర్మన్, సిఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు.