Bharat Movie  

(Search results - 7)
  • undefined

    ENTERTAINMENT12, Jun 2019, 12:52 PM IST

    తగ్గుతున్న సల్మాన్ స్టామినా.. భారత్ లేటెస్ట్ కలెక్షన్స్!

    సల్మాన్ ఖాన్ నటించిన భారత్ సినిమా ఈద్ కానుకగా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో 4,700కు పైగా స్క్రీన్స్ లలో రిలీజైన భారత్ ఓవర్సీస్ లో వెయ్యికి పైగా స్క్రీన్స్ లలో ప్రదర్శించబడింది. ఇక ఇండియాలో సినిమా నాలుగు రోజులకే 100కోట్లను అందుకొని సల్మాన్ స్టామినాను గుర్తు చేసింది. 

  • salman khan

    ENTERTAINMENT6, Jun 2019, 1:15 PM IST

    రంజాన్ బాక్స్ ఆఫీస్ బాడీగార్డ్.. సల్మాన్ కెరీర్ లో టాప్ ఓపెనింగ్స్!

    ఏడాదికి సల్మాన్ నుంచి వచ్చేది ఒక్క సినిమానే ఆయినా అది చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రతిసారి రంజాన్ కానుకగా సెంటిమెంట్ తో ఎదో ఒక సినిమాను రిలీజ్ చేయడం సల్మాన్ కు అలవాటే. 2010 నుంచి చూసుకుంటే 2013 ఈద్ పండగ రోజు మాత్రమే ఏ సినిమాను రిలీజ్ చేయలేదు. అయితే ఫెస్టివల్ నాడు ఫస్ట్ డే మనోడు అందుకున్న కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం పదండి. 

     

  • Salman Khan

    ENTERTAINMENT6, Jun 2019, 11:27 AM IST

    భారత్ కలెక్షన్స్.. దెబ్బకొట్టిన వరల్డ్ కప్ మ్యాచ్!

    ఈద్ కానుకగా భారీ స్థాయిలో విడుదలైన  'భారత్' సల్మాన్ కెరీర్ లో మరో బెస్ట్ మూవీగా నిలుస్తోంది. మొదటి రోజే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా లాభాలను అందించే దిశగా ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు. మొదటి రోజు దాదాపు 30 నుంచి 35 కొట్ల కలెక్షన్స్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. 

  • bharath

    ENTERTAINMENT5, Jun 2019, 1:41 PM IST

    భాయ్.. ఓ బాధితుడు! (సల్మాన్ 'భారత్' మిని రివ్యూ)

    సల్మాన్‌ఖాన్ కొత్త సినిమా ‘భారత్’. ఈ సినిమా 2019 ఈద్ సందర్భంగా  ఈ రోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది. 

  • Salman Khan

    ENTERTAINMENT5, Jun 2019, 11:07 AM IST

    సల్మాన్ 'భారత్' గ్రాండ్ రిలీజ్.. 4స్టార్స్ తో పాజిటివ్ రివ్యూలు!

    బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ధీరుడు సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన మరో భారీ బడ్జెట్ చిత్రం భారత్ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజయ్యింది. సినిమా ప్రీమియర్స్ షోలతో మొదటి రోజే మంచి బజ్ క్రియేట్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందంటూ సోషల్ మీడియాలో మరో టాక్ మొదలైంది. 

  • salman

    ENTERTAINMENT30, Apr 2019, 2:58 PM IST

    హాట్ టాపిక్: సల్మాన్, కత్రినాల కెమిస్ట్రీ..!

    బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ల కాంబినేషన్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. 

  • salman khan

    ENTERTAINMENT3, Feb 2019, 10:37 AM IST

    కత్రినాతో సల్మాన్ ఖాన్ పెళ్లి..!

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అది కూడా అతడి మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ తో.. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు.