Bharani
(Search results - 14)EntertainmentNov 29, 2020, 5:08 PM IST
నటుడిగా మారబోతున్న దర్శకేంద్రుడు.. దర్శకత్వం వదిలేసినట్టే?
దర్శకుడు రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా తెరపై కనిపించబోతున్నాడట. పాపులర్ చిత్రం `పెల్ళి సందడి` రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. తనికెళ్ల భరణి దీనికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారని సమాచారం.
EntertainmentNov 26, 2020, 7:30 PM IST
“పెళ్ళిసందD ” భాధ్యత తణికెళ్ల భరణి చేతిలో ?
ఈ సినిమాకు దర్శకుడుగా మొదట అనుకున్నగా కాకుండా తణికెళ్ల భరణి కు దర్శకత్వ భాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఫన్,లవ్ కలగలిపిన ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా తీర్చిదిద్దాలని రాఘవేంద్రరావు ఆలోచనట. దాంతో ఆయన పర్యవేక్షకుడుగా ఉంటూ భరణి దర్శకత్వంలో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
EntertainmentNov 21, 2020, 11:54 AM IST
రియల్ హీరో సోనూ సూద్‌కి `ఆచార్య` సెట్లో కొరటాల, తనికెళ్ళ సత్కారం
సోనూ సూద్‌ని `ఆచార్య` టీమ్ సత్కరించింది. ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్లో పాల్గొన్న ఆయనకు చిత్ర బృందం చిరు సత్కారాన్ని అందించింది. సెట్లోనే శాలువాతో తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ సత్కరించారు.
EntertainmentNov 19, 2020, 7:38 PM IST
అంకుల్స్ తో రొమాన్స్ కి రెడీ అయిన శ్రీముఖి...ఆ ముగ్గురు క్రేజీ అంకుల్స్ ఎవరంటే?
క్రేజీ అంకుల్స్ తో రొమాన్స్ కి సిద్ధం అయ్యింది, యాంకర్ శ్రీముఖి. ఆమెతో రొమాన్స్ చేయనున్న ఆ ముగ్గురు క్రేజీ అంకుల్స్ ఎవరో తెలియాలంటే...ఈ స్టోరీ చుడాల్సిందే.
EntertainmentAug 27, 2020, 12:37 PM IST
సుహాసిని, త్రివిక్రమ్, ప్రకాష్ రాజ్‌లకు తనికెళ్ల భరణి ఛాలెంజ్ (వీడియో)
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన తనికెళ్ళ భరణి.. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుహాసిని మణిరత్నం , డైరెక్టర్ త్రివిక్రమ్ , సినీ నటులు నాజర్ , ప్రకాష్ రాజ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని తనికెళ్ళ భరణి పిలుపునిచ్చారు.
EntertainmentAug 25, 2020, 10:46 AM IST
తనికెళ్ల భరణి ఇంట్లో విత్తన గణపతి నిమజ్జనం (వీడియో)
ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి, తన ఇంట్లో గణనాధుడికి పూజలు చేసి, ఇంట్లోనే నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ సంతోష్‌కు అభినందనలు తెలపటంతో పాటు విత్తన గణపతి విశిష్టతను తెలియజేశారు.
EntertainmentAug 6, 2020, 3:46 PM IST
బెట్టింగ్ నేపథ్యంలో ఐపీఎల్.. పోస్టర్ లాంచ్ చేసిన తనికెళ్ల భరణి
ప్రముఖ నటుడు,దర్శకుడు, రచయిత తనికెళ్ళ భరణి ఐపీఎల్ సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో లో చిత్ర హీరోలు విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, నిర్మాత డిఎస్ రావు, రచ్చ రవి,చిత్ర నిర్మాత బీరం శ్రీనివాస్, చిత్ర దర్శకుడు సురేష్ లంకలపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ వెంగీ, సినిమాటోగ్రాఫర్ ak ఆనంద్, తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
EntertainmentApr 23, 2020, 5:45 PM IST
మనిషి చేసిన మలినాన్ని కడిగి పడేస్తుంది.. చూడు.. పాట వినండి..
ప్రకృతికి ప్రణామం అంటూ కె. చంద్రశేఖర్ ఓ పాటను చేశారు.
Entertainment NewsApr 15, 2020, 6:20 PM IST
తనికెళ్ల భరణిపై గౌరవంతో... పూనమ్ కౌర్ కవిత
పూనమ్ కౌర్ మాట్లాడూతూ `భరణి గారికి గురు గోబింద్ సింగ్ జీ అంటే ఎంతో గౌరవం. బైసాఖి సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో చాట్ నిర్వహించాను. నా తరపున ఆయనకు ఈ కవిత వినిపించా. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నట్టు నేను రాసిన కవిత` అని అన్నారు.EntertainmentFeb 21, 2020, 12:35 PM IST
ప్రెషర్ కుక్కర్ మూవీ : సినిమావాళ్లకుండే ప్రెషర్ ముందు మీ ప్రెషర్ ఎంతా...
సుజియో, సుహలి దర్శకత్వంలో ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్.
NewsFeb 20, 2020, 10:00 AM IST
డైరెక్టర్ గా సీనియర్ యాక్టర్ సెకండ్ మూవీ.. అద్భుతహా!
సీనియర్ నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న తనికెళ్ళ భరణి రైటర్ గా పలు సినిమాలకు మాటలు అందించారు. అలాగే 2012లో మిథునం అనే సినిమాకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక చాలా కాలం తరువాత ఆయన మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
EntertainmentFeb 12, 2020, 12:52 PM IST
ప్రెషర్ కుక్కర్ మూవీ : కొడుకులను చూసి మురిసిపోతున్న తనికెళ్ల భరణి...
ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అనేది ట్యాగ్ లైన్ తో సుజియో, సుహలి దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్.
EntertainmentJan 17, 2020, 1:13 PM IST
ఎంతమంచివాడవురా నందమూరి బాలకా...
కళ్యాణ్ రామ్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎంతమంచివాడవురా.
NewsDec 26, 2019, 11:50 AM IST
దర్శకుడిగా భరణి కొత్త చిత్రం.. విభిన్నమైన టైటిల్!
అయితే తను నమ్మిన విధంగా స్క్రిప్టు వచ్చే దాకా కష్టపడే ఆయన... పూర్తి సంతృప్తి చెందాకే తెరకెక్కిస్తానంటారు. అలా తాజాగా ఆయన ఓ స్క్రిప్టుని ఓకే చేసి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.