Bharahiyudu
(Search results - 1)NewsOct 18, 2019, 12:22 PM IST
యాక్షన్ సీన్స్ కోసం 40కోట్లు.. శంకర్ బడ్జెట్ పాట్లు!
సాధారణంగా ఈ దర్శకుడు ఖర్చు చేసే విధానం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక నెంబర్ అనుకుంటే నిర్మాత అందుకు ఒప్పుకొని తీరాల్సిందే. ముందే అగ్రిమెంట్ ప్రకారం నడుచుకునే శంకర్ గత కొన్నాళ్లుగా బడ్జెట్ పరిమితులను దాటించేస్తున్నాడు. సినిమాలు హిట్టయినంత వరకు శంకర్ చేప్పినట్లు నిర్మాతలు రిస్క్ చేశారు,.