Bhanu Sri  

(Search results - 13)
 • undefined

  EntertainmentJun 27, 2021, 4:36 PM IST

  ఎంట్రీ అదిరింది.. లక్కు కలిసి రాలేదు.. బన్నీ `వరుడు` బ్యూటీ భానుశ్రీ మెహ్రా అప్పటికంటే ఇప్పుడే హాట్‌గా ఉందిగా

  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ `వరుడు` హీరోయిన్‌ భాను శ్రీ మెహ్రా ఇప్పుడెలా ఉందో చూశారా? గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్ట్రగుల్స్  లో ఉంది. కానీ అప్పటికంటే ఇప్పుడే చాలా హాట్‌గా ఉంది.
   

 • undefined

  EntertainmentOct 11, 2020, 10:27 AM IST

  బిగ్‌బాస్‌ బ్యూటీ భానుశ్రీ ఇంత అందం ఎక్కడ దాచిందో.. ఘాటెక్కిస్తున్న ఫోటోస్‌ వైరల్‌

  `బిగ్‌బాస్‌ 2` ఫేమ్‌ భాను శ్రీ ఇప్పుడు హాట్‌ హాట్‌ పోజులతో రెచ్చిపోతుంది. తాజాగా ఆమె రెట్రో లుక్‌లో ఓ వైపు, ఎద అందాలను ఎదజల్లుతు మరో వైపు ఫోటోలకు పోజులిచ్చి మత్తెక్కిస్తుంది.

 • undefined

  EntertainmentMay 12, 2020, 11:03 AM IST

  పెళ్లిపై స్పందించిన బిగ్‌ బాస్‌ బ్యూటీ భాను శ్రీ

  బిగ్‌ బాస్‌ సీజన్‌ 2లో పార్టిసిపెంట్‌ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ భాను శ్రీను. కుమారి 21 ఎఫ్‌, కాటమరాయుడు, ఇద్దరి మధ్య లాంటి సినిమాలతో పాటు బాహుబలి లాంటి భారీ చిత్రంలోనూ నటించింది భాను శ్రీ. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. అయితే టివీ షోలు, ఈవెంట్స్‌తో బిజీగానే ఉంటుంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ బ్యూటీ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 • sameera

  NewsMar 3, 2020, 3:22 PM IST

  ఇంకా గ్లామరస్ గా కనిపించాలేమో.. 'అదిరింది' షోపై సమీరా కామెంట్స్!

  ఆమె గర్భవతి అని కొందరు, పది ఎపిసోడ్ల వరకే ఒప్పందం కుదుర్చుకున్నారని ఇలా చాలానే వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది యాంకర్ సమీరా. చాలా మంది తనకు ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారని.. తనంతట తాను షో నుండి తప్పుకోలేదని.. ప్రొడక్షన్ టీమ్ తీసుకున్న నిర్ణయమని అన్నారు. 

 • Bhanu sree

  NewsJan 10, 2020, 5:45 PM IST

  అతడితోనే నా పెళ్లి.. ఆ టైంలోనే ఫిక్స్ అయ్యా.. బిగ్ బాస్ భానుశ్రీ కామెంట్స్

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో నటి భానుశ్రీ కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ 2తో భానుశ్రీ క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు చిన్న పాత్రలకు పరిమితమైన భానుశ్రీ బిగ్ బాస్ తర్వాత టాలీవుడ్ దృష్టిలో పడింది. బిగ్ బాస్ లో జరిగిన కొన్ని వివాదాలు కూడా ఆమెకు పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి. 

 • molaka

  LiteratureDec 17, 2019, 3:01 PM IST

  సమాజ మాగాణిలో చైతన్య *మొలక* "

  భానుశ్రీ కోత్వాల్ కవిత్వాన్ని వినాయకం ప్రకాశం విశ్లేషించారు. ఆమె కవిత్వం గురించి వినాయకం ప్రకాశ్ వివరించారు. ఏషియా నెట్ న్యూస్ లో తప్పక చదవండి.

 • bhanu sri

  NewsDec 10, 2019, 5:39 PM IST

  మోసపోయిన బిగ్ బాస్ భామ.. బూతు సినిమాకు అలా ఒప్పేసుకుంది!

  ప్రస్తుతం వెండితెరపై, డిజిటల్ మార్కెట్ లో అడల్ట్ కంటెంట్ చిత్రాలు ఎక్కువవుతున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ గా అనిపించే సన్నివేశాలతో ఇప్పటికే యూట్యూబ్ రచ్చగా మారింది.

 • ఏడు చేపల కథ - పోస్టర్లతో వివాదాన్ని సృష్టించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తరువాత మరిన్ని గొడవలకు కారణమైంది.

  ReviewsNov 7, 2019, 3:43 PM IST

  yedu chepala katha movie review: ‘ఏడు చేపల కథ’ రివ్యూ!

  మనవాళ్లు సహృదయంలో ఇతర భాషల సినిమాలు అయినా డబ్బింగ్ చేసినా, చెయ్యకపోయినా అర్దం చేసుకుని ఆదరించటంతో తెలుగులో డైరక్ట్ శృంగార సినిమాలు తక్కువే వచ్చాయి.

 • bhanu sree

  NewsOct 30, 2019, 10:36 AM IST

  బిగ్ బాస్ బ్యూటీ.. బోల్డ్ వీడియో వైరల్!

  ప్రస్తుతం ఈ బ్యూటీ 'EMI' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాషూటింగ్ లో భాగంగా ఓ వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. 

 • bhanu sri

  ENTERTAINMENTSep 20, 2018, 5:14 PM IST

  బాబోయ్.. భానుశ్రీ వద్దు: నెటిజన్లు కామెంట్లు!

  నటిగా ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఎంపికై తెచ్చుకుంది భానుశ్రీ. మొదట్లో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భాను.. కౌశల్ పై చేసిన కామెంట్స్ కారణంగా ఆడియన్స్ లో ఆమెపై వ్యతిరేకత ఏర్పడింది. 

 • bigg boss

  ENTERTAINMENTJul 21, 2018, 5:43 PM IST

  బిగ్ బాస్2: శ్యామల, భాను, నూతన్.. రీఎంట్రీలో ఎవరు..?

  బిగ్ బాస్ రెండో సీజన్ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో శని, ఆదివారాలతో పాటు వీక్ డేస్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు

 • bhanu sri

  ENTERTAINMENTJul 16, 2018, 10:42 AM IST

  బిగ్ బాస్2: భాను ఎలిమినేషన్.. కౌశల్ పై బిగ్ బాంబ్

  ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ లో ఉన్న దీప్తి, గణేష్, భానుశ్రీలలో అందరూ అనుకున్నట్లుగానే భానుశ్రీ బయటకు వచ్చేసింది

 • undefined

  Apr 21, 2017, 1:57 AM IST

  కొత్త‌గా ఏమీ లేదు - "ఇద్ద‌రి మ‌ధ్య 18".. మూవీ రివ్యూ

  చిన్న సినిమాల ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చిన మరొక చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. రామ్ కార్తీక్, భాను త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..