Search results - 7 Results
  • bhanu kiran

    Andhra Pradesh19, Dec 2018, 12:33 PM IST

    సూరి హత్యకు భాను కిరణ్ ప్లాన్ ఇదీ...

     మద్దెల చెరువు సూరిని భానుకిరణ్ పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు సిఐడీ విచారణలో వ్యక్తమైంది. తనను సూరి అవమానించాడనీ, మాటలతో వేధించాడనీ అంతేకాదు పలుమార్లు చంపేస్తానని బెదిరించాడని గత్యంతరం లేని పరిస్థితుల్లో సూరిని హత్య చెయ్యాల్సి వచ్చిందని భానుకిరణ్ పోలీసులకు వాంగ్మూలం సైతం ఇచ్చాడు.  
     

  • bhanu kiran

    Andhra Pradesh18, Dec 2018, 3:01 PM IST

    మా అమ్మకు ఒక్కడినే కొడుకుని, శిక్ష తగ్గించండి: భానుకిరణ్

    మద్దెల చెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు సూరి అనుచరుడు భానుకిరణ్ తనకు శిక్ష తగ్గించాలంటూ నాంపల్లి కోర్టులో కోరాడు. సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు భానుకిరణ్ కు జీవిత ఖైదుతోపాటు రూ.20వేలు జరిమానా విధించింది. అలాగే ఆర్మ్స్ యాక్ట్ కేసులో మరో పదేళ్లు జైలు శిక్ష విధించింది. 
     

  • suri murder case

    Andhra Pradesh18, Dec 2018, 12:51 PM IST

    సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి

    ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సూరి ప్రధాన అనుచరుడు భానుకిరణ్ ను దోషిగా తేల్చింది. భానుకిరణ్ తోపాటు ఆయనకు సహకరించిన మన్మోహన్ సింగ్ అనే వ్యక్తికి 5ఏళ్లు జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది.

  • suri murder case

    Andhra Pradesh18, Dec 2018, 11:35 AM IST

    జడ్జిమెంట్ డే: మరికాసేపట్లో సూరి హత్య కేసులో తీర్పు

    తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపిన మద్దెల చెర్వు సూరి హత్య కేసు తీర్పు తుది దశకు చేరుకుంది. ఏడేళ్ల క్రితం జరిగిన మద్దెలచెర్వు  సూరి హత్య కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పును ఇవ్వనుంది. 

  • gangula bhanumathi

    Andhra Pradesh17, Dec 2018, 6:27 PM IST

    భాను కిరణ్ గురించి మద్దెలచెర్వు సూరి భార్య ఏమన్నారంటే...

    డబ్బుల కోసమే భాను కిరణ్ తన భర్తను చంపాడని మద్దెలచెర్వు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి భార్య భానుమతి ఆరోపించారు.  తన భర్త ఏనాడూ డబ్బుల కోసం ఆలోచించలేదన్నారు. తన భర్త పేరు చెప్పుకొని భానుకిరణ్  డబ్బులు వసూలు చేసేవాడని ఆమె చెప్పారు