Bethi Subash Reddy  

(Search results - 1)
  • <p>UPPAL_Bethi-Subashreddy</p>

    TelanganaMay 24, 2021, 2:37 PM IST

    భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి: కేసు నమోదు

    కాప్రాలోని 152 సర్వే నెంబర్ లోని 90 ఎకరాల భూమి విషయంలో వివాదం చోటు చేసుకొంది. ఈ విషయమై  ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి  తనను డబ్బులు డిమాండ్ చేశారని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.  ఈ విషయమై బాధితుడికి అనుకూలంగా  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.