Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Beta Version

"
Battlegrounds Mobile India launched officially:know  How to update BGMI, rewards, and moreBattlegrounds Mobile India launched officially:know  How to update BGMI, rewards, and more

పబ్-జి ఆల్టర్నేటివ్ బ్యాటిల్ గ్రౌండ్ గేమ్ వచ్చేసింది.. ప్లే స్టోర్ నుండి అఫిషియల్ డౌన్‌లోడ్..

పబ్-జి మొబైల్ కి ఆల్టర్నేటివ్ గా వస్తున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా  చివరికి ఇండియాలో లాంచ్ అయ్యింది.   బ్యాటిల్ గ్రౌండ్ బీటా వెర్షన్ ని డౌన్‌లోడ్ కోసం మేలో ప్రీ-రిజిస్టార్ యూజర్లకు అందుబాటులో ఉంచారు. 

Technology Jul 2, 2021, 12:12 PM IST

whatsapp bussiness account new update missing online status and last seen check here for morewhatsapp bussiness account new update missing online status and last seen check here for more

వాట్సాప్ యుజర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ ఫీచర్ కనిపించదు..

ఎండ్-టు-ఎండ్ ఎంక్రిప్షన్ తో ప్రపంచంలోనే అతిపెద్ద  ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్  ఎప్పటికప్పుడు  లేటెస్ట్ ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అయితే వాట్సాప్ మొదట ఏదైనా ఫీచర్ ని బీటా వెర్షన్‌లో విడుదల చేస్తుంది. 

Technology Jun 29, 2021, 6:19 PM IST

Great update for apple  iPhone users, Face Unlock will work even after wearing maskGreat update for apple  iPhone users, Face Unlock will work even after wearing mask

ఐఫోన్ యూసర్లకు గుడ్ న్యూస్.. మాస్క్ తో ఫేస్ అన్‌లాక్ కోసం సరికొత్త అప్ డేట్..

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఐ‌ఓ‌ఎస్ యూసర్ల కోసం  ఐ‌ఓ‌ఎస్  14.5  బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. 

Technology Feb 2, 2021, 1:17 PM IST

WhatsApp launching Disappearing Messages and storage management  feature this monthWhatsApp launching Disappearing Messages and storage management  feature this month

వాట్సాప్‌లో స్నాప్‌చాట్‌ లాంటి మరో కొత్త ఫీచర్‌.. వాటిని ఈజిగా డిలీట్ చేయవచ్చు..

ఈ ఫీచర్ మొదట స్నాప్‌చాట్‌లో ఉండేది, ఇప్పుడు వాట్సాప్ బీటా వెర్షన్‌లో పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌లలో ఈ ఫీచర్‌ను తీసుకురవొచ్చు. వాట్సాప్ గ్రూపులు, పర్సనల్ చాట్ ల నుంచి వచ్చి మెసేజ్‌లను, ఫోటోలను, వీడియోల కంటెంట్‌ను డిలీట్‌​ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. 

Tech News Nov 5, 2020, 5:27 PM IST

WhatsApp Now Lets You Silence Chat Alerts Forever Through Always Mute Feature-sakWhatsApp Now Lets You Silence Chat Alerts Forever Through Always Mute Feature-sak

వాట్సాప్ చాట్ సెట్టింగులలో కొత్త ఫీచర్.. ఆ ఆప్షన్ తో ప్రయోజనాలు ఇవీ...

వాట్సాప్ చాట్ లో చాట్స్ మ్యూట్ చేయడానికి ఇప్పుడు 8 గంటలు, 1 వారం ఆప్షన్ తో పాటు మరో కొత్త ఆప్షన్ జోడించారు. పర్సనల్ చాట్‌లను లేదా గ్రూప్ చాట్‌లను ఎప్పటికీ మ్యూట్ చేయడానికి వినియోగదారుల కోసం "మ్యూట్ ఫారెవర్" ఆప్షన్ చేర్చారు.
 

Tech News Oct 23, 2020, 4:56 PM IST

titktok rival:  alphabet owned youtube  shorts app testing in indiatitktok rival:  alphabet owned youtube  shorts app testing in india

టిక్‌టాక్ లాంటి యూట్యూబ్ "షార్ట్స్" యాప్ వచ్చేసింది..

ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని యూట్యూబ్ సంస్థ భారతదేశంలో టిక్‌టాక్ కు పోటీగా బీటా వెర్షన్‌ లో "షార్ట్స్" యాప్ ను  ప్రకటించింది. యూట్యూబ్ షార్ట్ వీడియోలు 15 సెకన్ల నిడివిలో షార్ట్ వీడియోలు షూట్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు.

Tech News Sep 15, 2020, 4:49 PM IST

Telegram Gets Video Calling Feature in Beta Version to usersTelegram Gets Video Calling Feature in Beta Version to users

వాట్సాప్ కి పోటీగా టెలిగ్రామ్ కొత్త ఫీచర్..

 మీరు టెలిగ్రామ్ బీటా యాప్ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే  మైక్రోసాఫ్ట్ యాప్ సెంటర్ నుండి 0.7 బీటా వెర్షన్ లేదా యాప్ కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు ఉపయోగించే టెలిగ్రామ్ యాప్ తో పాటు బీటా వెర్షన్ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. 

Tech News Aug 15, 2020, 7:50 PM IST

WhatsApp will soon let users add contacts just by scanning QR code: How it will workWhatsApp will soon let users add contacts just by scanning QR code: How it will work

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరి కొత్త కాంటాక్ట్స్ యాడ్

కేవలం సంబంధిత వ్యక్తి ఫోన్‌ వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఫీడ్ చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా ఒక ఫోన్ నంబర్ మన ఫోన్‌లో ఫీడ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ మెనూలోకి వెళ్లి టైప్ చేసి.. యాడ్ కాంటాక్ట్ కొట్టి ఆ పై పేరు సేవ్ చేస్తాం. 

Technology May 24, 2020, 11:23 AM IST

whatsapp dark mode feature in android beta versionwhatsapp dark mode feature in android beta version

వాట్సాప్ కొత్త ఫీచర్...వెంటనే డౌన్ లోడ్ చేసుకోండీ

వాట్సాప్  డార్క్ మోడ్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. ఇది  త్వరలో అధికారికంగా విడుదల కానుంది. వాట్సాప్ డార్క్ మోడ్ పై కొద్ది నెలలుగా పుకార్లు వినిపిస్తునే ఉన్నాయి.

Tech News Jan 25, 2020, 5:18 PM IST

WhatsApp Beta for Android Now Lets You Lock Voice Message RecordingWhatsApp Beta for Android Now Lets You Lock Voice Message Recording

వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్..రికార్డ్ మెసేజ్ లకు లాక్

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ ని వినియోగించని వారు చాలా అరుదు. మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే.. ఎక్కువ మందికి చేరువైంది. వాట్సాప్ కూడా.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

Apr 6, 2018, 11:57 AM IST