Best Photographer
(Search results - 1)CricketJan 1, 2020, 11:38 AM IST
బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు అనుష్కకే... కితాబు ఇచ్చిన కోహ్లీ
అనుష్క తన ఫోటోలను అద్భుతంగా తీస్తుందని.. అందుకే తాను బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డ్ తనకు ఇస్తున్నానంటూ చెప్పడం గమనార్హం. తాజాగా అనుష్క తీసిన ఫోటోని కూడా కోహ్లీ అభిమానులతో షేర్ చేశాడు.