Bengaluru  

(Search results - 173)
 • taj

  NATIONAL18, Feb 2020, 6:20 PM IST

  కసబ్ చేతికి ఎర్రదారం వెనుక కథ ఇదీ: గుట్టు విప్పిన పోలీసు అధికారి

  ముంబై: ముంబైలో ఉగ్ర దాడిలో కీలక పాత్ర పోషించిన తీవ్రవాది కసబ్  చేతికి ఉన్న ఎర్ర దారానికి సంబంధించి ఆసక్తికర విషయాలను మాజీ ముంబై పోలీసు కమిషన్ రాకేష్ మరియా వెల్లడించారు.

   

   

 • Siddaramaiah detained

  NATIONAL15, Feb 2020, 4:29 PM IST

  బీదర్ దేశద్రోహం కేసు: మాజీ సీఎం సిద్ధరామయ్య అరెస్టు

  బీదర్ దేశ ద్రోహం కేసును నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యను, తదితర కాంగ్రెసు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలిపై, ఓ మహిళపై పోలీసులు కేసు పెట్టారు.

 • undefined

  NATIONAL13, Feb 2020, 10:05 AM IST

  జగన్ పెట్టిన చిచ్చు, కర్ణాటకలో బంద్, ఆంధ్ర బస్సులపై రాళ్ల దాడి

  ఈ బంద్ లో భాగంగా గురువారం ఉదయం నుంచి పలు చోట్ల ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కేవలం కన్నడిగులకే ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనతో వ కన్నడ సంఘాలు  చేస్తున్న ధర్నా నేటికి 100 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బంద్ కి పిలుపునిచ్చారు

 • undefined

  NATIONAL13, Feb 2020, 9:13 AM IST

  అక్రమ సంబంధం.. భర్త ఒంటిపై మసిలే నూనె పోసిన భార్య

  అనంతరం ఆదివారం ఉదయం 7గంటలకు భర్త నిద్రపోతుండగా... బాగా మసిలిన నూనె తీసుకువెళ్లి మీద పోసింది. ఆ వేడి బాధ తట్టుకోలేక మంజునాథ్ అరుస్తూ బయటకు పరుగులు తీశాడు.

 • undefined

  Tech News10, Feb 2020, 10:23 AM IST

  జియోకు అదిరిపోయే షాక్: రూపాయికే 1 జీబీ డేటా....

  బెంగళూరుకు చెందిన స్టార్టప్ 'వై-ఫై డబ్బా' కేవలం రూపాయికే ఒక జీబీ సూపర్ ఫాస్ట్ వైఫై డేటాను అందిస్తోంది. ఇది దిగ్గజ టెలికం సంస్థలు కూడా ఊహించని తగ్గింపు. ప్రస్తుతం బెంగళూరుకు మాత్రమే పరిమితమై సేవలు అందిస్తున్న ‘వై-ఫై డబ్బా’.. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ తన సేవలను విస్తరించాలని భావిస్తోంది.

 • Kerala high court had made it mandatory in 2017 to conduct the breath analysis test to catch people who drive after consuming alcohol.

  NATIONAL10, Feb 2020, 10:00 AM IST

  కరోనా భయం... డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా బంద్

  దీంతో ట్రాఫిక్‌ పోలీసు విభాగం హెడ్‌ రవికాంతేగౌడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆల్కోమీటర్‌ వాడకుండా వైద్య పరీక్షలు నిర్వహించి జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులు సూచించారు.  

 • undefined

  Tech News7, Feb 2020, 6:16 PM IST

  వొడాఫోన్ ఐడియా కస్టమర్లను వెంటాడుతున్న నెట్వర్క్ సమస్య...ఎందుకంటే..?

  వొడాఫోన్ ఐడియా వినియోగదారులు శుక్రవారం తివ్రమైన సిగ్నల్స్ అంతరాయం ఎదుర్కొంటున్నారు. వొడాఫోన్ ఐడియా సిగ్నల్స్ సమస్య  పరిష్కరించడానికి అంచనా వేసిన సమయాన్ని పేర్కొనకుండా ఇది “తాత్కాలిక సమస్య” అని టెలికాం ఆపరేటర్ పేర్కొంది.

 • দিনের পর দিন ছবি তুলে ফাঁস করে দেওয়ার হুমকি দিয়ে চলছিল ধর্ষণ

  NATIONAL7, Feb 2020, 8:27 AM IST

  కలియుగ రాక్షసుడు: అర్థరాత్రి మహిళ కు నరకం.. కండోమ్ ప్యాకెట్లు విసిరి..

   జనవరి 30న  ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరో అదేపనిగా తలుపు తడుతున్న శబ్ధాలు వినిపించాయి. రానురానూ ఈ శబ్ధాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఉదయం 2 గంటల సమయంలో డయల్‌ 100కు ఫోన్‌ చేసింది.

 • Amrutha

  NATIONAL6, Feb 2020, 2:49 PM IST

  తల్లిని చంపి ప్రియుడితో అండమాన్ కు లేచిపోయిన లేడీ టెక్కీ

  బెంగళూరుకు చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు అమృత తన తల్లి నిర్మలను అత్యంత దారుణంగా చంపేసి ప్రియుడు శ్రీధర్ రావుతో కలిసి అండమాన్ కు పారిపోయింది. పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు.

 • আগামী বছরে কেবলমাত্র এই রাশির হবে সার্বিক উন্নতি,পূরণ হবে স্বপ্নও

  Viral News6, Feb 2020, 11:03 AM IST

  పూల వ్యాపారి జీవితంలో అద్భుతం ... భార్య ఖాతాలో రూ.30కోట్లు

  అతని భార్య  రిహానా బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా రూ.30కోట్లు వచ్చి పడ్డాయి. దీంతో.. ఆ డబ్బులు మీకు ఎవరు పంపారంటూ బ్యాంకు అధికారులు ఆ పూల వ్యాపారిని ప్రశ్నించడం గమనార్హం. అయితే... ఆ డబ్బులు తమ ఖాతాలోకి ఎలా వచ్చాయో తమకు అసలు తెలీదని వారు చెప్పారు.

 • undefined

  NATIONAL4, Feb 2020, 12:08 PM IST

  చిన్న గొడవ.. తల్లిని కత్తితో పొడిచి పరారైన కూతురు

  తల్లీ కూతుళ్ల కు నిత్యం ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఈ నేపథ్యంలో  ఆదివారం రాత్రి కూడా తల్లీ కూతుళ్లు గొడవ పడ్డారు.
   

 • undefined

  cars1, Feb 2020, 10:33 AM IST

  ఇండియాలోకి లెక్సెస్‌ సూపర్‌ కార్లు... ప్రారంభపు ధర..

  జపాన్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా అనుబంధ లెక్సెస్​ భారత్​లో ఎల్​సీ 500హెచ్​ మోడల్​ను తీసుకొచ్చింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.96 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12వేల కార్లను విక్రయించారు.

 • undefined

  NATIONAL24, Jan 2020, 10:18 AM IST

  కండోమ్ వాడమని కోరినందుకు.. వేశ్యను కత్తితో పొడిచి...

  ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని వీరసాండ్రా ప్రాంతానికి చెందిన ముకుంద్(48) అనే వ్యక్తి ప్రైవేటు కంపెనీలకు వాచ్ మెన్ గా వ్యవహరిస్తున్నాడు. అతను జనవరి 11వ తేదీన అనుకోకుండా సదరు మహిళను  ఓ ప్రాంతంలో కలుసుకున్నాడు. అతనిని సదరు మహిళ తన అందాలతో ఆకర్షించింది.

 • undefined

  Cricket20, Jan 2020, 11:40 AM IST

  మ్యాచ్ రివ్యూ: బాకీ తీర్చుకున్న రోహిత్... లెక్క సరిచేసిన కోహ్లీ

  ముంబయిలో ఆసీస్ మెరవగా, రాజ్‌కోట్‌లో లెక్క సరిచేసి టీమ్‌ ఇండియా మురిసింది. సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో అలవోకగా గెలుపొందింది. 2-1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు పాత లెక్కలను కూడా సరిచేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల ఛేదనను భారత్‌ 47.3 ఓవర్లలోనే ముగించింది. 

 • অজিদের বিরুদ্ধে বিরাট সাফল্য, সিরিজ জয় টিম ইন্ডিয়ার

  Cricket20, Jan 2020, 7:30 AM IST

  9 వేల పరుగుల మైలు రాయి దాటిన రోహిత్ శర్మ

  వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయి దాటిన బ్యాట్స్ మెన్ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ, డివీల్లీర్స్ వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో నిలిచారు.