Bengali  

(Search results - 16)
 • undefined

  Entertainment15, Nov 2020, 1:42 PM

  బెంగాలీ లెజెండరీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత

  ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ(85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. 

 • <p>modi</p>

  NATIONAL22, Oct 2020, 2:11 PM

  ఈస్ట్‌వెస్ట్‌ మెట్రోకు రూ.8500 కోట్లు: దుర్గా పూజలో మోడీ

  గురువారం నాడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దుర్గాదేవీ పూజలో ఆయన పాల్గొన్నారు.కోవిడ్ మహమ్మారి మధ్చ మనమంతా ఈ ఏడాది దుర్గాదేవి పూజను జరుపుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 • undefined

  Entertainment21, Oct 2020, 8:04 AM

  బెంగాలీ ముద్దుగుమ్మ, టీఎంసీ ఎంపీ‌ బోల్డ్ గా రెచ్చిపోయింది.. ఎందుకంటే?

  బెంగాలీ హీరోయిన్‌, తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహన్‌ ఉన్నట్టుండి బోల్డ్ గా రెచ్చిపోయింది. హాట్‌ అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది. ఇవి అభిమానుల్లో కాకరేపితే, కార్యకర్తలను షాక్‌కి గురి చేస్తున్నాయి. 

 • undefined
  Video Icon

  Food19, Oct 2020, 10:04 PM

  పులసలకూ దేవీ నవరాత్రిలకూ లింక్.. ఎందుకో తెలుసా...

  పులస చేపలంటే ఉభయగోదావరి జిల్లాలే గుర్తుకు వస్తాయి. 

 • <p>Soumitra Chatterjee</p>

  Entertainment10, Oct 2020, 10:55 AM

  కరోనా పాజిటివ్‌: వెంటిలేటర్‌పై ప్రముఖ నటుడు

  ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఆయన దర్శకత్తం వహిస్తున్న `అభియాన్‌` షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన ఉంటారని కుటుంబ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. 

 • undefined

  Entertainment10, Jul 2020, 1:54 PM

  టెలివిజన్‌ నటిపై అత్యాచారం.. తెలిసిన వ్యక్తే చేశాడంటున్న పోలీసులు

  పలు టెలివిజన్‌ సీరియల్స్‌లో  లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 5వ తేదిన కొంత మంది దుండగులు నటి నివసిస్తున్న ఫ్లాట్‌కు వచ్చి ఆర్థిక సాయం చేయాలంటూ కోరారని. ఆ సమయంలో నటి ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన ఆ దుండగులు ఆమె మీద అత్యాచారానికి తెగబడ్డారని నటి ఫిర్యాదు చేసింది.

 • undefined

  Entertainment News19, Jun 2020, 11:27 AM

  మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కాకుండా టాలీవుడ్ రైటర్ ని కాపాడిన పోలీసులు

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను మనం ఇంకా మరవకముందే... టాలీవుడ్ లో కూడా అటువంటిదే ఒక సంఘటన చోటుచేసుకోబుతుండగా పోలీసులు, అతని మిత్రులు అతన్ని చివరి నిమిషంలో రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. 

 • undefined

  Entertainment25, May 2020, 10:32 AM

  నిజంగానే సెక్స్ చేశారా.. వివాదాస్పదమైన మూవీ సీన్స్‌!

  నటీనటులు సినిమానే ప్రాణంగా జీవిస్తుంటారు. అందుకే సినిమా కోసం ఏం చేయడానికైన సిద్ధపడుతుంటారు. కథ డిమాండ్‌ను బట్టి ఎలాంటి రిస్క్ అయిన చేస్తుంటారు. వీటిలో శృంగార సన్నివేశాల్లోనూ కథ డిమాండ్‌ను బట్టి హద్దులు దాటి నటించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో శృంగార సన్నివేశాల కోసం నిజంగానే శృంగారంలో కూడా పాల్గొన్నారు.

 • undefined

  Coronavirus India13, May 2020, 12:00 PM

  ప్యాకేజీపై అసంత్రుప్తి: భారత్‌కు లాభిస్తుందని చెప్పలేం.. అభిజిత్ కుండబద్ధలు

  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీపై నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమె రికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు తమ జీడీపీలో అధిక శాతం ఖర్చు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ వాణిజ్యం చైనా చేజారినంత మాత్రాన అది భారత్​కు లాభిస్తుందని కచ్చితంగా చెప్పలేమన్నారు.

 • jiya Roy

  Entertainment News13, Apr 2020, 7:04 AM

  బ్రా, బికినీల్లో ..బెంగాలీ రసగుల్లా బీభత్సం

  ఇన్ స్టాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈమె ట్రీట్ పరిచయమే. గత సిరీస్ కి కొనసాగింపునా అన్నట్టుగా తాజాగా మరోసారి  బ్రా బికినీలో అదరగొట్టేసింది. తన అందచందాలతో, హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేసే పోగ్రామ్ సైతం పెట్టుకుంటూంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్స్ తో చెలరేగిపోయే ఆమెకు అభిమానులు ఎక్కువే. 

 • undefined

  Entertainment1, Apr 2020, 6:34 PM

  బెంగాళీ బ్యూటీ బికినీ షో.. అందమంటే ఇదే..!

  2013లో ఓ బెంగాళీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ త్రిథా చౌదరి. కెరీర్‌ స్టార్టింగ్ లో ఎక్కువగా బెంగాళీ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ తరువాత తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ సత్తా చాటింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన సూర్య వర్సెస్‌ సూర్య సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. అయితే ఏ భాషలోనూ స్టార్ ఇమేజ్‌ అందుకోలేకపోయినా గ్లామర్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా త్రిథా పోస్ట్ చేసే బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటాయి.

 • Holi 2020: People of Kolkata celebrate ‘Dol Utsav’
  Video Icon

  NATIONAL9, Mar 2020, 3:48 PM

  హోలీ 2020 : కోల్‌కతాలో డాల్ ఉత్సవ్..

  చోటి హోలీ సందర్భంగా కోల్‌కతాలో 'డాల్ ఉత్సవ్' వేడుకలు జరిగాయి.

 • roopanjana

  News13, Jan 2020, 2:25 PM

  అతడు నాపై చెయ్యి వేసి.. ఇంతలో భార్య రావడంతో.. నటి షాకింగ్ కామెంట్స్!

  ఈ సందర్భంలో బెంగాలీ దర్శకనిర్మాత అరిందమ్ సిల్ పై సంచలన ఆరోపణలు చేసింది. 'భూమికన్య' సీరియల్ స్క్రిప్ట్ వివరిస్తానని.. ఒకరోజు అరిందమ్ తన ఆఫీస్ కి పిలిస్తే వెళ్లానని ఆమె చెప్పింది. అప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతుందని.. ఆఫీస్ లో ఆయన తప్ప ఎవరూ లేరని చెప్పుకొచ్చింది.

 • bristhi roy

  ENTERTAINMENT4, Sep 2019, 12:42 PM

  మీ భార్య మీతో లేదా? ఫోన్ చేయండి..అంటూ నటి నెంబర్, ఫొటో!

  ఓ ఎస్కార్ట్ సర్వీస్ సంస్థ తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ బెంగాలీ టెలివిజన్ నటి బ్రిష్తీరాయ్ పోలీసులకు ఫిర్యాదు  చేయటం సంచలనంగా మారింది. 

 • ईडी ने मशहूर बंगाली एक्टर प्रोसेनजीत को नोटिस भेजा है।

  ENTERTAINMENT9, Jul 2019, 4:54 PM

  భారీ కుంభకోణంలో స్టార్ హీరోకి నోటీసులు!

  వెస్ట్ బెంగాల్ లో రాజకీయ ప్రకంపనలకు వేదికైన రోజ్ వ్యాలీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరో అడుగు ముందుకేసింది.