Benelli
(Search results - 10)BikesNov 6, 2020, 12:00 PM IST
జావా, బెనెల్లి బైకులకు పోటీగా లేటెస్ట్ ఫీచర్లతో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్..
ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ 350 బైకును దేశంలోని అన్నీ డీలర్షిప్ ద్వారా అందుబాటులోకి తేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ 350 చెన్నైకి చెందిన బైక్ తయారీ సంస్థ నుండి వస్తున్న కొత్త గ్లోబల్ మోడల్, దీనిని థండర్ బర్డ్ 350 లైనప్‌లో భర్తీ చేస్తుంది.
AutomobileApr 3, 2020, 10:56 AM IST
బీఎస్-6 ఎరా వచ్చేసినా కొన్ని మోడల్స్ ఇంకా..
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి బీఎస్-6 ప్రమాణాల తరం వచ్చేసింది. పలు కార్లు, బైక్స్, స్కూటర్ల తయారీ సంస్థలు తమ మోడల్ వాహనాలన్నీ బీఎస్-6 ప్రమాణాలతో తీర్చి దిద్దాయి. కానీ కొన్ని సంస్థలు ఇంకా తమ కొన్ని మోడల్ బైకులు, స్కూటీలను రీడిజైన్ చేయడంలోనే నిమగ్నమయ్యాయి.
BikesMar 11, 2020, 3:17 PM IST
ఇటాలియన్ బైక్స్ బెనెల్లి ప్రత్యేకమైన షోరూం ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో...
ఇటలీ కంపెనీ బెనెల్లి ప్రత్యేకమైన బైక్ షోరూం మహాబుబ్‌నగర్‌లో ప్రారంభించింది. ఇందులో ఇటాలియన్ బ్రాండ్ సూపర్ బైక్‌లను ప్రదర్శించనుంది.
AutomobileDec 4, 2019, 3:23 PM IST
హైదరాబాద్‌లో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన బెనెల్లి
ఇప్పుడు సిటీలో ఇటాలియన్ బ్రాండ్ బెనెల్లి బైకులు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.ప్రీమియం బైక్స్ ప్లేయర్ బెనెల్లి ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా - మహావీర్ గ్రూప్ కలిసి తన రెండవ ప్రత్యేకమైన బెనెల్లి షోరూమ్‌ను హైదరాబాద్‌లో నాగోల్‌లో సోమవారం ప్రారంభించింది.
BikesOct 22, 2019, 4:32 PM IST
జావా, రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా బెనెల్లి కొత్త బైక్
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు జావాకు గట్టి పోటీగా కొత్త బెనెల్లి ఇంపీరియల్ 400. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఆవిష్కరించబడినప్పటి నుండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోడల్ ఇది.
BikesOct 5, 2019, 12:17 PM IST
విపణిలోకి ప్రీమియర్ బైనెల్లీ లియాన్సియో 250: వచ్చే ఏడాది మరో 5 బైక్‌లు
ప్రముఖ ప్రీమియం మోటారు సైకిళ్ల తయారీ సంస్థ బైనెల్లి తాజాగా భారత విపణిలోకి లియాన్సియో 250 బైక్ ఆవిష్కరించింది. దీని ధర రూ.2.50 లక్షలుగా నిర్ణయించింది బైనెల్లి.NewsAug 6, 2019, 12:52 PM IST
కుర్రాళ్లే టార్గెట్: విపణిలోకి బెనెల్లీ లియాంచినో 500
ఇటలీ ప్రీమియం బైక్‌ల తయారీసంస్థ బెనెల్లీ భారత విపణిలోకి మరో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. 500సీసీ విభాగంలో విడుదల చేసిన ఈ లియాంచినో మోడల్ ధర రూ.4.79 లక్షలుగా నిర్ణయించారు. ఇది ఎరుపు, స్టీల్ గ్రే రంగుల్లో లభించనుంది. ఐదేళ్లు అపరిమిత కిలోమీటర్ల వారంటీ ఉంటుంది.
AutomobileMay 30, 2019, 10:42 AM IST
భాగ్య నగరిలో బెనెల్లీ ప్లాంట్.. ఈ ఏడాది విపణిలోకి నాలుగు బైక్స్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో ఇటలీ సూపర్ బైక్ బ్రాండ్ బెనెల్లీ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అవసరమైన స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది నాలుగు నూతన మోడల్ బైక్స్‌ను విపణిలోకి ఆవిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.
BikesFeb 19, 2019, 10:25 AM IST
ఇండియన్ రోడ్స్ పైకి...ఇటలీ బెనెల్లీ ‘సూపర్’ బైక్స్.. నేటి నుంచే బుకింగ్స్
భారతదేశ విపణిలోకి ఇటలీకి చెందిన బెనెల్లీ బైక్‌ల తయారీ సంస్థ రెండు బైక్‌లను ప్రవేశపెట్టింది. టీఆర్కే 502, టీఆర్కే 502ఎక్స్ మోడళ్లలో మార్కెట్లోకి విడుదల చేసిన బైక్‌ల కోసం వినియోగదారులు సోమవారం నుంచి ఆన్లైన్లో రూ.10 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
AutomobileDec 1, 2018, 11:09 AM IST