Bellamkonda Srinu
(Search results - 2)EntertainmentNov 5, 2020, 8:27 PM IST
సోనూసూద్ కు వేషాలు లేకుండా చేయటానికే ఈ ప్రచారం?
ఇవన్నీ సోనూసూద్ మీద ఓ వర్గం కావాలని చేస్తున్న రూమర్స్ అంటున్నారు. ఆయనకు హీరో ఇమేజ్ వచ్చేసరికి తట్టుకోలేక ఇలా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అలాగే ఆయనకు వేషాలు రాకుండా చేయటానికే ఓ వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం అని ఫిల్మా్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Dec 8, 2016, 2:11 PM IST
ఆ విషయంలో అస్సలు తగ్గేదిలేదు: బెల్లంకొండ శ్రీను
స్టార్ హీరోల వారసులు హీరోలుగా మారితే వాళ్లని చూడటానికి జనాలు అభిమానంతో థియేటర్స్ కి వచ్చేస్తారు. కాబట్టి స్టార్ కిడ్స్ కి పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎటోచ్చి హీరోలుగా మారిన దర్శకులు.. నిర్మాతల కొడుకులకే కష్టాలు. వాళ్ల కోసం థియేటర్స్ కి వచ్చే ఆడియెన్స్ పెద్దగా ఉండరు. అందుకే నిలదొక్కునే దాకా కొత్త హీరోలు హీరోయిన్స్ గ్లామర్ మీదే ఆధారపడ్తారు. క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న భామల్ని హీరోయిన్స్ గా సెలక్ట్ చేసుకుంటారు. తన మూవీస్ విషయంలో సరిగ్గా ఇదే స్ట్రాటజీని అప్లై చేస్తున్నాడు బెల్లంకొండ శీను