Bellamkonda Srinivas  

(Search results - 107)
 • Nushrratt Bharuccha to romance with Bellamkonda srinivas in Chatrapathi remake

  EntertainmentSep 15, 2021, 10:13 AM IST

  ప్రభాస్ సినిమా చూసి పిచ్చెక్కిపోయిన బాలీవుడ్ బ్యూటీ.. వెంటనే గ్రీన్ సిగ్నల్

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు బాలీవుడ్ లో మారుమోగుతోంది. బాలీవుడ్ స్టార్స్ కి సైతం సాధ్యం కానీ విధంగా ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. 

 • Akshay Kumar Announces Remake of Telugu Hit Rakshasudu jsp

  EntertainmentJun 30, 2021, 2:16 PM IST

  తెలుగు హిట్ రీమేక్,అక్షయ్ గ్రీన్ సిగ్నల్,ఆగస్టు నుంచే షూటింగ్

  ఈ రీమేక్ సినిమాలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. బెల్ బాటమ్ డైరక్టర్ రంజిత్ తివారీ డైరక్షన్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి అమెరికాలో షూటింగ్ చేస్తారు. 2022 లో రిలీజ్ పెట్టుకుందామని ప్లాన్ చేసారు.

 • Akshay Kumar was all set to do Rakshasudu Remake jsp

  EntertainmentJun 25, 2021, 7:57 AM IST

  బెల్లంకొండ చేసిన పాత్రలో అక్షయ్ ఖరారు!?

  అక్షయ్ కుమార్ బాలీవుడ్ రీమేక్ రాజాగా మారిపోతున్నారు. ఆయన వరస పెట్టి రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టారు. అదో సక్సెస్ ఫార్ములాగా బాలీవుడ్ భావిస్తోంది. రీసెంట్ గా లక్ష్మి అంటూ కాంచనను రీమేక్ చేసిన అక్షయ్ దృష్టి ఇప్పుడో తెలుగు సినిమాపై పడింది.

 • VV Vinayak going dirct Karnan telugu remake? jsp

  EntertainmentJun 13, 2021, 8:25 AM IST

  వినాయక్ పై బెల్లంకొండ ఇంకో భారం?

  వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో సినిమా అంటే హీరోలు ఒక టైమ్ లో చాలా ఉత్సాహం చూపించేవారు . అయితే ‘అఖిల్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన హవా తగ్గింది.

 • Alludu Adhurs Only Sankranthi Film Not To Breakeven? jsp

  EntertainmentJan 16, 2021, 1:48 PM IST

  ఫ్లాఫ్ అనుకున్నాం కానీ కలెక్షన్స్ మరీ ఇంత దారుణమా?


   ‘అల్లుడు అదుర్స్‌’తో సంక్రాంతికి అలరించేందుకు వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిందీ చిత్రం. నభానటేశ్‌, అను ఇమాన్యుయెల్‌ హీరోయిన్స్. ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌ కీలకపాత్రల్లో కనిపించారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాత.  

 • birthday boy bellamkonda srinivas made interesting comments ksr

  EntertainmentJan 3, 2021, 5:30 PM IST

  సినిమా ప్లాపై నేను ఏడుస్తుంటే, నాన్న వచ్చి భోజనాలు పెట్టమన్నాడు!

  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాక్ష్యం ప్లాప్ కావడంతో శ్రీనివాస్ వెక్కి వెక్కి ఏడ్చాడట. పిల్లాడిలా ఏడుస్తున్న శ్రీనివాస్ ని తండ్రి బెల్లంకొండ సురేష్ ఓ అంధుల శరణాలయానికి తీసుకెళ్లారట. ఆ ఆశ్రమంలో ఉన్న గుడ్డివారైన చిన్న పిల్లలకు భోజనం చేయించి, స్వయంగా శ్రీనివాస్ వాళ్లకు వడ్డించేలా చేశాడట. సినిమా ప్లాపైన బాధలో నేను ఉంటే... నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారని శ్రీనివాస్ మొదట అనుకున్నారట.

 • Bellamkonda srinivas about Chatrapati Remake jsp

  EntertainmentDec 6, 2020, 11:49 AM IST

  ‘ఛత్రపతి’ రీమేక్ అందుకే చేస్తున్నా

  ఇంతకుముందు చాలా ఆఫర్స్‌ వచ్చినప్పటికీ నాకు సరిపడే  స్క్రిప్టు‌ దొరకలేదు. ‘ఛత్రపతి’ కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్‌ వెర్షన్‌లో ప్రభాస్‌ పోషించిన పాత్రను రీక్రియేట్‌ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్‌ చిత్రాన్ని చూడలేదు..ప్రభాస్‌ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నా’ అన్నారు.

 • Bellamkonda Srinivas to debut in Bollywood jsp

  EntertainmentNov 12, 2020, 8:43 AM IST

  కేక ఐడియా కదా:ప్రభాస్ కు పోటీగా ప్రభాస్ రీమేక్ తోనే...

  హిందీ మార్కెట్ లో ప్రభాస్ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. ఇక్కడ ప్లాఫ్ అనిపించుకున్న సాహో కూడా అక్కడి ఆడి ఆయన స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇప్పుడు అదే హిందీ మార్కెట్ లోకి మరో తెలుగు హీరో డైరక్ట్ గా ప్రవేశిస్తున్నాడు. 
   

 • Kajal Aggarwal throws a bachelorette party

  EntertainmentOct 7, 2020, 9:18 AM IST

  కాజల్ బ్యాచిలరెట్ పార్టీ...చేతిలో బాటిల్ తో రచ్చ!

  కాజల్ అగర్వాల్ పెళ్లిపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును పెళ్లిచేసుకుంటుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి కాజల్ అగర్వాల్ పుల్ స్టాప్ పెట్టింది. అక్టోబర్ 30న  గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్విట్టర్లో తెలిపింది. 

 • Director Ramesh Varma Get Costly Gift from Producer

  NewsFeb 5, 2020, 9:37 PM IST

  డైరక్టర్ కు కాస్ట్‌లీ ఫ్లాట్ గిఫ్ట్‌, ఫుల్ హ్యాపీ

  సినిమా లాభాలు తెచ్చి పెడితే ఆ దర్శకుడు సినిమా ఆఫర్స్ మాత్రమే కాదు...నిర్మాతల నుంచి గిప్ట్ లు కూడా అందుతున్నాయి. కొందరు హీరోలు అయితే షూటింగ్ టైమ్ లోనే డైరక్టర్స్ ని సంతోష పెట్టేస్తున్నారు.

 • Popular cinematographer walks out from Bellamkonda movie

  NewsJan 5, 2020, 2:47 PM IST

  విభేధాలు?: బెల్లంకొండ ప్రాజెక్టు నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్

  సినిమా  ప్రారంభమైన తర్వాత దర్శకుడుకు, మిగతా టెక్నీషియన్స్ కు సింక్ కాకపోతే విభేధాలు మొదలవుతాయి. అవి పెరిగి పెద్దవై ఒక్కోసారి ఆ టెక్నీషియన్స్ బయిటకు వెళ్లే సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం అదే పరిస్దితి ఎదుర్కొంటోందని సమాచారం. 

 • Bollywood hero to remake Bellamkonda Srinivas movie

  NewsDec 3, 2019, 6:17 PM IST

  బాలీవుడ్ లో బెల్లకొండ శ్రీనివాస్ మూవీ రీమేక్.. హీరో ఎవరంటే!

  యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. బెల్లకొండ శ్రీనివాస్ నుంచి మంచి చిత్రాలే వస్తున్నాయి. బెల్లకొండ శ్రీనివాస్ చివరగా 'రాక్షసుడు' చిత్రంతో హిట్ అందుకున్నాడు.

 • bellamkonda srinivas new look viral in social media

  NewsNov 25, 2019, 1:34 PM IST

  బెల్లంకొండ శ్రీనివాస్.. న్యూ లుక్ అదిరింది

  అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గ ఏంట్రీ ఇచ్చిన రిచ్ కిడ్ బెల్లకొండ శ్రీనివాస్ సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుతున్నాడు గాని తన మార్కెట్ ను మాత్రం పెంచుకోవడం లేదు. చేసిన ప్రతి సినిమా కమర్షియల్ యాంగిల్ లోనే ట్రై చేసినవే.

 • Srinu Vaitla next movie with Ballamkonda Srinivas

  ENTERTAINMENTNov 19, 2019, 11:07 AM IST

  శ్రీను వైట్ల హైబడ్జెట్ మూవీ.. హీరో ఎవరో తెలుసా?

  సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు మూవీ ముందు వరకు శ్రీనువైట్ల టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. కానీ ఆగడు నుంచి శ్రీను వైట్ల డిజాస్టర్స్ పరంపర మొదలయింది. ప్రస్తుతం శ్రీను వైట్లకుతో సినిమా చేసేందుకు హీరోలు ఆలోచిస్తున్నారు.

 • Celebrities at director Bobby's daughter birthday celebrations

  NewsOct 11, 2019, 6:53 PM IST

  డైరెక్టర్ బాబీ కుమార్తె బర్త్ డే.. సెలెబ్రిటీల సందడి చూశారా!

  దర్శకుడు బాబీ(కెఎస్ రవీంద్ర) తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తాను దర్శత్వం వహించిన తొలి చిత్రం పవర్ తోనే బేబీ హిట్ అందుకున్నాడు.