Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Begum Bazar

"
trs women leader hal chal in begum bazar  akptrs women leader hal chal in begum bazar  akp

టీఆర్ఎస్ నాయకురాలి వీరంగం... వ్యాపారిపై దాడి, సిసి కెమెరాలో రికార్డ్

తమ మాట వినకుండా షాప్ మూయలేదని ఆగ్రహించిన టీఆర్ఎస్ నాయకురాలి అనుచరుల ఓ షాప్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. 
 

Telangana Apr 14, 2021, 12:03 PM IST

100 people tested corona positive at Begum bazar in Hyderabad lns100 people tested corona positive at Begum bazar in Hyderabad lns

బేగం బజార్ లో కరోనా కలకలం: 100 మందికి కోవిడ్, సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు

ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే  దుకాణాలను ఓపెన్ చేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు. 
 

Telangana Apr 8, 2021, 10:35 AM IST

hyderabad kirana traders association decides to shut down begum bazar from june 28hyderabad kirana traders association decides to shut down begum bazar from june 28

కరోనా దెబ్బ: నిన్న జనరల్ బజార్, నేడు బేగం బజార్ మూసివేత

బుధవారం నాటికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10,444కి చేరుకొంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదౌతున్నాయి.జీహెచ్ఎంసీలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ  ప్రతి రోజూ కరోనా కేసులు ఎక్కువగానే నమోదౌతున్నాయి.

Telangana Jun 25, 2020, 6:17 PM IST

No sale of Chinese goods at Begum Bazar in HyderabadNo sale of Chinese goods at Begum Bazar in Hyderabad

చైనా వస్తువులను అమ్మేది లేదు: హైద్రాబాద్ వ్యాపారుల నిర్ణయం

ఈ నెల 15వ తేదీన లడఖ్ సమీపంలోని గాల్వన్ లోయ వద్ద ఇండియా, చైనా ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణల్లో ఇండియాకు చెందిన 20 మంది సైనికులు మరణించారు.
ఇండియా ఆర్మీని పొట్టనపెట్టుకొన్న చైనా వస్తువుల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకొంది. 

Telangana Jun 19, 2020, 10:58 AM IST