Asianet News TeluguAsianet News Telugu
73 results for "

Beer

"
woman allegedly raped by four men with the help of her female friend in rajasthanwoman allegedly raped by four men with the help of her female friend in rajasthan

ప్రియురాలి స్నేహితురాలికి బీరు తాగించి.. గ్యాంగ్ రేప్ చేసిన బాయ్ ఫ్రెండ్.. అర్థరాత్రి రోడ్డు మీద వదిలేసి...

స్నేహితురాలి మీద బాయ్ ఫ్రెండ్ తో అత్యాచారం చేయించిందో స్నేహితురాలు. బాయ్ ఫ్రెండ్ తో పాటు మరో ముగ్గురు యువకులు కలిసి పాశవికంగా ఆమె మీద దాడి చేస్తుంటే చోధ్యం చూసింది. 

NATIONAL Nov 9, 2021, 11:57 AM IST

Beer sales dropped in GHMC due to corona lnsBeer sales dropped in GHMC due to corona lns

కరోనా దెబ్బ: జీహెచ్ఎంసీలో పడిపోయిన బీర్ల విక్రయాలు

జీహెచ్ఎంసీ పరిధిలో బీర్ల విక్రయాలు  దారుణంగా పడిపోయాయి. కరోనా కారణంగానే బీర్ల విక్రయాలు పడిపోయాయని అధికారులు అనుమానిస్తున్నారు. 

Telangana Aug 6, 2021, 10:25 AM IST

TS government reduces beer rates lnsTS government reduces beer rates lns

మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్: బీరుపై రూ. 10 తగ్గింపు


గతంలో ప్రత్యేక ఎక్సైజ్ సెస్ పేరుతో ఒక్కో బీరు సీసాపై విధించిన రూ. 30 పన్నును తెలంగాణ ప్రభుత్వం విధించింది. ఈ పన్నులో రూ. 10 తగ్గించింది. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుండి అమల్లోకి వస్తాయని  తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Telangana Jul 5, 2021, 8:23 PM IST

man jailed after feeding beer to his daughter in keralaman jailed after feeding beer to his daughter in kerala

కన్న కూతురికి బీరు తాగించిన తండ్రి.. తల్లి కి తెలియడంతో..!

ఓ వ్యక్తి.. తాను మద్యం సేవించడంతోపాటు.. ఆ మందు తన ఏనిమిదేళ్ల కుమార్తెకు కూడా తాగించాడు. 

NATIONAL Jun 30, 2021, 7:28 AM IST

Womans attempt at 'Goddess yoga pose' goes horribly wrong, watch what happened - bsbWomans attempt at 'Goddess yoga pose' goes horribly wrong, watch what happened - bsb

మందుబాటిళ్ల మీద యోగా.. దేవతాఫోజు పెట్టబోయి...

బార్ టేబుల్ మీద కొంచెం ఎత్తులో రెండు మందు బాటిళ్ల మీద కాళ్లు పెట్టి... చాలా కష్టమైన ఫోజుకోసం ట్రై చేసింది. 

INTERNATIONAL Jun 28, 2021, 10:08 AM IST

US Dangles Haircuts And Beer To Boost Covid Vaccination - bsbUS Dangles Haircuts And Beer To Boost Covid Vaccination - bsb

హెయిర్ కట్ చేయించుకోండి.. వ్యాక్సిన్ వేయించుకోండి.. బీరు తాగండి...

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తమ దేశ ప్రజలకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. టీకా వేసుకుంటే హాయిగా బీరు తాగి ఎంజాయ్ చేయండంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. బీరు తాగండి, హెయిర్ కట్ కోసం రిలాక్స్డ్ గా కూర్చోండి.. టీకా వేసుకోండి... అంటూ ప్రచారం మొదలుపెట్టారు. 

INTERNATIONAL Jun 3, 2021, 11:32 AM IST

Get the shot, get a beer': Doctor convinces people in a bar to get vaccine for free beerlnsGet the shot, get a beer': Doctor convinces people in a bar to get vaccine for free beerlns

బంపర్ ఆఫర్:వ్యాక్సిన్‌ వేసుకొంటే ఉచితంగా బీరు


మా కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ పోలో‌నార్క్  ఈ ఆలోచనను బయటపెట్టాడు.  ఎరీ కౌంటీ  ఆరోగ్య కమిషనర్  బర్స్ స్టెయిన్  ఈ విషయాన్ని ప్రకటించారు.  టీకా వేసుకొన్న వారికి యూఎస్ కౌంటీ ఉచితంగా బీరును అందిస్తుందని ప్రకటించారు.

INTERNATIONAL May 23, 2021, 1:01 PM IST

A Pint for a Jab: Gurgaon eatery offers free beer to those who get vaccinatedA Pint for a Jab: Gurgaon eatery offers free beer to those who get vaccinated

వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఉచితం..!

 కోవిడ్ నియమాలు పాటించాలంటూ ప్రభుత్వాలు నెత్తీ నోరు మొత్తుకున్నా కూడా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. కనీసం వ్యాక్సిన్ వేయించుకోండి అన్నా కూడా చాలా మందికి ముందుకు రావడం లేదు.

NATIONAL Apr 10, 2021, 1:57 PM IST

Beer gets cheaper in CM yogi adityanath's Uttar pradesh, know how muchBeer gets cheaper in CM yogi adityanath's Uttar pradesh, know how much

మందుబాబులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బీర్ ధర..!

ఇక ఆల్కహాల్ ధరలను మాత్రం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. లోకల్ బ్రాండ్స్ తోపాటు...  విదేశీ బ్రాండ్ల ధరలను కూడా పెంచేశారు.

NATIONAL Apr 2, 2021, 1:02 PM IST

Just half a beer can hamper your hand-eye coordination: NASAJust half a beer can hamper your hand-eye coordination: NASA

సగం బీరుకే కిక్కు ఎక్కేస్తుందట..!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల ప్రకారం, మందు భారీగా తాగాల్సిన అవసరం కూడా లేకుండా.. కేవలం సగం బీరు తాగినా సరే కంటికి, చేతికి సమన్వయ లోపం వచ్చేస్తుందని తేలింది. 

NATIONAL Dec 26, 2020, 8:51 AM IST

Beer sales dropped in telangana lnsBeer sales dropped in telangana lns

తగ్గిన కిక్కు: తెలంగాణలో తగ్గిన బీర్ల విక్రయాలు

మద్యం దుకాణాలను తెరిచిన సమయంలో  తెలంగాణ ప్రభుత్వం స్పల్పంగా మధ్యం ధరలను పెంచింది. దీంతో ఆదాయం ప్రభుత్వానికి పెరిగింది. కానీ, బీర్ల విక్రయాలు మాత్రం భారీగా పడిపోయాయి.

Telangana Oct 11, 2020, 1:44 PM IST

Liquor Sales Drop Drastically In Andhra Pradesh lnsLiquor Sales Drop Drastically In Andhra Pradesh lns

ఏపీలో భారీగా పడిపోయిన మద్యం విక్రయాలు: 25 శాతం తగ్గిన ఆదాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించే క్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. దీంతో విక్రయాలపై కూడ పడిందని అధికారులు చెబుతున్నారు. 

Andhra Pradesh Oct 7, 2020, 1:36 PM IST

65 percent alcohol consumption decreases in andhra pradesh65 percent alcohol consumption decreases in andhra pradesh

ఏపీలో భారీగా పడిపోయిన మద్యం విక్రయాలు: రూ.2,885.82 తగ్గిన ఆదాయం


ఎన్నికల ప్రచారంలో దశలవారీగా రాష్ట్రంలో మద్య నియంత్రణను అమల్లోకి తీసుకువస్తామని వైసీపీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ ఈ దిశగా చర్యలు తీసుకొంది. మద్యం ధరలను భారీగా పెంచింది.

Andhra Pradesh Sep 8, 2020, 10:25 AM IST

Vegetarian food items that are actually non-vegetarianVegetarian food items that are actually non-vegetarian
Video Icon

శాకాహారులు ఇష్టంగా తినే నాన్ వెజ్ లు చూడండి...

శాకాహారం అంటే ఆకుకూరలు, దుంపలు, పప్పులు ఇవ్వే కదా మనకు వచ్చే పిక్చర్.. 

Food Aug 22, 2020, 7:13 PM IST

An Infant Died after her mother drank beer and they shared a bedAn Infant Died after her mother drank beer and they shared a bed

తల్లి మద్యం పిచ్చి.. కూతురి ప్రాణం తీసింది!

ఉదయం లేచే సరికి.. ఆ పసిబిడ్డ చనిపోయి కనిపించింది. ఆ చిన్నారి పెదాలు రంగు మారడం గమనార్హం.

INTERNATIONAL Jul 31, 2020, 2:36 PM IST