Beauty Tips  

(Search results - 13)
 • Woman29, Jun 2020, 11:37 AM

  రోజూ రైడ్ వైన్.. మెరిసే అందం మీ సొంతం

  రెడ్‌వైన్‌లోని ప్రత్యేక గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేస్తాయి.

 • girl facial

  Woman16, Apr 2020, 2:05 PM

  లాక్ డౌన్ వేళ.. ఇంట్లోనే అందంగా..

  కేవలం ఇంట్లో లభించే వస్తువులతో అంతకు మించి అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
   
 • lips

  Woman23, Jan 2020, 3:04 PM

  చలికాలంలో పెదాల పగుళ్ల సమస్య... ఇదో పరిష్కారం

  పగుళ్లు ఏర్పడిన పెదవుల మీద కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే వాటికి తేమ అందుతుంది. కొబ్బరినూనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పెదవుల పగుళ్ల మీద బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.

 • tomato facepack

  Woman7, Jan 2020, 2:53 PM

  శీతాకాలంలో టమాటతో అందం మీ సొంతం..

  ఇక జిడ్డు చర్మ స్వభావం కలిగినవారు టమోటో జ్యూస్‌తో ముఖం మీద మసాజ్ చేయాలి. టమోటో జ్యూస్‌కు నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. అప్లై చేసిన తర్వాత ఓ ఇరవై నిముషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

 • Banana

  Woman27, Dec 2019, 3:12 PM

  అదిరిపోయే బనానా ప్యాక్స్... ముఖం మెరిసిపోవాల్సిందే..

  కప్పులో సగం అరటి పండును తీసుకుని అందులోకి తేనె, నిమ్మరసాన్ని టేబుల్‌ స్పూన్‌ చొప్పున కలపాలి. తర్వాత బాగా మిక్స్‌ చేసి ముఖానికి పట్టిస్తే చర్మం మెరిసిపోతుంది.

 • Lifestyle1, Apr 2019, 4:56 PM

  సన్ ట్యాన్ తొలగించే సూపర్ చిట్కాలు

  ఎండాకాలం వచ్చిందంటే... ముందుగా వేధించే సమస్య ట్యాన్. కాసేపు ఎండలో బయటకు వెళ్లి వస్తే చాలు ముఖం నల్లగా మారిపోతుంది. అలా అని అసలు బయటకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. 

 • forhead wrinkles

  Woman14, Feb 2019, 2:58 PM

  ముఖంపై ముడతలు పోవాలంటే..

  కొన్ని వంటింటి చిట్కాలు ఫాలో అయితే చాలు.. చర్మం యవ్వనంగా మెరిసిపోతారు అని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ చూసేద్దామా...

 • Woman23, Jan 2019, 4:14 PM

  తలలో చుండ్రుని శాశ్వతంగా తొలగించే చిట్కాలు ఇవి..

  చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఎన్ని రకాల షాంపూలు వాడినా తగ్గినట్టే తగ్గి మళ్లీ చుండ్రు పుట్టుకు వస్తుంది. అంతేనా..తలలో చుండ్రు అధికంగా ఉండడం వల్ల దురద, ముఖం మీద మొటిమలు వస్తుంటాయి.

 • Eyes

  Health22, Jan 2019, 4:06 PM

  కళ్లు త్వరగా అలసిపోకుండా ఉండాలంటే...

  రోజుకి 8గంటలకు పైగా ఆఫీసుల్లో కంప్యూటర్లు చూస్తూ కూర్చుంటారు. అంతేనా.. టీవీ, ఫోన్లు అంటూ వాటితోనూ గంటల కొద్దీ గడిపేస్తుంటారు. వీటి కారణంగా కళ్లు అలసిపోతుంటాయి.  చూపు సన్నగిల్లే అవకాశం కూడా లేకపోలేదు.

 • Face pack

  Woman8, Jan 2019, 4:37 PM

  ముఖారవిందాన్ని పెంచే తులసీ, పుదీనా

  పుదీనా,తులసీ వంటి ఆకులలో ఔషద గుణాలు ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే... వీటిలోని ఔషద గుణాలతో ఆరోగ్యంతో పాటు.. అందం కూడా సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. 

 • Woman23, Oct 2018, 4:56 PM

  ముఖం కాంతివంతంగా మెరవాలంటే...

  మార్కెట్ లో దొరికే ఖరీదైన క్రీములు కొని రాసుకోవాల్సిన పనిలేదు. వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతో ముఖం కాంతివంతంగా మారుతుంది. అందులో పెరుగు ముందుస్థానంలో ఉంటుంది.

 • Health22, Oct 2018, 11:01 AM

  కాఫీతో చర్మ సౌందర్యం..?

  తాజాగా.. మరో పరిశోధనలలో కాఫీ తాగే వారి చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని తేలింది.