Beauty  

(Search results - 157)
 • facial care

  Woman1, Aug 2020, 2:25 PM

  అవాంఛిత రోమాలు తొలగించేదెలా?

  కేవలం ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించి.. ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటిని తొలగించడమే కాకుండా.. అందాన్ని మరింత పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 • Entertainment31, Jul 2020, 11:31 AM

  గ్లామర్‌ గేట్లు తెరిచిన సౌత్ బ్యూటీ.. ట్రైబల్‌ ఫోటో షూట్‌లో హాట్ హాట్‌ అందాలు

  సౌత్‌ హీరోయిన్‌లు గ్లామర్‌ షోకు అంగీకరించన్న టాక్‌ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. అందుకే ఉత్తరాది నుంచి హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అయితే స్కిన్‌ షోలు నార్త్ హీరోయిన్లకు కూడా షాక్ ఇచ్చే సౌత్ బ్యూటీ మాళవికా మోహనన్‌. వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గ్లామర్‌ గేట్లు ఎత్తినా.. అవకాశాల వేటలో మాత్రం వెనకపడింది.

 • Entertainment27, Jul 2020, 11:11 AM

  పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ పూనమ్‌ పాండే.. ఎవరితో అంటే!

  సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తమ పూనమ్‌తో కలిసి ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ చూపిస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలతో `చివరకు మేం ఈ పని చేశాం` అంటూ కామెంట్ చేశాడు. అయితే సామ్‌ పోస్ట్‌పై స్పందించిన పూనమ్‌.. `బెస్ట్‌ ఫీలింగ్‌` అంటూ కామెంట్‌ చేసింది.

 • business25, Jul 2020, 4:29 PM

  వరలక్ష్మివ్రతం స్పెషల్: మహిళల మనసు దోచేస్తున్న రిలయన్స్ జ్యువెల్స్ కలెక్షన్స్

  ఈ సందర్భంగా సరికొత్త ఆభరణాల కలక్షన్ కోసం భారతదేశంలోని ప్రముఖ బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్ ప్రత్యేకమైన వరలక్ష్మి ఆభరణాల కలక్షన్ లాంచ్ చేసింది. భారతీయ సంస్కృతి అందం, ఆధ్యాత్మికతకు, వరలక్ష్మి జ్యూవెలరి కలక్షన్ తో ప్రతి స్త్రీలో లక్ష్మి దేవత కళని ప్రకాశించేలా చేస్తుంది. 

 • Entertainment24, Jul 2020, 1:25 PM

  `నువ్వు కన్యత్వం ఎప్పుడు కోల్పోయావ్‌`.. నెటిజెన్‌ ప్రశ్నకు ఇలియానా ఆన్సర్‌!

  సోషల్ మీడియా వేదికగా సినీ తారలకు ఇబ్బందులు తప్పటం లేదు. స్టార్స్‌ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంగా కొంత మంది ఆకతాయిలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి అనుభవమే గోవా బ్యూటీ ఇలియానాకు ఎదురైంది.

 • Entertainment23, Jul 2020, 2:47 PM

  వైరల్‌: రెడ్‌ బికినీలో మిల్కీ బ్యూటీ

  టాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్‌ ట్యాగ్ అందుకున్నా సక్సెస్‌ల విషయంలో మాత్రం చాలా వెనుకబడింది హాట్‌ బ్యూటీ తమన్నా. బాహుబలి లాంటి భారీ చిత్రంలో నటించినా తమన్న కెరీర్ మాత్రం ఊపందుకోలేదు. గ్లామర్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనకాడని ఈ బ్యూటీ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 • Entertainment16, Jul 2020, 9:34 AM

  గోవా బ్యూటీ హాట్‌ షో.. బికినీ ఫోటోలు షేర్ చేసిన ఇలియానా

  గోవా బ్యూటీ ఇలియానా కూడా సోషల్‌  మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కొన్ని హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. గతంలో తాను ఓ బీచ్‌లో సేద తీరుతుండగా తీసిన ఫోటోలను ఇప్పుడు సోషల్‌ మీడియాలో షేర్ చేసింది.

 • Entertainment11, Jul 2020, 2:43 PM

  తన బ్యూటీ సీక్రెట్‌ రివీల్ చేసిన సమంత

  లాక్‌ డౌన్‌ సమయంలో గార్డెనింగ్ చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్న సామ్‌, తరువాత భర్త చైతో కలిసి బయటకు వెళ్లొచ్చిన విషయాలను కూడా షేర్  చేసుకుంది. ఇటీవల యోగా ఫోజులతో సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు సరికొత్త చాలెంజ్‌ విసిరిన ఈ బ్యూటీ తాజాగా తన స్కిన్‌ టోన్‌ సీక్రెట్‌ను బయట పెట్టింది.

 • Entertainment9, Jul 2020, 11:23 AM

  ఆర్జీవీ పరిచయం చేస్తున్న అప్సర గురించి ఇంట్రస్టింగ్ విషయాలు

  అప్సర ఒడిషాకు చెందిన బ్యూటీ ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యింది. అప్పర గతంలోనూ రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె అసలు పేరు అంకితా మహారాణా. ఆమె పేరును వర్మే అప్పరా రాణిగా మార్చాడు.

 • <p>सात फेरों से ठीक पहले दुल्हन ने दूल्हे को देखकर शादी करने से मना कर दिया। दुल्हन का कहना था कि जिस लड़के से उसकी एंगेजमेंट हुई है ये वो लड़का ही नही है बल्कि उसकी जगह दूसरा दूल्हा सात फेरे लेने पहुंचा है</p>

  NATIONAL6, Jul 2020, 6:45 PM

  పెళ్లికి గంటల ముందే బ్యూటీపార్లర్‌లో వధువు దారుణ హత్య

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లాం జిల్లాలోని జోరా పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకొంది. షాజాపూర్ ప్రాంతానికి చెందిన సోనూ యాదవ్‌ అనే యువతికి  మూడేళ్ల క్రితం ఓ ఫంక్షన్‌లో రామ్‌ యాదవ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. అనంతరం విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు.

 • beauty parlor

  Telangana4, Jul 2020, 8:35 PM

  కరోనాలోనూ కాసుల కక్కుర్తి: ఐసోలేషన్ సెంటర్లుగా బ్యూటీపార్లర్లు.. రోజుకు రూ.10 వేల అద్దె

  హైదరాబాద్‌లో కరోనా భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. బ్యూటీ పార్లర్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి కరోనా రోగులకు గదులను అద్దెకిస్తున్నారు

 • Entertainment3, Jul 2020, 12:10 PM

  బర్త్‌ డే రోజు బోల్డ్‌ ఫోటోతో.. హాట్ హాట్‌గా బిగ్‌ బాస్‌ బ్యూటీ

  బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కుతున్న కమిట్మెంట్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది తేజస్వీ. సినీ రంగంలోని చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌లుగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 • business3, Jul 2020, 11:03 AM

  ‘ఫెయిర్ & లవ్లీ’లో ‘ఫెయిర్’ ఔట్.. ఇక ‘గ్లో అండ్ లవ్లీ’ ఇన్

  ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు హిందూస్థాన్ యునీ లివర్ (హెచ్‌యూఎల్) సంస్థకు చెందిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ పేరు మార్చు కునేలా చేసింది అమెరికాలో బ్లాక్ లైవ్ మ్యాటర్స్. ఫెయిర్ అనే పదం నలుపును తెలుపుగా మారుస్తుందని భావించామని, అందుకే ఫెయిర్ అనే పదాన్ని మార్చేస్తున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. 

 • <p>Tamannaah</p>

  Entertainment1, Jul 2020, 8:49 AM

  ఆహా టాక్ షో.. అదిరేలా తమన్నా రెమ్యూనరేషన్

  తమన్నా తో ఒక స్పెషల్ టాక్ షో ఆహా కోసం ప్లాన్ చేశారు. వరసగా సినిమాలు చేస్తున్న ఆమె అరవింద్ అడగటంతో ఒప్పుకుందని సమాచారం. అయితే ఈ షో చేయడానికి మిల్కీ రెమ్యూనరేషన్ భారీగానే ఛార్జి చేస్తున్నట్లు తెలుస్తుంది. 

 • <p>मनीष के मुताबिक, जब मैंने अचानक संगीता से कहा कि चलो शादी कर लेते हैं तो एक पल के लिए वो चौंक गई। इसके बाद मैंने संगीता और अपने पेरेंट्स के साथ बातचीत करके शादी की डेट फाइनल कर ली। हमने 30 जून की डेट फाइनल की। क्योंकि इस दिन मेरी बेस्ट फ्रेंड अविका गोर का बर्थडे भी है। </p>

  Food29, Jun 2020, 2:38 PM

  పెళ్లిలో వధువు అందంగా మెరవాలంటే...

  సహజంగా అందం పొందాలంటే.. పెళ్లికి ముందే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  రెండు లేదా మూడు నెలల ముందు నుంచే సరైన ఆహారం తీసుకుంటే... పెళ్లిలో ఎంతో అందంగా కనిపించడమే కాకుండా... ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు.