Beautiful

(Search results - 71)
• Entertainment9, Jul 2020, 11:23 AM

ఆర్జీవీ పరిచయం చేస్తున్న అప్సర గురించి ఇంట్రస్టింగ్ విషయాలు

అప్సర ఒడిషాకు చెందిన బ్యూటీ ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యింది. అప్పర గతంలోనూ రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె అసలు పేరు అంకితా మహారాణా. ఆమె పేరును వర్మే అప్పరా రాణిగా మార్చాడు.

वीरेंद्र सहवाग ने किया ट्वीट

भारत के आक्रामक बल्लेबाजों में अहम स्थान रखने वाले वीरेद्र सहवाग ने चीनी सैनिकों के साथ हुई झड़प में शहीद हुए कर्नल संतोष बाबू और दूसरे सैनिकों को श्रद्धांजलि देते हुए लिखा है कि इस समय जब दुनिया एक भयानक महामारी से जूझ रही है, चीन का यह कदम बेहद आपत्तिजनक है। उन्होंने लिखा है कि उम्मीद है, चीनी सुधर जाएंगे।

Cricket24, Jun 2020, 9:53 AM

అందమైన జీవితానికి అసలైన అర్థమిదేనంటున్న సెహ్వాగ్

అందమైన జీవితానికి రహస్యం ఇదేనంటూ  భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి.. మరీ జీవితం గురించి వివరించారు.

snake

Video Icon

NATIONAL14, Jun 2020, 2:47 PM

ప్రపంచంలో అందమైన ఐదు పాములు

ప్రపంచంలో కొన్ని వందల రకాల పాములు వున్నాయి .

Athulya Ravi

Entertainment News1, Jun 2020, 5:22 PM

శారీలో మెస్మరైజింగ్ ఫోజులు.. క్యూట్ లుక్స్ తో అందాల అతుల్య

తమిళ బ్యూటీ అతుల్య రవి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతోంది. 2017లో 2017లో కాదల్ కాన్ కట్టుదే అనే చిత్రంతో అత్యుల్య హీరోయిన్ గా మారింది.

• INTERNATIONAL28, May 2020, 6:05 PM

కరోనా కాలంలో ఒక్కటైన డాక్టర్, నర్స్

నర్స్ గా పనిచేస్తున్న జాన్ టిప్పింగ్, డాక్టర్ గా పనిచేస్తున్న అన్నలన్ నవరత్నం ఇద్దరు ఒక్కటవాలని నిశ్చయించుకున్నారు. నార్తర్న్ ఐర్లాండ్, శ్రీలంకల నుంచి తమ కుటుంబాలు ఈ కరోనా మహమ్మారి కాలంలో క్షేమంగా ప్రయాణం సాగించలేవు అని భావించి, అందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఈ వేడుకను సాధ్యమైనంత త్వరగా నిర్వహించుకోవాలని అనుకున్నారు.

• Entertainment27, May 2020, 12:45 PM

ఐశ్వర్య చెదరని అందాల సీక్రెట్‌ ఆ ఆయిలే!

ఇండియన్ స్క్రీన్ మీద అందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌. 8 ఏళ్ల కూతురికి తల్లి అయిన ఇప్పటిక వన్నె తరగని అందాలతో అభిమానులకు షాక్‌ ఇస్తుంటుంది ఈ బ్యూటీ. అయితే ఈ అందాల భామ గ్లామరస్‌ లుక్‌ వెనుక సీక్రెట్ ఇదేనంటూ ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

• INTERNATIONAL23, May 2020, 10:18 AM

సైకిల్ పై తండ్రిని కూర్చోబెట్టుకొని 1200 కిలోమీటర్లు.... బాలికపై ఇవాంకా ప్రశంసలు!

బీహార్ కి చెందిన ఒక 15 సంవత్సరాల బాలిక గాయపడ్డ తన తండ్రిని సైకిల్ మీద కూర్చోపెట్టుకొని వారం రోజులపాటు తొక్కుతూ 1200 పైచిలుకు కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి తీసుకొని వెళ్ళింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Clouds Over the sea draw a beautiful picture at Vizag

Video Icon

Andhra Pradesh6, May 2020, 11:10 AM

ఇది చూస్తే మేఘాలలో తేలిపోవాలనిపిస్తుంది.. చూడండి..

మనం తలెత్తి చూడాలే కానీ ప్రకృతి పరవశం అన్నిచోట్లా కనిపిస్తుంది.

pooja-hegde

Entertainment16, Apr 2020, 3:17 PM

లాక్ డౌన్ లో పూజ హెగ్డే హాట్ సెల్ఫీ లు..వైరల్

తెరపై రోజూవారీ అందాలు పండించే ఈ ముద్దు గుమ్మలు ఖాళీగా ఉన్నసమయాల్లోనూ అదే పని మీద ఉంటున్నారు. అఫ్ కోర్స్ తమ అభిమానులకు ఆనందం కలిగిస్తున్నారు. కాస్తంతం మెంటల్ రిలీఫ్ ఇస్తున్నారు అని వీళ్లని చాలా మంది మెచ్చుకుంటున్నారు కూడా. ఇదిగో ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న పూజ హెడ్గే కూడా అదే పనిలో ఉంది.
• అలాగే ఎవరైతే మన టాలెంట్ ని, ఎబిలిటీని సందేహిస్తూ,మనని క్రిందకు తొక్కాలని ట్రై చేస్తారో ..వాళ్ల వల్లనే మనం ఏమిటో మనకు తెలుస్తుంది. క్రిందనుంచి పడి లేవటం నేర్చుకుంటాం అని చెప్పింది.

Entertainment12, Apr 2020, 1:08 PM

సూపర్ హాట్ అనేస్తారు ..ఈ ఫొటోల్లో ఆమెను చూస్తే

హౌస్ ఫుల్, బద్రీనాథ్ కీ దుల్హానియా, ఎ వెడ్డింగ్ మోస్ట్ స్ట్రేంజర్ వంటి సినిమాలు చేసిన ఈ ప్రముఖ మోడల్ ..మన కెరీర్ ని మనం ఎలా కావాలనుకంటే అలా మలుచుకోవచ్చు అంటుంది. అలాగే తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు అనేక హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూంటుంది. ఆమె అభిమానులను తాను నిరాశపరచదు. తన అందంచందాలు,ఎక్సపోజింగ్ లతో ఓ రేంజిలో రెచ్చిపోయే ఆమె తాజాగా కొన్ని ఫొటోలు ఇనిస్ట్రలో షేర్ చేసింది. వాటిని మీరు ఇక్కడ చూసి ఎంజాయ్ చేయచ్చు.

• Aathmika

Entertainment News7, Apr 2020, 6:15 PM

అందాల ఆత్మిక.. మెస్మరైజింగ్ లుక్స్

సెలెబ్రిటీలని పోలిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వారు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతారు. గతంలో స్నేహ ఉల్లాల్ ని జూనియర్ ఐశ్వర్యారాయ్ అనేవారు. తాజాగా సమంతని మురిపిస్తున్న మరో నటి హాట్ టాపిక్ గా మారింది.

• Huawei

Technology27, Mar 2020, 2:40 PM

గూగుల్ యాప్స్ లేకుండానే విపణిలోకి హువావే ‘పీ 40’ సిరీస్

హువావేతో వ్యాపార సంబంధ బాందవ్యాలు పెట్టుకోవద్దని అమెరికా టెక్ సంస్థలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో సదరు సంస్థలు తమ సాఫ్ట్ వేర్ అందించడం నిలిపివేశాయి. దీంతో హువావే సొంత ఆపరేటింగ్ వ్యవస్థ, యాప్స్‌ను రూపొందించింది.

• ఆమె ఇటీవల నటించిన 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇక వరుసగా మరో హిట్ దక్కుతుందని ఆశ పడితే అది రివర్స్ అయింది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ.

Entertainment26, Mar 2020, 12:32 PM

హార్ట్ స్టిల్స్ తో కవ్విస్తున్న రాశి ఖన్నా

బంచిక్‌ బంచిక్‌ చెయ్‌ బాగా, ఒంటికి యోగా మంచిదేగా..' అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ అద్బుతంగా అందాలు పరుస్తూ చెప్పేసింది కదా. ఆ పాటలో రమ్యకృష్ణ ఇంతకాలం అయినా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు జనాలు. ఈ విషయం హీరోయిన్స్ తెలుసు. యోగా ప్రాక్టీసు అంటూ తాము చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో పెడితే జనాలు అలా పడి ఉంటారు.

వాస్తవానికి యోగా మన పూర్వీకుల నుండీ వారసత్వంగా వస్తున్న అపురూపమైన సంపద. ఆ అపురూప సంపదే మనం ప్రపంచానికిచ్చిన అద్భుతమైన బహుమతిగా చెప్తూంటాం. అయితే మనం దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామనే చెప్పాలి. అయితే సినిమా వాళ్లు మాత్రం యోగాకు తమదైన నిండుతనం తీసుకొస్తున్నారు.

• ఈ హీరోయిన్ గత కొద్ది సంవత్సరాలుగా యోగా చేస్తుందట,అంతేకాకుండా ఆ యోగా తనకి చాలా ఉపయోగ పడింది అని చెబుతోంది.

Entertainment23, Mar 2020, 3:38 PM

రాశీ ఖన్నా వంచినప్పుడు చూడాలి..,వామ్మో కళ్లు తిప్పుకోలేం

బంచిక్‌ బంచిక్‌ చెయ్‌ బాగా, ఒంటికి యోగా మంచిదేగా..' అంటూ అప్పుడెప్పుడో రమ్యకృష్ణ అద్బుతంగా అందాలు పరుస్తూ చెప్పేసింది కదా. ఆ పాటలో రమ్యకృష్ణ ఇంతకాలం అయినా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు జనాలు. ఈ విషయం హీరోయిన్స్ తెలుసు. యోగా ప్రాక్టీసు అంటూ తాము చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో పెడితే జనాలు అలా పడి ఉంటారు.

వాస్తవానికి యోగా మన పూర్వీకుల నుండీ వారసత్వంగా వస్తున్న అపురూపమైన సంపద. ఆ అపురూప సంపదే మనం ప్రపంచానికిచ్చిన అద్భుతమైన బహుమతిగా చెప్తూంటాం. అయితే మనం దాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామనే చెప్పాలి. అయితే సినిమా వాళ్లు మాత్రం యోగాకు తమదైన నిండుతనం తీసుకొస్తున్నారు.

• taapsee pannu

News21, Mar 2020, 11:02 AM

తాప్సి సిస్టర్ హాట్ ఫొటోస్.. అక్కను మించిన అందం!

photos courtesy: instagram

ఇన్నాళ్లూ తన కెరీర్ పై దృష్టి పెట్టిన తాప్సీ ఇప్పుడు చెల్లి కెరీర్ పై దృష్టి పెట్టిందిట. అందులో భాగంగా తనకు పరిచయం ఉన్న స్టార్ ఫొటో గ్రాఫర్స్ చేత చెల్లి షగుణ్ కు హాట్ ఫొటోలు తీయించింది. ఇప్పుడు అవి నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఏ నిర్మాత కళ్లల్లో అయినా పడ్డాయి అంటే తాప్సీ చెల్లి పంట పండినట్లే. తాప్సీ ప్లాన్ సక్సెస్ అయ్యినట్లే.