Asianet News TeluguAsianet News Telugu
532 results for "

Beat

"
Is husband justified in beating the wife?.. shocking results in NHFS surveyIs husband justified in beating the wife?.. shocking results in NHFS survey

భర్త.. భార్యను కొట్టడం తప్పేం కాదు.. సర్వేలో షాకింగ్ నిజాలు.. తెలుగురాష్ట్రాలే టాప్...

కొన్ని పరిస్థితుల్లో భార్యను చితకగబాదడం తప్పేమీ కాదని దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు.  Andhra Pradesh, Telanganaల్లో నైతే ఇలాంటి స్త్రీల శాతం ఏకంగా 84 శాతంగా ఉంది.  జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( ఎన్ హెచ్ఎఫ్ ఎస్)-5  ఈ మేరకు వివరాలను బయటపెట్టింది.  దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ అంశంపై సర్వే నిర్వహించారు. 

NATIONAL Nov 29, 2021, 8:17 AM IST

prabhas ready one more gift for fans radheshyam second song release details hereprabhas ready one more gift for fans radheshyam second song release details here

Radheshyam Song Update: ఫ్యాన్స్ కి ప్రభాస్‌ మరో గిఫ్ట్.. ఒక్క హృదయం రెండు హార్ట్ బీట్స్..

మరో అప్‌డేట్‌ తో వచ్చారు ప్రభాస్‌. `రాధేశ్యామ్‌` చిత్రం నుంచి మరో పాటని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఆ పాటకి సంబంధించిన డిటెయిల్స్ ని వెల్లడించారు. `లవ్‌ ఆంథెమ్‌`ని తీసుకురాబోతున్నారు.

Entertainment Nov 28, 2021, 11:15 AM IST

villagers beaten up  couple for Extra marital affair  in Karnatakavillagers beaten up  couple for Extra marital affair  in Karnataka

వివాహేతర సంబంధం: వివాహితతో పాటు యువకుడిని విద్యుత్ స్థంభానికి కట్టేసి చిత్ర హింసలు

మూడు రోజుల క్రితం విష్ణు  వివాహిత ఇంటికి వచ్చాడు.  ఈ సమయం కోసం వివాహిత Husband ఎదురు చూస్తున్నాడు విష్ణు రాగానే బయటి నుండి ఇంటి తలుపులు మూసేశాడు. 

NATIONAL Nov 28, 2021, 9:45 AM IST

PV Sindhu loses Again, Ratchanok beats Indian Champion in Indonesian openPV Sindhu loses Again, Ratchanok beats Indian Champion in Indonesian open

PV Sindhu: సెమీస్ గండం దాటని సింధు.. ఇండోనేషియా ఓపెన్ లోనూ తప్పని ఓటమి..

Indonesia Open: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కు మరో  పరాభావం. రెండేండ్లుగా ఒక్క టోర్నీ కూడా నెగ్గని తెలుగు తేజం.. ఒలింపిక్స్ తర్వాత వరుసగా మూడో సెమీస్ ఓటమి చవిచూసింది.

Badminton Nov 27, 2021, 3:05 PM IST

India vs New Zealand: Ajinkya Rahane beats Sourav Ganguly worst test Average Record in TeamIndia Top-OrderIndia vs New Zealand: Ajinkya Rahane beats Sourav Ganguly worst test Average Record in TeamIndia Top-Order

గంగూలీ కంటే దారుణంగా అజింకా రహానే ఫామ్... టీమిండియా టెస్టు టెంపరరీ కెప్టెన్‌పై...

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ, రెస్టు తీసుకోవడంతో టెంపరరీ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు అజింకా రహానే. ఆసీస్ టూర్‌లో కెప్టెన్‌గా అదరగొట్టిన రహానే, కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టుకి సారథిగా వ్యవహరిస్తున్నాడు...

Cricket Nov 25, 2021, 3:45 PM IST

Sl Vs WI: Srilanka Beat West Indies by 187 Runs In First Test MatchSl Vs WI: Srilanka Beat West Indies by 187 Runs In First Test Match

SL Vs WI: లంకను దాటని వెస్టిండీస్.. బానర్ పోరాటం వృథా.. తొలి టెస్టు శ్రీలంకదే..

Srilanka Vs West Indies: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ దారుణ ఓటమి పాలైంది. 348 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్.. 160 పరుగులకే ఆలౌట్ అయింది.  

Cricket Nov 25, 2021, 3:16 PM IST

Headmaster Atrocities against Dalit students in AndhrapradeshHeadmaster Atrocities against Dalit students in Andhrapradesh

దళిత విద్యార్థులపై దాష్టీకం.. మరుగుదొడ్లు వాడనివ్వకుండా, వాతలు తేలేలా కొట్టిన హెడ్ మాస్టర్...

పాఠశాలను ముట్టడించిన తల్లిదండ్రులు ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని, మరుగుదొడ్లను వినియోగించుకొనివ్వడం లేదని, బాత్రూంకు ఇంటికే వెళ్ళమని పంపుతున్నారని ఆరోపించారు.  యూనిఫాంలు, పుస్తకాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన పిల్లలను వేధిస్తున్నారని  మండిపడ్డారు.

Andhra Pradesh Nov 25, 2021, 1:08 PM IST

tdp leader attacked with stick in guntoortdp leader attacked with stick in guntoor

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతపై ప్రత్యర్థుల విచక్షణారహిత దాడి.. వైసీపీ కార్యకర్తల పనేనా?

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలపై విచక్షణారహిత దాడి జరిగింది. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువులో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తున్న టీడీపీ నేత సైదాబిని కొందరు దారి మధ్యలోనే అటకాయించి దాడి చేశారు. రాళ్లు, కర్రతో చితకబాదారు. ఆయన వద్దు అంటూ వేడుకున్నా దాడి ఆపలేదు. వైసీపీ నేతలే దాడి చేశారని బాధితులు అంటున్నారు. కాగా, పొలం దారికి సంబంధించే ప్రత్యర్థులు గొడవకు దిగారని ఆయన కొడుకు జిలాని చెప్పాడు. 
 

Andhra Pradesh Nov 24, 2021, 4:30 PM IST

With Out 6 Key Plyers, how Ajinkya Rahane Led Team India will Beat New Zealand In their First Test?With Out 6 Key Plyers, how Ajinkya Rahane Led Team India will Beat New Zealand In their First Test?

Ind Vs Nz: ఆ ఆరుగురు లేరు.. మరి ప్రపంచ ఛాంపియన్లను ఢీకొనడమెలా..? తొలి టెస్టులో టీమిండియాకు అగ్ని పరీక్ష..

India Vs New Zealand: బౌలింగ్ విషయం పక్కనబెడితే బ్యాటింగ్  ఆర్డర్ లో ఉన్నవారిలో  రహానే,  పుజారా తప్ప మిగిలిన వారికి  పెద్దగా అనుభవం లేదు. మరి వీళ్లు న్యూజిలాండ్ బౌలర్లను ఏ మేరకు నిలువరిస్తారనేది వేచి చూడాలి.

Cricket Nov 24, 2021, 1:01 PM IST

Syed Mushtaq ali T20 Tourney Winner TamilNadu beats Karnataka In Final match, Shahrukh Khan finishesSyed Mushtaq ali T20 Tourney Winner TamilNadu beats Karnataka In Final match, Shahrukh Khan finishes

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 విజేతగా తమిళనాడు... షారుక్ ఖాన్ ఫినిషింగ్ టచ్, వరుసగా రెండో ఏడాది...

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ 2021 సీజన్‌ను తమిళనాడు సొంతం చేసుకుంది. ఆఖరి ఓవర్‌, ఆఖరి బంతి వరకూ సాగిన ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటకపై నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది తమిళనాడు.  

Cricket Nov 22, 2021, 3:53 PM IST

INDvsNZ 3rd T20I: Team India beats New Zealand, and Rohit Sharma clean sweep T20 seriesINDvsNZ 3rd T20I: Team India beats New Zealand, and Rohit Sharma clean sweep T20 series

INDvsNZ 3rd T20I: మూడో టీ20లో టీమిండియా ఘన విజయం... పొట్టి సిరీస్ క్లీన్‌స్వీప్...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో న్యూజిలాండ్‌ చేతుల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. కెప్టెన్‌గా తొలి సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ సారథ్యంలో కివీస్‌ను 3-0 తేడాతో చిత్తు చేసి, క్లీన్ స్వీప్ చేసింది.  

Cricket Nov 21, 2021, 10:29 PM IST

Police Beated Dalit TDP Leader at West Godavari District... kinjarapu atchannaidu seriousPolice Beated Dalit TDP Leader at West Godavari District... kinjarapu atchannaidu serious

పోలీసులు చితకబాదడంతో ప్రాణాపాయ స్థితిలో దళిత నేత... ఏం జరిగినా జగన్ దే బాధ్యత: అచ్చెన్నాయుడు (వీడియో)

చంద్రబాబు సతీమణిపై వైసిపి నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టిన దళిత నాయకుడు పల్లి శ్రీనుని పోలీసులు అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేసారు.

Andhra Pradesh Nov 21, 2021, 11:37 AM IST

INDvsNZ 2nd T20I: Rohit Sharma, KL Rahul superb knocks, Team India beats New Zealand and Won T20 SeriesINDvsNZ 2nd T20I: Rohit Sharma, KL Rahul superb knocks, Team India beats New Zealand and Won T20 Series

INDvsNZ 2nd T20I: రోహిత్, రాహుల్ నాటు కొట్టుడు... టీమిండియాదే టీ20 సిరీస్...

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీకే పరిమితమైనా, ద్వైపాక్షిక సిరీసుల్లో అదిరిపోయే రికార్డు ఉన్న టీమిండియా... న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Cricket Nov 19, 2021, 10:51 PM IST

T20 Worldcup 2021  Winner Australia, Aussies beats New Zealand in T20WC Final matchT20 Worldcup 2021  Winner Australia, Aussies beats New Zealand in T20WC Final match

T20 Worldcup 2021 విజేత ఆస్ట్రేలియా... ఫైనల్ మ్యాచ్‌లో తేలిపోయిన కివీస్ బౌలర్లు...

టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. కేన్ మామ సునామీ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ పెట్టినా, దాన్ని కాపాడుకోవడంతో న్యూజిలాండ్ బౌలింగ్ యూనిట్ విఫలమైంది. 

Cricket Nov 14, 2021, 10:54 PM IST

T20 Worldcup 2021: Australia Beats Pakistan and Reaches final of the T20 Worldcup 2021 trophyT20 Worldcup 2021: Australia Beats Pakistan and Reaches final of the T20 Worldcup 2021 trophy

T20 Worldcup 2021: ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా... పాకిస్తాన్ వరుస విజయాలకు బ్రేక్ వేసిన ఆసీస్...

టీ20 వరల్డ్‌కప్ 2021 సూపర్ 12 రౌండ్‌లో వరుసగా ఐదు విజయాలతో దుమ్ముదులిపిన పాకిస్తాన్, సెమీ ఫైనల్‌తో ఆసీస్ చేతుల్లో బోల్తా పడింది. 176 పరుగుల భారీ స్కోరు చేసినా, దాని కాపాడుకోలేక 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది పాక్.  

Cricket Nov 11, 2021, 11:15 PM IST