Bcci Rejected Star Sports Political Ads Idea
(Search results - 1)CRICKETMar 16, 2019, 10:20 AM IST
ఐపిఎల్ ప్రసార సమయంలో ఆ యాడ్స్ వద్దు: స్టార్ స్పోర్ట్స్ కు తేల్చిచెప్పిన బిసిసిఐ
ఐపిఎల్...భారతీయ క్రీడాభిమానులకు సమ్మర్ లో వినోదాల విందును అందించే క్రికెట్ టోర్నీ. లోక్ సభ ఎన్నికలు... దేశ రాజకీయాలను మరింత హాట్ హాట్ గా మార్చి రాజకీయ నాయకులే కాదు సామాన్యులు కూడా ఆసక్తిని కనబరిచే రాజకీయ పోరాటం. అయితే ఈ రెండూ ఈసారి ఒకేసారి కలిసి వచ్చి భారత ప్రజలకు మరింత మజాను ఇవ్వనున్నాయి. ఈ రెండు కేవలం మజానే కాదు టివి చానళ్లను ఆదాయంలో ముంచెత్తడంలో కూడా ముందుంటాయి.