Bcci Annual Contract
(Search results - 3)CricketJan 19, 2020, 12:56 PM IST
ధోని భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ మాజీ చైర్మన్
ఇటీవలే తాజాగా ధోనిని ఆటగాళ్ల జాబితా నుండి తొలగించి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకూ భారత క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన బీసీసీఐ అందులో ధోనికి అవకాశం ఇవ్వలేదు.
CricketJan 18, 2020, 5:06 PM IST
ధోనీకి మొండిచేయి: మాట్టాడేందుకు నిరాకరించిన సౌరవ్ గంగూలీ
బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు జాబితాలో ధోనీ పేరు లేకపోవడంపై మాట్లాడేందుకు సౌరవ్ గంగూలీ నిరాకరించాడు. ఆ విషయంపై తాను మాట్లాడబోనని అన్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు జాబితాలో పేరు లేకపోవడంతో ధోనీ కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు.
CricketJan 17, 2020, 8:18 AM IST
హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ కు బీసీసీఐ బిగ్ షాక్
హైదరాబాద్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. తాను ప్రకటించిన వార్షిక కాంట్రాక్టు జాబితాలో మిథాలీ రాజ్ ను రెండో స్థానానికి నెట్టేసింది. పూనమ్ యాదవ్ కు మాత్రం టాప్ గ్రేడ్ లో స్థానం సంపాదించుకుంది.