Search results - 7 Results
  • ys jagan bc sketch against chandrababu naidu and pawan kalyan

    Andhra Pradesh30, Jul 2018, 5:28 PM IST

    పవన్‌ను తిట్టి.. కాపులను కదిలించి జగన్ "బీసీ" స్కెచ్..?

    గత ఎన్నికల్లో కాపుల సత్తా ఎంటో తెలిసి కూడా..  జగన్ తిరిగి ఈ తేనే తుట్టెను ఎందుకు కదిల్చారనే దానిపై విశ్లేషకులు కూడా ఏటు తేల్చుకోకుండా ఉన్నారు.. అయితే దానికి జగన్ దగ్గర పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ వేత్తలు

  • congress leader oomen chandy fire on jagan

    Andhra Pradesh30, Jul 2018, 11:49 AM IST

    జగన్ మాట మార్చేశారు.. ఉమెన్ చాందీ

    కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ కాపులకు అండగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చాందీ తెలిపారు. 

  • Jangoan mla muttireddy yadagirireddy controversial statement of sc st bc reservations

    26, Dec 2017, 9:47 AM IST

    మరో వివాదంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

    • ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు రద్దు చేయాలి
    • రెడ్డీలు విద్య, ఉద్యోగాలకు దూరమవుతున్నారు
    • పదేళ్ల కోసమే రిజర్వేషన్లు, ఇంకెన్నాళ్లు ఉంటాయి
  • telangana minister jogu ramanna praises kccr is bc s god

    13, Dec 2017, 9:59 AM IST

    కేసిఆర్ బీసిలకు దేవుడు

    • బీసీల‌కు త్వ‌ర‌లో 100 ఎక‌రాల్లో బీసీ ఆత్మ‌గౌర‌వ భ‌వ‌న్‌
    • స్థానిక సంస్థ‌ల్లో బీసీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు
    • విద్య‌, ఉద్యోగ‌, నామినేటెడ్ ప‌ద‌వుల్లో రిజ‌ర్వేష‌న్లు
    • కేసీఆర్‌ కార‌ణ‌జ‌న్ముడు
  • Kapu bc row has become big headache for Naidu

    21, Nov 2017, 10:33 AM IST

    చంద్రబాబుకు ‘కాపు-బిసి’ షాక్

    • ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో పోయిన ఎన్నికల్లో  చేసిన వాగ్దానాలే ఇపుడు చంద్రబాబునాయుడు మెడకు చుట్టుకుంటున్నాయి.
  • r krishnaiah fire on pavan kalyan

    1, Aug 2017, 5:35 PM IST

    పవన్ కు ఆర్ కృష్ణయ్య చురకలు

    • కాపులను బిసిల్లో చేర్చడం చట్ట విరుద్ధం
    • ఈ విషయం పవన్ కు తెలియదా?
    • నేను ఆనాడే టిడిపి మేనిఫెస్టోను వ్యతిరేకించాను
    • ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు
  • Kapus turning antagonistic in godavari districts

    24, Jul 2017, 8:30 AM IST

    ఉభయ గోదావరి జిల్లాల్లో ‘దేశం’ కు మంటలే

    • వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గంపై పవన్ ప్రభావం ఎంతుంటుందో ఇపుడే చెప్పలేక పోయినా, ఏకపక్షంగా మాత్రం ఉండదన్నది వాస్తవం. 
    • అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తానిచ్చిన హామీని ఏం చాసారో అందరూ చూస్తున్నదే.
    • అందుకనే ముద్రగడ పద్మనాభం చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమాల పేరుతో మంటలు రాజేస్తున్నారు.
    • ముద్రగడ ప్రభావంతో కాపు సామాజికవర్గంలో మెజారిటీ మండిపోతోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు టిడిపికి ఏమాత్రం పడతాయో ఇప్పుడే చెప్ప కష్టం.
    • టిడిపికి వచ్చే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో గడ్డు పరిస్ధితులు తప్పేలా లేవు.