Batukamma  

(Search results - 53)
 • complaint filed againt jabardasth comedian hyper aadi arj

  EntertainmentJun 14, 2021, 3:46 PM IST

  `జబర్దస్త్` హైపర్‌ ఆదిపై ఫిర్యాదు.. మల్లెమాలపై కూడా

  `జబర్దస్త్` కమెడీయన్‌ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి సోమవారం వీరు ఫిర్యాదు చేశారు.

 • batukamma songs by Dr. Bandaru Sujatha Shekar - bsb
  Video Icon

  SpiritualOct 20, 2020, 10:38 PM IST

  బతుకమ్మ పాట : రాత్రి వచ్చిన సాంబశివుడు ఎంతటి మాయల వాడోయమ్మ..

  తెలంగాణ ఆడపడుచుల కోసం కొన్ని ప్రత్యేకమైన బతుకమ్మ పాటలు ఇవి. 

 • Importance of Batukamma Flowers and Festival by Dr. Bandaru Sujatha Shekar - bsb
  Video Icon

  TelanganaOct 19, 2020, 8:59 PM IST

  ప్రాచీనతలో నవీనత.. బతుకమ్మ పాట..


  బతుకమ్మ ఆట, పాటల ప్రాముఖ్యత. ఆటలో ఎన్ని రకాలుంటాయో.. ఎలా ఆడతారో, బతుకమ్మ పాటకు ఎంత ప్రాచీనత ఉందో అంత నవీనత ఉంది. 

 • Trends Selfie with Bathukamma Contest during Flower Festival

  businessOct 16, 2020, 1:11 PM IST

  పూల పండుగ సందర్భంగా రిలయన్స్ ట్రెండ్స్ ‘సెల్పీ విత్ బతుకమ్మ’ కాంటెస్ట్ ..

  బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ అంతటా  చిన్న పట్టణాలలో వినియోగదారులకు ఆసక్తిదాయక పోటీలను నిర్వహిస్తోంది. తద్వారా వారితో తన అనుబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోనుంది.

 • Bathukamma Starting Day in Telangana in 2020
  Video Icon

  TelanganaSep 12, 2020, 5:30 PM IST

  అధిక మాసంతో వాయిదా పడనున్న బతుకమ్మ??

  ఈ సంవత్సరం మనకు అధిక ఆశ్వీయుజమాసం వచ్చినందువలన చాలా మంది బొడ్డెమ్మ ఎప్పుడు, ఎంగిలిపూల బతుకమ్మ ఎప్పుడు, సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలనే సంధిగ్ధంలో ఉన్నారు.

 • Telangana Festival bathukamma 2020

  SpiritualSep 12, 2020, 8:53 AM IST

  బొడ్డెమ్మ ఎప్పడు..? ఎంగిలిపూల బతుకమ్మ ఎప్పుడు..?

  అధిక మాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. తెలంగాణ ప్రాంత సాంప్రదాయ ప్రకారం భాద్రపద అమావాస్య  'పెత్తరమాస' రోజు కుటుంబంలో గతించిన పెద్దలకు మధ్యాహ్నం లోపు బియ్యాన్ని 'స్వయం పాకాన్న' దానం చేసి అదే రోజు మధ్యాహ్నం ఆనవాయితీగా 'ఎంగిలిపూల'  బతుకమ్మ పేర్చుకుని క్రమేపి సద్దుల బతుకమ్మ వరకు వరుసగా బతుకమ్మలు పేర్చుకుని ఆడుకుంటారు.

 • new zealand mp priyanka celebrated batukamma in siricilla

  TelanganaOct 14, 2019, 8:01 AM IST

  సిరిసిల్ల చీర ప్రచారకర్తగా న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్

  సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరను  ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ గారు కొనుగోలు చేశారు.  బ్రాండ్ తెలంగాణ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రచారకర్తగా ముందుకు వచ్చారని తెలుపటానికి సంతోషంగా ఉందని బ్రాండ్ తెలంగాణా వ్యస్థాపకురాలు సునీతవిజయ్ తెలియజేసారు.

 • batukamma celebrations in muscat
  Video Icon

  INTERNATIONALOct 7, 2019, 11:33 AM IST

  మస్కట్ లో బతుకమ్మ సంబురాలు (వీడియో)

  మస్కట్, గాలా ప్రాంతంలోని అల్ అమల్ క్లబ్ లో బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. మస్కట్ లోని తెలుగు వాళ్లంతా కలిసి ఈ బతుకమ్మ వేడుకలో పాల్గొని ఆడి, పాడి తమ సంప్రదాయాన్ని, సంస్కృతిని మరోసారి గుర్తుచేసుకున్నారు.

 • floral festival in jangaon
  Video Icon

  DistrictsOct 7, 2019, 11:17 AM IST

  జనగామలో బతుకమ్మ ఉత్సవాలు (వీడియో)

  జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం సద్దుల బతుకమ్మ కోలాహలంగా జరిగింది. భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

 • batukamma celebrations in villages
  Video Icon

  DistrictsOct 7, 2019, 10:57 AM IST

  గ్రామీణ బతుకమ్మ (వీడియో)

  తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రామారావుపల్లిలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో పిల్లాపెద్దా, ఆడా,మగా తేడా లేకుండా బతుకమ్మ పాటలు, కోలాటాలతో వేడుక చేసుకున్నారు. ఆడవాళ్ల చప్పట్లతో నివేదన చేస్తే, మగవాళ్లు కోలాటంతో కోలాహలం చేశారు.

 • saddula batukamma celebrations
  Video Icon

  TelanganaOct 5, 2019, 9:37 PM IST

  పో పో బతుకమ్మ పోయి రావమ్మా.. (వీడియో)

  ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే కాలంలో బతుకమ్మ పండుగ వస్తుంది. భూమితో, జలంతో ఉన్న మానవ అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ బతుకమ్మ.

 • batukamma celebrations in bibinagar
  Video Icon

  DistrictsOct 5, 2019, 12:50 PM IST

  బతుకమ్మ వేడుకల్లో సర్పంచ్ ఆటాపాటా (వీడియో)

  యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బీబీనగర్ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం గ్రామసర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి సతీమణి, జడ్పీటీసీ ప్రణీతా సింగల్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.

 • batukamma celebrations In pragathi bhavan
  Video Icon

  TelanganaOct 5, 2019, 12:01 PM IST

  ఇంట్లోనే బతుకమ్మ ఆడిన కవిత (వీడియో)

  గత కొద్దిరోజులుగా బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత ఇంట్లోనే బతుకమ్మ ఆడారు. కేటీఆర్ సతీమణి శైలిమ,తల్లి శోభలతో కలిసి ప్రగతి భవన్ లో బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో మాజీ స్పీకర్ ఎంఎల్ఎ పద్మాదేవేందర్ రెడ్డితో పాటు కేసీఆర్ అక్కాచెల్లెళ్లు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ పేర్చిన తరువాత ప్రగతి భవన్ ముందు అందరూ కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.

 • KTR about telangana jagruthi
  Video Icon

  TelanganaOct 2, 2019, 10:50 AM IST

  వీడియో: తెలంగాణ జాగృతి సంస్థ కృషిని కొనియాడిన మంత్రి కేటీఆర్

  తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే  అద్భుతమైన పండుగ బతుకమ్మ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి  కేటీఆర్   కితాబునిచ్చారు. పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని  స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా, విడదీయలేని  ఉద్యమరూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అన్నారు.  దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగా బతుకమ్మ  పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో ఆనాడు  జాగృతి చేసిన పోరాటమే కారణమన్నారు. తెలంగాణ జాగృతి కృషి  గురించిన మరిన్ని విశేషాలు తన వీడియో సందేశంలో కేటీఆర్  పంచుకున్నారు. 

 • Women Epowerment Telugu Association (WETA) Launch Event 2019

  NRIOct 1, 2019, 1:06 PM IST

  అమెరికాలో తొలి తెలుగు మహిళాసంఘం.. ఎంపీ సుమలతకు అరుదైన గుర్తింపు

  ఈ కార్యక్రమానికి సినీనటి, ఎంపీ సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక మహిళగా, ప్రముఖ బహుబాష నటిగా, పార్లమెంట్ సభ్యురాలుగా..  అటు కళరంగంలోనూ.. ఇటు రాయాకీయంలోనూ తనదైన ముద్రను కనబరిచి..  ఉన్నత స్థాయిలో నివడానికి ఆమె రాణించిన విధానం గుర్తుచేసుకుంటూ సుమలతకి  'లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు'  ను ప్రదానం చేశారు.