Battery  

(Search results - 20)
 • GADGET5, Sep 2019, 5:20 PM IST

  బడ్జెట్ ధరలోనే జియోనీ ఎఫ్9 ప్లస్

  పండుగల సీజన్ వస్తుండటంతో వివిధ సంస్థలు నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా జియోనీ సంస్థ భారత విపణిలోకి ‘ఎఫ్9 ప్లస్’ మోడల్ ఫోన్ ను విడుదల చేసింది. రూ.7690లకే ఈ ఫోన్ లభ్యం కానున్నది. 

 • Hyderabad bus

  Automobile2, Aug 2019, 4:43 PM IST

  ఫేమ్-2 ఎఫెక్ట్: భాగ్యనగరికి బ్యాటరీ బస్సులు.. అదిగదిగో!

  కాలుష్య రహిత వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘ఫేమ్-2’ పథకం అమలులోకి తెచ్చింది. దీని కింద తెలంగాణకు హైదరాబాద్, వరంగల్ నగరాల్లో తిప్పేందుకు 334 విద్యుత్ బ్యాటరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అంతా అనుకున్నట్లే జరిగితే నెల రోజుల్లో భాగ్యనగర రోడ్లపైకి 309 బస్సులు రానున్నాయి. 

 • tata

  News14, Jul 2019, 3:13 PM IST

  ‘లిథియం అయాన్‌’పై ‘టాటా’కన్ను: బ్యాటరీల హబ్ కానున్న ధొలేరా

  భవిష్యత్ విద్యుత్ వాహనాలదే. పర్యావరణ నియంత్రణ ఒకవైపు, ముడి చమురు పద్దు తగ్గుదల మరొకవైపు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహన రంగంపై తన దృష్టిపెట్టడంతో వ్యాపార దిగ్గజాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి

 • battery

  Automobile8, Jun 2019, 3:25 PM IST

  మరో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతున్న హైదరాబాద్... ఐదేళ్లలో విద్యుత్ వెహికల్స్

  తెలంగాణ ‘శిఖ’లో మరో కీర్తి కిరీటం చేరబోతున్నది. త్వరలో యావత్ దేశం విద్యుత్ వాహనాల వినియోగానికి సంసిద్ధమవుతున్నది. ప్రత్యేకించి ఆ వాహనాలను వినియోగించేందుకు అవసరమైన లీథియం బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు నీతి ఆయోగ్‌ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు కోసం అవసరమైన 200 ఎకరాలు, మౌలిక సౌకర్యాల కల్పనకు సుముఖత వ్యక్తం చేసింది. బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు 5 రాష్ట్రాలను ఎంపిక చేస్తామని నీతి ఆయోగ్‌ పేర్కొంది. 

 • Meizu

  TECHNOLOGY3, Jun 2019, 12:11 PM IST

  ఇన్డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో మెయ్‌జు 16ఎక్స్ఎస్: ధరెంతంటే?!


  చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల్లో ఒక్కటైన మెయ్ జు తాజాగా విపణిలోకి 16ఎక్స్ఎస్ మోడల్ ఫోన్ ను ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్లు గల ఈ స్మార్ట్ ఫోన్ రూ.17,150 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. అయితే ఈ ఫోన్ కావాల్సిన వారు ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 10 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.

 • meizu

  News2, Jun 2019, 11:08 AM IST

  ఇన్డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో మెయ్‌జు 16ఎక్స్ఎస్: ధరెంతంటే?!

  చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల్లో ఒక్కటైన మెయ్ జు తాజాగా విపణిలోకి 16ఎక్స్ఎస్ మోడల్ ఫోన్ ను ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్లు గల ఈ స్మార్ట్ ఫోన్ రూ.17,150 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది

 • TECHNOLOGY21, May 2019, 4:21 PM IST

  భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్

  ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా నోకియా 3.2 స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8,990గా ప్రకటించింది. ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 23వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
   

 • asus

  GADGET18, May 2019, 1:57 PM IST

  రొటేటింగ్ కెమెరా స్పెషల్ ఆసుస్ ‘జెన్‌ఫోన్ 6’: ధర రూ.39 వేల నుంచి షురూ

  ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘అసుస్’ గ్లోబల్ మార్కెట్లోకి జెన్ ఫోన్ 6ను ఆవిష్కరించింది. త్వరలో భారత్ విపణిలోకి రానున్నది. 
   

 • oppo

  News1, May 2019, 2:18 PM IST

  బడ్జెట్ ధరలో ఒప్పో ‘ఏ1కే’ స్మార్ట్ ఫోన్

  చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి బడ్జెట్ ధరలో రూ.8,490లకు అందరికి అందుబాటులో తెచ్చింది. దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ తదితర ఆన్ లైన్ స్టోర్లలో బుధవారం నుంచి మార్కెట్లో లభిస్తుంది. 
   

 • Asus ZenFone Live L2

  GADGET19, Apr 2019, 12:52 PM IST

  Asus ZenFone Live L2 విడుదల: స్పెసిఫికేషన్స్..

  తైవాన్ కంప్యూటింగ్ దిగ్గజం ఆసుస్.. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్2(Asus ZenFone Live L2) ను ఏప్రిల్ నెలలోనే మార్కెట్లోకి విడుదల చేసింది. ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్ ఎల్1 అప్‌డేట్ వెర్షన్ మొబైల్‌గా ఆసుస్ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 

 • redmi y3

  GADGET19, Apr 2019, 11:58 AM IST

  32ఎంపీ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మీ వై3: 24న రిలీజ్

  జియోమీ నుంచి రెడ్‌మీ వై3(Redmi Y3) ఏప్రిల్ 24న భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇప్పటికే పలు ఫీచర్లు బహిర్గతమైనప్పటికీ.. ఇప్పుడు ప్రధాన  ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. సెల్ఫీ కీలకంగా ఉన్న మన మార్కెట్లో ఈ ఫోన్ 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

 • Automobile5, Mar 2019, 12:16 PM IST

  నవీన్ ముంజాల్ పెదవిరుపు: బ్యాటరీ బేస్డ్ సబ్సిడీ అంటే బైక్‌లు యమ కాస్ట్‌లీ

  విద్యుత్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఫేమ్-2’ పథకం అమలు తీరుపై హీరో ఎలక్ట్రిక్ మోటార్స్ ఎండీ నవీన్ ముంజాల్ పెదవి విరిచారు. కేవలం బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీలు నిర్ణయించడం సరి కాదన్నారు. అలా చేస్తే మోటారు బైక్‌లు, స్కూటర్లకు ఈ సబ్సిడీ వర్తించదని పేర్కొన్నారు. 70-90 కిమీ వేగంతో సుదూర ప్రయాణం చేసే ద్విచక్ర వాహనాలు ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు.
   

 • Samsung Galaxy

  TECHNOLOGY28, Feb 2019, 10:44 AM IST

  రెడ్ మీ 7 నోట్‌కు సవాల్: విపణిలోకి శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30

  దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ ‘శామ్‌సంగ్’విపణిలోకి గెలాక్సీ ఎం30 మోడల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ- కామర్స్ వెబ్‌సైట్లు అమెజాన్ ఇండియా, శాంసంగ్ వెబ్‌సైట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం30 సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ల్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెల ఏడో తేదీ నుంచి వినియోగదారులకు ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. 

 • Battery Thiefs
  Video Icon

  Telangana6, Feb 2019, 1:22 PM IST

  పోలీసుల చేతికి చిక్కిన బ్యాటరీ దొంగల ముఠా (వీడియో)

  2 వీలర్ 4 వీలర్ బండ్ల బ్యాటరీ దొంగలను పట్టుకున్న ఘోషామహల్ పోలీసులు.  ఘోషామహల్ పార్కింగ్ గ్రౌండ్ లో ఉన్న బండ్ల బ్యాటరీలను ఎతు్తకెళ్లిన దుండగులు. సుమారు 2 లక్షల విలువగల బ్యాటరీలు వాళ్ల దగ్గర లభ్యం. గత ఆరు నెలలు గా మాయం అవుతున్న బ్యటరీలు. నిన్న రాత్రి నైట్ షిఫ్ట్ చేస్తున్న రాజేశ్వర్ సింగ్ వాళ్లను పట్టుకున్నారు. 

 • cell phone blast in petrol bunk

  Telangana19, Jan 2019, 9:30 AM IST

  తరగతి గదిలో పేలిన ఫోన్ బ్యాటరీ.. విద్యార్థికి గాయాలు

  తరగతి గదిలో ఫోన్ బ్యాటరీ పేలి  విద్యార్థి గాయాలపాలైన సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి లో చోటుచేసుకుంది.