Asianet News TeluguAsianet News Telugu
97 results for "

Bathukamma

"
Telangana Bathukamma screened on Burj Khalifa BuildingTelangana Bathukamma screened on Burj Khalifa Building

ఖండాంతరాలు దాటిన బతుకమ్మ సంబరం... ప్రపంచప్రఖ్యాత బూర్జ్ ఖలీఫా భవనంపై కనువిందు

శనివారం రాత్రి దుబాయ్ లో ఓ అద్భుత ఆవిష్కృతం అయ్యింది. ప్రపంచ ప్రఖ్యాత బూర్జ్ ఖలీఫా భవనంపై తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను ప్రదర్శించారు.

Telangana Oct 24, 2021, 7:54 AM IST

Bathukamma exhibition on Burj Khalifa in Dubai todayBathukamma exhibition on Burj Khalifa in Dubai today

నేడు దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన.. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ ఇదే...

బూర్జ్ ఖలీఫా మీద Batukammaను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది కావడం విశేషం. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది Burj Khalifa స్క్రీన్ పై బతుకమ్మ ను వీక్షించనున్నారు. 

Telangana Oct 23, 2021, 10:16 AM IST

kavitha attended various dasara programmes in nizamabadkavitha attended various dasara programmes in nizamabad

దసరా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్ర, శనివారాల్లో నిజామాబాద్‌లో పర్యటించి పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంకపూర్‌లో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కుటుంబాన్ని, సుభాశ్ నగర్‌లో భాగా రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.

Telangana Oct 16, 2021, 7:16 PM IST

A R Rahman Saddula Bathukamma Festival Greetings to All Tweet in TeluguA R Rahman Saddula Bathukamma Festival Greetings to All Tweet in Telugu

‘అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు’.. తెలుగులో ఏ ఆర్ రెహమాన్ ట్వీట్

 తెలంగాణ మహిళలంతా  ఉల్లాసంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఇంగ్లీషులో ట్వీట్ చేశారు ఎఆర్ రెహమాన్. దీనికి హాష్ ట్యాబ్ బతుకమ్మ, bathukamma  అని ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ట్యాగ్ కూడా ఇచ్చారు. 

Telangana Oct 14, 2021, 10:00 AM IST

trs mlc kalvakuntla kavitha participated in bathukamma celebrations in nizamabadtrs mlc kalvakuntla kavitha participated in bathukamma celebrations in nizamabad

నిజామాబాద్: మెట్టినింట కవిత బతుకమ్మ సంబరాలు (వీడియో)

 బుధవారం నిజామాబాద్‌లో (nizamabad) జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఈ నెల 23న దుబాయ్‌లో బతకమ్మ పండుగపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. దీనికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (ar rahman) కూడా హాజరుకానున్నారని కవిత తెలిపారు.

Telangana Oct 13, 2021, 10:24 PM IST

bathukamma special... laser light and musical Pountain in komati cheruvu at siddipetbathukamma special... laser light and musical Pountain in komati cheruvu at siddipet
Video Icon

బతుకమ్మ స్పెషల్... సరికొత్త అందాలతో మెరిసిపోతున్న కోమటిచెరువు

బతుకమ్మ స్పెషల్... సరికొత్త అందాలతో మెరిసిపోతున్న కోమటిచెరువు 
 

Telangana Oct 13, 2021, 2:07 PM IST

telangana NRI forum organised grand bathukamma event in londontelangana NRI forum organised grand bathukamma event in london

లండన్‌లో అతిపెద్ద బతుకమ్మ.. 1500 మంది ఆడిపాడి సరికొత్త రికార్డు

తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఐరోపా ఖండంలోనే అతిపెద్ద బతుకమ్మ వేడుకను లండన్‌లో నిర్వహించారు. ఇందులో సుమారు 1500 మంది పాల్గొన్నారు. బతుకమ్మ, కట్టె కోలాటం ఆడారు. ఇందులో లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్, లండన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, స్థానిక మేయర్ బిష్ణు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

NRI Oct 11, 2021, 6:53 PM IST

mangli entertain with her sung a songs in bigg boss5 and priya won three awardsmangli entertain with her sung a songs in bigg boss5 and priya won three awards

Bigg Boss5ః బతుకమ్మ టూ సారంగ దరియా టూ రాములో రాములా.. మంగ్లీ పాటల ప్రవాహం.. మూడు అవార్డులు కొట్టేసిన ప్రియా

బతుకమ్మ పాటతో స్టార్ట్ చేసిన మంగ్లీ బ్యాక్‌ టూ బ్యాక్‌ ఎనిమిది తొమ్మిది పాటలతో చూపుతిప్పుకోకుండా చేసింది. బ్రేక్‌ లేకుండా తన అద్భుతమైన గాత్రంతో అబ్బురపరిచింది. బిగ్‌బాస్‌ షోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 

Entertainment Oct 10, 2021, 8:32 PM IST

cartoon punch on Bathukamma with Gas cylinderscartoon punch on Bathukamma with Gas cylinders

గ్యాస్ బండతో బతుకమ్మ...!!

పెరుగుతున్న గ్యాస్ ధరలకు (Gas cylinder price) నిరసనగా సిలిండర్‌ను మధ్యలో పెట్టి బతుకమ్మ (Bathukamma)  ఆడుతున్నారు మహిళలు.
 

Cartoon Punch Oct 8, 2021, 2:15 PM IST

mlc kalvakuntla kavitha, Tamilisai Soundararajan participating in telugu university bathukamma celebrationsmlc kalvakuntla kavitha, Tamilisai Soundararajan participating in telugu university bathukamma celebrations

Bathukamma Celebrations : తెలుగు యూనివర్సిటీ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత, గవర్నర్ తమిళి సై..

బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు చేస్తున్నారు. గవర్నర్ Tamilisai Soundararajan  ప్రతి రోజు రాజ్ భవన్ లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషకరం. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నానని కవిత సంతోషం వ్యక్తం చేశారు.

Telangana Oct 8, 2021, 1:19 PM IST

reliance trends  selfie with bathukamma competition begins know details herereliance trends  selfie with bathukamma competition begins know details here

రిలయన్స్ ట్రెండ్స్ "సెల్ఫీ విత్ బతుకమ్మ కాంటెస్ట్".. సెల్ఫి కొట్టు గిఫ్ట్ పట్టు..

 రిలయన్స్  ట్రెండ్స్ బతుకమ్మ పండగ సందర్భంగా  బతుకమ్మతో సెల్ఫీ పేరుతో ఒక ఆసక్తికరమైన పోటీ నిర్వహిస్తుంది. ఇందులో గెలిచిన వారికి  మొదటి బహుమతిగా రూ. 1500 విలువ గల గిఫ్ట్ కార్డ్, 2వ బహుమతిగా రూ. 1000 విలువ గల గిఫ్ట్ కార్డ్ బహుకరించబడతాయి.

business Oct 7, 2021, 8:20 PM IST

Bathukamma festival Begins on a grand note in telanganaBathukamma festival Begins on a grand note in telangana
Video Icon

తెలంగాణలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు...


తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. 

Telangana Oct 7, 2021, 2:23 PM IST

Tension prevailed in Atmakur over mla dharma reddy car ran from bathukammaTension prevailed in Atmakur over mla dharma reddy car ran from bathukamma

బతుకమ్మల మీదినుంచి దూసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు, ఉద్రిక్తత..

హనుమకొండ జిల్ల ఆత్మమకూరు మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. 

Telangana Oct 7, 2021, 8:44 AM IST

Bathukamma festival : Bathukamma song composed by AR Rahman, directed By Gautam Menon ReleasedBathukamma festival : Bathukamma song composed by AR Rahman, directed By Gautam Menon Released
Video Icon

బతుకమ్మపై రెహ్మాన్ పాట... ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు ఫైర్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Oct 6, 2021, 4:30 PM IST

a r rehman composed allipoola vennela song released by mlc kavitha and director gautam menona r rehman composed allipoola vennela song released by mlc kavitha and director gautam menon

రెహ్మాన్‌ సారథ్యంలో బతుకమ్మ పాట `అల్లిపూల వెన్నెల`.. ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత, గౌతమ్‌మీనన్‌

`అల్లిపూల వెన్నెల` పేరుతో ప్రత్యేకంగా బతుకమ్మ పాటని రూపొందించారు. ఇందులో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ కూడా భాగం కావడం విశేషం. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ సంయుక్తంగా దీన్ని ఆవిష్కరించారు. 

Entertainment Oct 5, 2021, 6:17 PM IST