Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Bars

"
Bhima Koregaon case: Lawyer-Activist Sudha Bharadwaj walks out of jail after spending 3 years behind barsBhima Koregaon case: Lawyer-Activist Sudha Bharadwaj walks out of jail after spending 3 years behind bars

Bhima Koregaon case: ఆ వివాస్ప‌ద కేసులో మూడేళ్ల తర్వాత సుధా భరద్వాజ్​ విడుదల

Bhima Koregaon case: భీమా-కోరెగావ్​ కేసులో నిందితురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్​ ఎట్ట‌కేల‌కు విడుద‌లైంది. దాదాపు మూడేళ్ల జైలు జీవితం త‌రువాత బైకుల్లా జైలు నుంచి గురువారం విడుదలయ్యారు సుధా. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ముంబయిలోని జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. 
 

NATIONAL Dec 9, 2021, 4:19 PM IST

Can not Take Our Eyes Off Katrina Kaif In This BTS Clip From Sooryavanshi Song Tip TipCan not Take Our Eyes Off Katrina Kaif In This BTS Clip From Sooryavanshi Song Tip Tip

ఈ పాటలో కత్రినా ని చూస్తే... చూపు తిప్పుకోలేరు..!

పాట విడుదల చేసిన కొద్ది గంటలకే మిలియన్ కొద్దీ వ్యూస్ లు వచ్చిపడుతున్నాయి. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఈ పాటకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 
 

Lifestyle Nov 8, 2021, 11:39 AM IST

Tokyo Olympics 2020: High Jumpers from Italy and Qatar elected to share Gold medal CRATokyo Olympics 2020: High Jumpers from Italy and Qatar elected to share Gold medal CRA

గాయపడిన స్నేహితుడి కోసం... స్వర్ణాన్ని పంచుకున్న అథ్లెట్... టోక్యో ఒలింపిక్స్‌లో...

టోక్యో ఒలింపిక్స్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకే ఈవెంట్‌లో ఒకే పోటీలో ఇద్దరు స్వర్ణ విజేతలుగా నిలిచారు. హై జంప్ ఈవెంట్ ఫైనల్స్‌లో ఖతర్‌కి చెందిన ముతాజ్ ఎస్సా బర్షిమ్, ఇటలీకి చెందిన జిన్‌మార్కో తంబేరి సంయుక్త విజేతలుగా నిలిచారు.  

SPORTS Aug 2, 2021, 4:13 PM IST

Affair with 53, married with 4, cheated by 20, fake army officer behind bars - bsbAffair with 53, married with 4, cheated by 20, fake army officer behind bars - bsb

వీడో ఘరానా బుల్లోడు.. వయసు 26, నలుగురితో పెళ్లి, 53తో శృంగారం, లక్షల్లో మోసాలు.. !

అతని వయసు 26 సంవత్సరాలే. కానీ, అతను చేసిన మోసాలు అన్నీ, ఇన్నీ కావు. ఆర్మీ ఆఫీసర్ నని చెప్పి నలుగురు యువతులను పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరో 53మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. అంతేకాదు ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 20 మంది నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. 

NATIONAL Jul 7, 2021, 4:06 PM IST

Gold bars seized from passenger at Chennai airport lnsGold bars seized from passenger at Chennai airport lns

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత: ఆరెంజ్ పౌడర్‌లో గోల్డ్ స్మగ్లింగ్

సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని ఎయిర్  పోర్టులో ఓ ప్రయాణీకుడి నుండి స్వాధీనం చేసుకొన్నారు. బంగారాన్ని చిన్న ముక్కలుగా చేసి ఆరెంజ్ పౌడర్ లో కలిపి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా  అధికారులు గుర్తించారు. 

NATIONAL May 10, 2021, 7:37 PM IST

Hong Kong to reopen bars, nightclubs for vaccinated residents - bsbHong Kong to reopen bars, nightclubs for vaccinated residents - bsb

హాంకాంగ్ గుడ్ న్యూస్ : వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు బంపర్ ఆఫర్లు..

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు హాంకాంగ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా బార్లు, నైట్ క్లబ్ లు, కారావ్‌కో పార్లర్లను నేటి నుంచి తిరిగి తెరవనుంది. అలాగే, అర్ధరాత్రి దాటే వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది.

INTERNATIONAL Apr 27, 2021, 4:37 PM IST

rbi bars american express and diners club to not issue credit cards to new customers from may 1rbi bars american express and diners club to not issue credit cards to new customers from may 1

ఆర్‌బీఐ షాకింగ్ నిర్ణయం.. మే 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డుల జారీపై నిషేధం..

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ‌ల‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధం  విధించింది. 
 

business Apr 24, 2021, 6:20 PM IST

New bars to fetch over Rs 135 cr for Telangana government lnsNew bars to fetch over Rs 135 cr for Telangana government lns

తెలంగాణలో కొత్త బార్లకు లైసెన్సులతో రెవిన్యూ: ఏటేటా పెరుగుతున్న ఎక్సైజ్ ఆదాయం

తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో  ఎక్కువ భాగం ఎక్సైజ్ నుండే వస్తోంది. తాజాగా కొత్తగా బారు లైసెన్సుల కోసం ప్రభుత్వం ధరకాస్తులను ఆహ్వానించింది. లైసెన్సుల కోసం  భారీగా ధరఖాస్తులు వచ్చాయి. దీంతో మరో వారం రోజుల పాటు  ధరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ గడువును పెంచింది.

Telangana Feb 10, 2021, 11:26 AM IST

pope francis allegedly likes bikini model's photo on instagram creates buzzpope francis allegedly likes bikini model's photo on instagram creates buzz

బికిని మోడల్ ఫోటోకి లైక్ కొట్టిన పోప్.. నెటిజన్ల విమర్శలు

ఇక విషయం తెలుసుకున్న పోప్ ఫ్రాన్సిస్ సిబ్బంది వెంటనే ఈ పోస్ట్‌ను అన్‌లైక్ చేశారు. అయితే ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పోప్ ఫ్రాన్సిస్ వాడతారా లేక ఇతర సిబ్బంది వినియోగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

INTERNATIONAL Nov 20, 2020, 12:32 PM IST

WhatsApp status update lands womans son behind bars in jewellery theft case - bsbWhatsApp status update lands womans son behind bars in jewellery theft case - bsb

తల్లి వాట్సాప్‌ స్టేటస్‌ కొడుకును జైలు పాలు చేసింది..

తన గొప్ప చూపించుకోవడానికి ఓ తల్లి చేసిన పని కొడుకును జైలు పాలు చేసింది. విషయం ఏంటంటే నెక్లెస్ వేసుకుని దిగిన తన ఫోటోను ఓ మహిళ వాట్సప్ స్టేటస్ గా పెట్టింది. అది చూసిన పక్కింటివాళ్లు తమింట్లో పోయిన నగ అదేనని ఫిర్యాదు చేయడంతో.. అది దొంగిలించిన కొడుకుతో పాటు.. తల్లినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Oct 31, 2020, 2:23 PM IST

Telangana government green singals for re open bars and clubs lnsTelangana government green singals for re open bars and clubs lns

గుడ్ న్యూస్: బార్లు, క్లబ్‌లకు అనుమతిచ్చిన తెలంగాణ సర్కార్

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి బార్లు, క్లబ్బులను మూసివేశారు.పర్మిట్ రూమ్ లకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. క్లబ్ లలో  ఈవెంట్స్, డ్యాన్స్ లకు అనుమతి ఇవ్వలేదు.

Telangana Sep 25, 2020, 6:14 PM IST

Andhra Pradesh Govt to allow bars from tomorrow onwards kspAndhra Pradesh Govt to allow bars from tomorrow onwards ksp

మందుబాబులకు గుడ్‌న్యూస్: రేపటి నుంచి బార్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం వున్న బార్ల లైసెన్స్‌లను కొనసాగిస్తూ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

Andhra Pradesh Sep 18, 2020, 8:40 PM IST

delhi restaurants hotels allowed to serve liquor bars to remain shutdelhi restaurants hotels allowed to serve liquor bars to remain shut

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం అనుమతి..

 కొన్ని నివేదికల ప్రకారం ఆదాయం వంటి విషయాలని దృష్టిలో ఉంచుకుని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లలో మద్యం సేవించడానికి అవసరమైన అనుమతులు జారీ చేయాలని ఢీల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సైజ్ విభాగాన్ని ఆదేశించారు.

business Aug 20, 2020, 6:54 PM IST

Covid19 Bars to open in Rajasthan from todayCovid19 Bars to open in Rajasthan from today

మద్యం ప్రియులకు శుభవార్త: నేటి నుండి బార్లు ఓపెన్

ఐదో విడత లాక్ డౌన్ లో భాగంగా ఆంక్షల సడలింపును ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభించింది కేంద్రం.అయితే  హోటల్స్, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు తెరిచినప్పటికీ కూడ బార్లను మాత్రం తెరవలేదు. బార్లను ఇవాళ్టి నుండి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

NATIONAL Jun 24, 2020, 11:02 AM IST

Andhra pradesh government denies liquor sales in barsAndhra pradesh government denies liquor sales in bars

ఏపీలో బార్లకు నో పర్మిషన్: వైన్స్‌ దుకాణాల్లో బార్లలోని మద్యం విక్రయానికి గ్రీన్ సిగ్నల్

బార్లలో ఉన్న మద్యాన్ని విక్రయించుకొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. దీనికి ఏపీ ప్రభుత్వం కూడ సానుకూలంగా స్పందించింది. సీల్డ్ మద్యం బాటిల్స్ ను మాత్రమే బార్లకు సమీపంలోని వైన్స్ షాపులో విక్రయించుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Andhra Pradesh Jun 9, 2020, 10:56 AM IST