Asianet News TeluguAsianet News Telugu
32 results for "

Bapatla

"
25 arrested in kopparru incident says Bapatla DSP Srinivasa Rao25 arrested in kopparru incident says Bapatla DSP Srinivasa Rao

కొప్పర్రు ఘర్షణలో 25 మంది అరెస్ట్: బాపట్ల డిఎస్పీ శ్రీనివాసరావు

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే టీడీపీకి చెందిన 14 మందిని, వైసీపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేసినట్టుగా డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Andhra Pradesh Sep 28, 2021, 3:02 PM IST

bapatla bank of baroda gold robbery case... police arrested bank attenderbapatla bank of baroda gold robbery case... police arrested bank attender

బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.2కోట్ల బంగారం ఛోరీ... ఇంటిదొంగ అరెస్ట్

బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన దాదాపు రూ.2కోట్ల బంగారాన్ని ఛోరీ చేసిన ఇంటిదొంగ(బ్యాంక్ అటెండర్) ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Andhra Pradesh Sep 23, 2021, 11:45 AM IST

bapatla couple injured severly at germanybapatla couple injured severly at germany

జర్మనీలో దారుణం... ప్రవాసాంధ్రుల ఇంట అగ్నిప్రమాదం, బాపట్ల జంట పరిస్థితి విషమం

జర్మనీలో నివసిస్తున్న గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తాళ్లూరి భాస్కర్-పుష్ఫ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు జర్మనీ నుండి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. 

Andhra Pradesh Sep 20, 2021, 2:36 PM IST

teenager dead and 7 injured when car sinks in canal after accident in bapatlateenager dead and 7 injured when car sinks in canal after accident in bapatla

బీచ్ లో యువతీ యువకుల ఎంజాయ్... తిరిగి వెళుతుండగా కాలువలోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి (వీడియో)

ఆదివారం సెలవు రోజు కావడంతో సూర్యలంక బీచ్ లో సరదాగా గడపడానికి వెళ్లిన విజయవాడ యువతీ యువకులు బాపట్ల వద్ద ఘోర ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. 

Andhra Pradesh Sep 12, 2021, 10:51 AM IST

gold misappropriated in bank of baroda in guntur bapatlagold misappropriated in bank of baroda in guntur bapatla

బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 2 కోట్ల విలువైన తాకట్టు బంగారం గల్లంతు

గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం గల్లంతయింది. రీజనల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది బ్యాంక్ ఎంప్లాయీస్ నిర్వాకమే అని, కేసులో పూర్తి ఆధారాలున్నాయని, ఖాతాదారులు ఆందోళన చెందవద్దని టౌన్ సీఐ పీ కృష్ణయ్య భరోసానిచ్చారు.

Andhra Pradesh Sep 6, 2021, 5:44 PM IST

man cheated a woman and burnt house in bapatla - bsbman cheated a woman and burnt house in bapatla - bsb

కేసు వాపస్ తీసుకోలేదని మరదలి ఇంటికి నిప్పు పెట్టిన బావ.. !

ఇంతలో అస్వస్థతకు గురైన మైథిలి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. దీనిని అదునుగా భావించిన ఫ్రాన్సిస్ ప్రేమించిన మరో యువతిని ఇంటి నుంచి అపహరించి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.

Andhra Pradesh Jul 10, 2021, 10:53 AM IST

man brutally assassinated his friend in bapatla - bsbman brutally assassinated his friend in bapatla - bsb

చచ్చిపోతున్నావ్ కదా.. ఏటీఎం పిన్ నంబర్ చెప్పు.. స్నేహితుడి గొంతు కోసి...

డబ్బు కోసం అతి కిరాతకంగా స్నేహితుని ప్రాణం తీశాడో దుర్మార్గుడు. డబ్బు ఇవ్వలేదన్న కోపంతో కసితీరా గొంతు కోసి మరీ చంపాడు. కొనఊపిరితో విలవిలలాడుతున్న స్నేహితున్ని ఎలాగూ చస్తావ్.. ఇప్పుడైనా నీ ఏటీఎం పిన్ నంబర్ చెప్పు.. అంటూ బతిమాలాడు. ప్రాణం పోతున్నా.. అతను నిరాకరించడంతో మరో సారి గొంతుకోసి చంపేశాడు. బాపట్ల శివార్లలో జరిగిన ఈ హత్య కలకలం రేపింది. 
 

Andhra Pradesh Jan 29, 2021, 10:11 AM IST

man murder his lover due to jewellery in bapatla - bsbman murder his lover due to jewellery in bapatla - bsb

ప్రియురాల ప్రాణాలు తీసిన ప్రియుడు..

బాపట్ల, నగరం మండలం పూడివాడ సమీపంలో ఓల్డ్ కోర్స్ మురుగు కాల్వలో గత నెల 4న హత్యకు గురైన వివాహిత కొటారి సామ్రాజ్యం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకానం.. చెరుకుపల్లి కొత్తపేటకు చెందిన కొటారి సామ్రాజ్యంతో అమృతలూరు మండలం ఇంటూరుకు చెందిన పొతర్లంక శ్రీనివాసరావుకు ఇరవై ఏళ్లనుంచి వివాహేతర సంబంధం ఉంది. 

Andhra Pradesh Dec 7, 2020, 9:57 AM IST

attack on ysrcp mp nandigam sureshattack on ysrcp mp nandigam suresh

వైసిపి ఎంపీ సురేష్ ఇంటివద్ద కాపుకాసి... రాడ్ తో దాడికి యత్నం

అధికార వైసిపికి చెందిన ఓ ఎంపీపై అమరావతి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. 

Andhra Pradesh Oct 16, 2020, 7:33 AM IST

ysrcp mp raghurama krishnam raju complaint on bapatla mp nandigam sureshysrcp mp raghurama krishnam raju complaint on bapatla mp nandigam suresh

పిచ్చికుక్కను కొట్టినట్లు కొడతానంటూ వ్యాఖ్యలు: ఎంపీ నందిగంపై రఘురామరాజు ఫిర్యాదు

బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh Sep 17, 2020, 5:59 PM IST

Covid19 dead body carried to rickshaw in bapatlaCovid19 dead body carried to rickshaw in bapatla

అదే నిర్లక్ష్యం... రిక్షాలో కరోనా మృతదేహం తరలింపు

కోవిడ్ మృతదేహం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Aug 13, 2020, 10:26 AM IST

mother kills her son in guntur districtmother kills her son in guntur district

మదమెక్కి తల్లిని చెరబట్టబోయాడు: అపర కాళికయైన మాతృమూర్తి... కొడుక్కి ఉరి

నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడి పెంచి ప్రయోజకుడిని చేసిన తల్లిపైనే ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడబోగా.. ఆ మాతృమూర్తి అపర కాళిక అయి ఆ దుర్మార్గుడిని అంతమొందించింది

Andhra Pradesh Jul 28, 2020, 7:49 PM IST

ysrcp mp nandigam suresh pa, driver infected with coronaysrcp mp nandigam suresh pa, driver infected with corona

మరో వైసిపి ఎంపీకి తాకిన కరోనా సెగ... పీఏ, డ్రైవర్, అనుచరులకు పాజిటివ్

కరోనా మహమ్మారి సెగ మరో వైసిపి ఎంపీకి తాకింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 

Andhra Pradesh Jul 25, 2020, 8:07 PM IST

Bapatla police grand welcome to constable who recovered from covid 19Bapatla police grand welcome to constable who recovered from covid 19
Video Icon

కరోనాను జయించిన కానిస్టేబుల్.. పూలవర్షంతో స్వాగతం...

కరోనాపాజిటివ్ నుండి కోలుకుని విధుల్లోకి చేరుతున్న కానిస్టేబుల్ పి. శివ కృష్ణకు బాపట్ల పోలీసులు ఘన స్వాగతం పలికారు.

Andhra Pradesh Jul 17, 2020, 10:17 AM IST

two people commits suicide at Bapatlatwo people commits suicide at Bapatla

భార్యలు పుట్టింటికి... మనస్థాపంతో భర్తల ఆత్మహత్య

గుంటూరు జిల్లా బాపట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. 

Andhra Pradesh Jun 6, 2020, 10:29 AM IST