Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Banny

"
chiru ntr mahesh prabhas banny charan pawan know stars free time activities ksrchiru ntr mahesh prabhas banny charan pawan know stars free time activities ksr

పవన్,ఎన్టీఆర్, చిరు, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, చరణ్... ఖాళీ దొరికితే ఈ స్టార్స్ చేసే పనులు తెలుసా!


స్టార్ హీరోలకు అస్సలు తీరిక ఉండదు. షూటింగ్స్, మీటింగ్స్, ఈవెంట్స్, స్టోరీ సిట్టింగ్స్ ఇలా అనేక వ్యవహారాలు వారి దినచర్యలో భాగంగా ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే స్టార్స్ కి ఖాళీ సమయం దొరుకుతుంది. అరుదుగా దొరికే ఆ కొద్ది సమయంలో తమకు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్టార్స్. మరి మన టాలీవుడ్ స్టార్స్ అయిన చిరంజీవి, పవన్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ ఖాళీ సమయాల్లో ఏమీ చేస్తుంటారో చూద్దాం..

Entertainment May 25, 2021, 3:54 PM IST

chiranjeevi balakrishna ntr mahesh banny thease stars changed their star titles details ksrchiranjeevi balakrishna ntr mahesh banny thease stars changed their star titles details ksr

చిరు, బాలయ్య, మహేష్, ఎన్టీఆర్, బన్నీ టాలీవుడ్ స్టార్స్ బిరుదు మారాయి... వాటి నేపథ్యం ఇదే!

స్టార్ హీరో అనే హోదా ఒకరు ఇచ్చేది కాదు. కష్టపడి సంపాదించుకునేది. ప్రేక్షకుల మెప్పు పొందిన హీరో వారి నుండి పొందే గౌరవమే స్టార్డం, స్టార్ అనే బిరుదు. వందల హీరోలు ఉన్నా చుక్కల్లో చంద్రుడు వలె స్టార్స్ కొందరే ఉంటారు. ఏళ్ల తరబడి శ్రమ, నటన, నాట్యం, మాట ఓ నటుడ్ని స్టార్ ని చేస్తాయి. ఒక స్టార్ హీరో హోదా, బిరుదు అతని కెరీర్ గ్రాఫ్ ని బట్టి మారుతూ పోతాయి. చిరు, బాలకృష్ణ, నాగ్ వంటి సీనియర్ స్టార్స్ తో పాటు నేటితరం స్టార్స్ కూడా పాత బిరుదు నుండి కొత్త బిరుదులు తెచ్చుకున్నారు. టాలీవుడ్ స్టార్స్ పాత బిరుదులు కొత్త బిరుదులు ఏమిటో, వాటి నేపథ్యం ఏమిటో చూద్దాం.. 
 

Entertainment May 18, 2021, 3:23 PM IST

chavu kaburu challaga producer banny vasu fires for bad propaganda on his movie ksrchavu kaburu challaga producer banny vasu fires for bad propaganda on his movie ksr

చిల్లర రాజకీయాలు చెయ్యొద్దు... అల్లు అరవింద్ వద్దంటున్నా వాళ్లకు బన్నీ వాసు స్ట్రాంగ్ వార్నింగ్!

హెల్తీగా ఉన్న చిత్ర పరిశ్రమలో రాజకీయాలు చేసి వాతావరణం చెడగొట్టవద్దని నిర్మాత బన్నీ వాసు, చావుకబురు చల్లగా మూవీ వేదిక సాక్షిగా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. నిర్మాత అల్లు అరవింద్ వారిస్తున్నా... వినకుండా వాళ్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు బన్నీ వాసు. 
 

Entertainment Mar 16, 2021, 9:31 AM IST

director trivikram  compares avpl with mahesh athadu banny fans hurt ksrdirector trivikram  compares avpl with mahesh athadu banny fans hurt ksr

బన్నీఫంక్షన్ లో మహేష్ సినిమాను పొగుడుతావా... త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

అల వైకుంఠపురంలో తన కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా కొనియాడిన త్రివిక్రమ్, దీనిని గతంలో తాను దర్శకత్వం వహించిన అతడు సినిమాతో పోల్చాడు. అతడు ఎన్ని సార్లు బుల్లితెరపై ప్రసారం అయినా, ప్రేక్షకులు కొత్తగా చూస్తారని, అల వైకుంఠపురంలో కూడా అలాంటి చిత్రమే అని ఆయన చెప్పడం జరిగింది.

Entertainment Jan 12, 2021, 3:02 PM IST

producer banny vasu brother passed away ksrproducer banny vasu brother passed away ksr

నిర్మాత బన్నీ వాసు ఇంట తీవ్రవిషాదం

బన్నీ వాసు అన్నయ్య గవర సురేష్‌ అనారోగ్యంతో అకాల మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా ఆయన మరణించడం జరిగింది. బెంగుళూరులోని ప్రైవేటు ఆసుప్రతిలో కొన్నాళ్లుగా గవర సురేష్ చికిత్స తీసుకుంటున్నారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం.

Entertainment Dec 12, 2020, 10:37 AM IST

niharika wedding photo gallery charan and banny shines in function ware ksrniharika wedding photo gallery charan and banny shines in function ware ksr

నిహారిక వెడ్డింగ్ ఫోటో గ్యాలరీ: నిహారిక తో చరణ్ చిందులు...కొత్త జంటతో అల్లు అర్జున్ సరదా సంభాషణలు

 
చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో జరుగుతున్న అతిపెద్ద వేడుక నిహారిక వివాహం. జొన్నలగడ్డ వెంకట చైతన్య...నాగబాబు తనయ నిహారిక మెడలో రేపు సాయంత్రం ఏడు గంటలకు మూడుముళ్లు వేయనున్నారు. ఈ వివాహానికి రాజస్థాన్ లోని ప్రఖ్యాత హోటల్ ఉదయ్ పూర్ ప్యాలస్ వేదిక అయ్యింది. ఈ నేపథ్యంలో నిన్ననే మెగా కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలస్ లో చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయి ధరమ్ మరియు వైష్ణవ్ తేజ్ అందమైన సాంప్రదాయ ఫంక్షన్ వేర్ లో మెరిసిపోతున్నారు. మెగా వేడుకలో మెగా ఫ్యామిలీ వినోదాలకు సంబంధించిన అద్భుత ఫోటోలు... 

Entertainment Dec 8, 2020, 4:05 PM IST

shruti hassan social media post post on banny, pawan goes viral ksrshruti hassan social media post post on banny, pawan goes viral ksr

పవన్, బన్నీ చిత్రాల గురించి నేను అలా అనలేదు...వక్రీకరించారు

ఓ నేషనల్ మీడియాకు హీరోయిన్ శృతి హాసన్ ఇంటర్వ్యూ ఇవ్వగా, ఆమె చెప్పిన వార్తలు వక్రీకరించినట్లు శృతి హాసన్ ఓ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా ద్వారా ఆమె స్పందించారు. 
 

Entertainment Oct 6, 2020, 11:14 PM IST

allu arjun meets his die hard fan at his residence ksrallu arjun meets his die hard fan at his residence ksr

డై హార్డ్ ఫ్యాన్ కి బన్నీ సాదర ఆహ్వానం

200 కిలోమీటర్లు కాలినడక తన కోసం వచ్చిన వీరాభిమానిని అల్లు అర్జున్ తన నివాసంలో కలిశారు. ఆ అభిమానితో ఆయన కాసేపు ముచ్చటించడంతో ఓ మొక్కను బహుమతిగా ఇచ్చారు.

Entertainment Oct 3, 2020, 3:29 PM IST

allu arjun looks super cool in his latest lookallu arjun looks super cool in his latest look

కర్లీ హెయిర్, కూల్ లుక్ కేకపుట్టిస్తున్న బన్నీ

అల్లు అర్జున్ లేటెస్ట్ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆయన పబ్లిక్ వేదికలపై ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన ఫొటోలలో బన్నీ సూపర్ కూల్ గా ఉన్నారు.

Entertainment Aug 27, 2020, 11:26 AM IST

acotr bramhaji feeling excited as ramshmika follows himacotr bramhaji feeling excited as ramshmika follows him

రష్మిక ఫాలో అవుతుందని గాల్లో తేలుతున్న నటుడు..!

స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ట్విట్టర్ లో సీనియర్ నటుడు బ్రహ్మజీని ఫాలో అవుతుందట. దీనితో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సంతోషాన్ని ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు.

Entertainment Aug 18, 2020, 4:00 PM IST

will banny beat mahesh recordwill banny beat mahesh record

బన్నీ, మహేష్ రికార్డ్ బీట్ చేస్తాడా?

వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్న అల వైకుంఠపురంలో బుల్లితెరపై  ప్రసారం కానుంది. రేపు ఆదివారం సాయంత్రం ఈ మూవీ జెమినీ టీవీలో ప్రసారం కానుంది. నాన్ బాహుబలి రికార్డు నమోదు చేసిన ఈ చిత్రం బుల్లితెరపై అత్యధిక టిఆర్పి నమోదు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 
 

Entertainment Aug 15, 2020, 9:16 PM IST