Banks Constorium
(Search results - 2)businessApr 9, 2019, 11:37 AM IST
‘జెట్ ఎయిర్వేస్’ టేకోవర్‌పై లుఫ్తాన్సా, సింగపూర్ ఫోకస్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ ‘టేకోవర్’ కోసం ఆరు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం బిడ్లను ఆహ్వానించింది.
businessMar 27, 2019, 3:10 PM IST
జెట్ ఎయిర్వేస్ కోసం క్యూ కట్టిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు....
టాటాసన్స్, ఎతిహాద్, డెల్టా ఎయిర్ లైన్స్, ఖతార్ ఎయిర్ లైన్స్ ఇంకా క్యూ భారీగానే ఉంది. ఇదంతా ఏమిటంటే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కేంద్రం జోక్యంతో బ్యాంకులు టేకోవర్ చేసుకున్న ‘జెట్ ఎయిర్వేస్’ సంస్థను కైవసం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్న సంస్థలు. దాని నిర్వహణకు బ్యాంకర్ల కన్సార్టియం నుంచి వాటాలను కొనుగోలు చేయడంతోపాటు అదనంగా రూ.4500 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానాలు టేకాఫ్ అయితే టికెట్ ధరలు తగ్గివస్తాయని అంచనా వేస్తున్నారు.