Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Bankruptcy

"
Attaching Rs 14,000 Cr Against Rs 6,200 Cr Debt: 'Bankrupt vijay Mallya's Twitter Rant Against 'Incredible' EDAttaching Rs 14,000 Cr Against Rs 6,200 Cr Debt: 'Bankrupt vijay Mallya's Twitter Rant Against 'Incredible' ED

విజయ్ మాల్యాకి లండన్‌ కోర్టులో ఎదురుదెబ్బ.. భారతీయ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు..

భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా (65)పై యు.కె హైకోర్టు సోమవారం దివాలా ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విజయ్ మాల్య రూ .6,200 కోట్ల రుణానికి జప్తుగా రూ.14,000 కోట్ల విలువైన తన ఆస్తులను జతచేస్తున్నట్లు తెలిపింది. 

business Jul 27, 2021, 5:15 PM IST

DQ entertainment Animation company announces Bankruptcy in hyderabad - bsbDQ entertainment Animation company announces Bankruptcy in hyderabad - bsb

బోర్డు తిప్పేసిన యానిమేషన్ కంపెనీ.. రోడ్డునపడ్డ 1400మంది ఉద్యోగులు..

హైదరాబాద్‌లోని ప్రముఖ యానిమేషన్‌ కంపెనీ డిక్యు ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ తన కార్యాలయాన్ని మూసివేసింది.  దివాలా తీసినట్లు కోర్టులో ఆ కంపెనీ పిటిషన్‌ దాఖలు చేసింది.  దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న 1400 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.  

Hyderabad Nov 6, 2020, 2:41 PM IST

NCLT allows bankruptcy proceedings against Anil Ambani over  debt to SBINCLT allows bankruptcy proceedings against Anil Ambani over  debt to SBI

అనిల్ అంబానీపై దివాలా కేసు.. నేడు తీర్పును ప్రకటించిన ఎన్‌సిఎల్‌టి..

అనిల్ అంబానీపై దివాలా కేసు పెట్టడానికి ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపింది. అనిల్ అంబానీ తన హామీ మేరకు ఆర్‌కాం కోసం దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నుండి సుమారు 1,200 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు.

business Aug 21, 2020, 8:29 PM IST

Lord & Taylor Mens Wearhouse owner file for bankruptcy corona virus pandamicLord & Taylor Mens Wearhouse owner file for bankruptcy corona virus pandamic

కరోనా దెబ్బతో మూతబడుతున్న రిటైల్‌ బ్రాండ్ స్టోర్లు..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మూతపడుతున్నా దుకాణాల జాబితాలో ఇది చేరింది. మెన్స్ వేర్‌హౌస్, జోస్ ఎ. బ్యాంకుల మాతృ సంస్థ టైలర్డ్ బ్రాండ్స్ కూడా దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాయి.

business Aug 4, 2020, 12:16 PM IST

Indian banks pursue Vijay Mallya bankruptcy order in UK courtIndian banks pursue Vijay Mallya bankruptcy order in UK court

విజయ్‌మాల్యాను వదలని ఇండియన్ బ్యాంకులు..ఆయనను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే..

మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనని బ్యాంకర్లు ఇంగ్లండ్ హైకోర్టులో వాదించారు. అంతకుముందు మాల్యా దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు జడ్జి బ్రిగ్స్ తీర్పు రిజర్వు చేశారు. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ మేరకు తాజాగా సవరణ పిటిషన్ వేసింది.

business Jul 9, 2020, 1:38 PM IST

2019  year Indian tycoons faced bankruptcies, jail and even death2019  year Indian tycoons faced bankruptcies, jail and even death

ఒకప్పుడు బిలియనీర్లు... నేడు అప్పులలో కూరుకుపోయి...ఆస్తులు కరిగిపోయి..

2019లో బిలియనీర్ల జాతకాలు పతనం అయ్యాయి. ఆర్థిక మందగమనం, కొరవడిన డిమాండ్, బ్యాంకింగ్, బ్యాంకేతర ఆర్థిక సంస్థల్లో కుంభకోణాలు.. పటిష్ట చట్టాలు కుబేరుల పాలిట కాళరాత్రిగా మారాయి. ఫలితంగా కుబేరుల ఆస్తుల విలువ వేగంగా కరిగిపోయింది. పలువురు బిలియనీర్ల సంపద పతనమైంది.  

business Jan 3, 2020, 3:58 PM IST

Billionaire industrialist Anil Ambani on Saturday resigned as Director of Reliance CommunicationsBillionaire industrialist Anil Ambani on Saturday resigned as Director of Reliance Communications
Video Icon

video news : కథ ముగిసిన రిలయన్స్ కంపెనీ...

రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అంబానీ శనివారం రాజీనామా చేశారు. రిలయన్స్ సంస్థ దివాళా తీయడం, కోలుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

business Nov 18, 2019, 8:54 PM IST

Anil Ambani's RCom's bankruptcy begins; next hearing on May 30Anil Ambani's RCom's bankruptcy begins; next hearing on May 30

వైభవం ‘గత’మే ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ షురూ!

ఒకప్పుడు దేశీయ టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్).. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా దశకు చేరుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ దివాలా అభ్యర్థనను నేషనల్ కంపెనీ లా  ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అంగీకరించింది.   

business May 9, 2019, 6:14 PM IST

Mukesh Ambani breaks into top 10 on Hurun rich list as brother Anil, with $1.9 bn, fights bankruptcyMukesh Ambani breaks into top 10 on Hurun rich list as brother Anil, with $1.9 bn, fights bankruptcy

రెండోసారీ జెఫ్ బెజోస్: తొలిసారి టాప్ 10లోకి ముకేశ్.. హ్యురన్ ‘రిచ్’ లిస్ట్


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ బిజినెస్ రంగంలో రికార్డుల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే జియోతో భారత టెలికం రంగాన్ని ఒక కుదుపు కుదిపిన ముకేశ్.. త్వరలో రిటైల్ రంగంపై పట్టు సాధించే దిశగా అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో హ్యురన్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సంపన్నుల సర్వేలో తొలిసారి టాప్ 10లో నిలిచారు. ఏడేళ్లలో 30 బిలియన్ల డాలర్లు సొమ్ము కూడబెట్టారు.

business Feb 27, 2019, 1:04 PM IST

From glory to dust: An Ambani brand's journey to bankruptcyFrom glory to dust: An Ambani brand's journey to bankruptcy

అమ్మబాబోయ్ ‘ఆర్-కామ్’:రుణ దాతల్లో టెన్షన్

15 ఏళ్ల క్రితం టెలికం రంగంలో సంచలనాలు నెలకొల్పిన అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ సారథ్యంలోని ఫ్లాగ్ షిప్ సంస్థ ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్)’రుణాలు చెల్లించలేక దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసింది. ఫలితంగా ఆర్ కాంతోపాటు అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లన్నీ స్టాక్ మార్కెట్లో నేల చూపులు చూశాయి. ఒకనాడు అవిభాజ్య రిలయన్స్ గ్రూపు సీఎఫ్ఓగా వ్యూహాలు రచిస్తూ డీల్స్ ఖరారులో కీలక పాత్ర పోషించిన అనిల్ అంబానీ.. తన సొంత సంస్థలను గట్టెక్కించుకునేందుకు మరొకరి చేయూత కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.. ఓడలు బళ్లు.. బళ్లు ఓడలంటే ఇదేనేమో..

business Feb 5, 2019, 11:08 AM IST