Bankers
(Search results - 22)businessJun 29, 2020, 12:11 PM IST
బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్... కరోనా ‘ఎఫెక్ట్’ మామూలుగా లేదు..
కరోనా మహమ్మారి పుణ్యమా? అని మున్ముందు అన్నిరంగాల పరిశ్రమలు ఇంటి నుంచే పని చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో ఈ విధానం అమలులో ఉంది. బ్యాంకింగ్ రంగంలో కొద్ది మంది మాత్రమే శాఖలకు వచ్చి విధులు నిర్వర్తించగా, మిగతా వారు తమ ఇళ్ల వద్ద నుంచే డ్యూటీలు పూర్తి చేశారు.
businessJun 9, 2020, 1:35 PM IST
బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్...హోం లోన్స్ నిలిపివేత..
కరోనా లాక్ డౌన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాల ఉద్వాసన, వేతనాల్లో కోత వంటి అంశాలు ఇంటి రుణాల మంజూరునకు అడ్డంకిగా మారుతున్నాయి. బ్యాంకర్లు తాజాగా పే స్లిప్ తీసుకొచ్చిన వారికి మాత్రమే ఇంటి రుణాలు మంజూరు చేస్తుండటం గమనార్హం.
Andhra PradeshMar 18, 2020, 4:54 PM IST
ముఖ్యమంత్రి జగన్ వరాలు... చిరు వ్యాపారుల కోసం నూతన పథకం
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయని...వాటిని నెరవేర్చడానికి బ్యాంకుల సహకారం చాలా అవసరమని అన్నారు.
businessDec 29, 2019, 11:57 AM IST
గుడ్ న్యూస్.. ఆ పేమెంట్స్‌పై ఇక ఛార్జీలు ఉండవు
వ్యాపారులు, వినియోగదారులు ఇక నుంచి ఎండీఆర్ చార్జీలను భరించనవసరం లేదు. జనవరి ఒకటో తేదీ నుంచి వీటిని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.VijayawadaOct 8, 2019, 8:27 AM IST
ఖాతాదారుల్లో ఆనందాన్ని నింపిన బ్యాంకర్ల సేవా మహోత్సవం
ఖాతాదారులు తీసుకున్న రుణాలతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుని అభివృద్ధి చేందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మొదటి విడత లో సేవా మహోత్సవం నిర్వహించటానికి కృష్ణా, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయని తెలిపారు. మొదటి విడతలో బ్యాంకర్లు రూ.100 కోట్ల వరకు రుణాలు ఇస్తే బాగుంటుందని అనుకున్నామని చెప్పారు.
Andhra PradeshSep 25, 2019, 3:26 PM IST
రివర్స్ టెండరింగ్, పీపీఏలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియద్వారా రూ.782 కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు చెప్పుకొచ్చారు. దేశంలో ఎవ్వరూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్‌టెండరింగ్ విధానాలు లేవని స్పష్టం చేశారు.
businessAug 6, 2019, 12:01 PM IST
వడ్డీరేట్లు తగ్గిస్తాం.. విత్తమంత్రికి బ్యాంకర్ల హామీ
ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కలిగించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఐఎంఎఫ్, ఏడీబీలు భారత్ జీడీపీ అంచనాలను తగ్గించిన నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అవుతామని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం బ్యాంకర్లతో సమావేశమై ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా కీలక వడ్డీరేట్లు తగ్గించాలని కోరారు. ఈ మేరకు బ్యాంకర్లు కూడా సానుకూలంగా స్పందించారు.
businessJun 13, 2019, 11:48 AM IST
ముద్రా మీన్స్ మొండి బాకే: రూ.2.5లక్షల కోట్లకు ‘టోపీ’
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముద్రా పథకం కింద ఇచ్చిన రుణాల్లో 92 శాతం మొండి బాకీలుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. అందునా గుజరాత్ పరిధిలో గత మార్చి త్రైమాసికంలో 34 శాతం రుణాలు మొండి బాకీలుగా మారిపోయాయి. మూడేళ్లలో రూ. 11,000 కోట్ల నిరర్థక ఆస్తులుగా నిలిచాయి. మరోవైపు గత 11 ఏళ్లలో ఘరానా మోసగాళ్లు శఠగోపం పెట్టడంతో బ్యాంకులకు రూ.2లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
businessMay 24, 2019, 11:22 AM IST
జెట్ ఎయిర్వేస్ రివైవల్ ఫస్ట్: హిందుజాలతో కూడిన కన్సార్టియం ‘వ్యూ’
మూత పడిన జెట్ ఎయిర్వేస్ సంస్థ పునరుద్ధరణ కోసం మార్గం సుగమం అవుతోంది. హిందుజాలు, ఎతిహాద్ సంస్థ తమ పరిమితికి లోబడే మైనారిటీ వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందుజాలు, ఎతిహాద్ సారథ్యంలోనే జెట్ ఎయిర్వేస్ టేకాఫ్ తీసుకుంటుందని అంచనాకు వచ్చిన బ్యాంకర్లు.. సంస్థ నిర్వహణ కోసం తమ వద్దే 20 శాతం వాటా ఉంచుకుంటామని బ్యాంకర్లు ఎతిహాద్, హిందుజాలకు కొత్త ఆఫర్ ఇచ్చాయి. సంస్థ పున: ప్రారంభమైన తర్వాత ఆ వాటా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విక్రయించేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
businessApr 17, 2019, 9:45 AM IST
మెహుల్ చోక్సీకి చెక్: గీతాంజలి జెమ్స్ సేల్స్‌కే బ్యాంకర్ల మొగ్గు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను మోసగించిన నిందితుల్లో ఒకరైన మెహుల్ చోక్సీ ఆధ్వర్యంలోని గీతాంజలి జెమ్స్ సంస్థను అమ్మేసి తమ రుణ బకాయిలు వసూలు చేసుకోవాలని బ్యాంకర్లు నిర్ణయానికి వచ్చారు.
businessApr 16, 2019, 11:25 AM IST
జెట్ ఎయిర్వేస్ షట్‌డౌన్?: 20వేల సిబ్బంది భవిష్యత్ ప్రశ్నార్థకం
బ్యాంకర్లు తేల్చేశారు. బిడ్లు ఆకర్షణీయంగా ఉంటే తప్పఅదనంగా రూ.1500 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధంగా లేమని జెట్ ఎయిర్వేస్ సంస్థ యాజమాన్య ప్రతినిధులకు చెప్పేశారు. దీంతో మంగళవారం జెట్ ఎయిర్వేస్ బోర్డు అత్యవసరంగా సమావేశమవుతోంది.
businessMar 23, 2019, 1:18 PM IST
జెట్ ఎయిర్వేస్పై ముప్పేట దాడి: స్పైస్ జెట్ అండ్ ఇండిగో ఇలా
రుణ సంక్షోభంలో చిక్కుకుని సర్వీసులు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్ జెట్ భావిస్తున్నది. మరోవైపు జీతాల్లేక విలవిలాడుతున్న జెట్ ఎయిర్వేస్ పైలట్లను తమ సర్వీసులోకి తీసుకునేందుకు ఇండిగో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక రుణదాతలు అధిక వాటా తీసుకుని జెట్ ఎయిర్వేస్ సంస్థను నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు.
businessFeb 28, 2019, 10:54 AM IST
పీకల్లోతు కష్టాల్లో అనిల్ అంబానీ: ఐటీ రీఫండ్స్ విడుదలకు నో
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్) అధినేత అనిల్ అంబానీని రుణ బాధలు వెంటాడుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎరిక్సన్ బకాయిలను చెల్లించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఆదాయం పన్ను రీఫండ్స్ చెల్లించేందుకు వాడుకోనివ్వాలని ఆర్-కామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్ఏటీలో రుణ దాతలు వ్యతిరేకించారు.businessJan 29, 2019, 11:00 AM IST
మాకెందుకీ ‘కొలవెరి ఢీ’: ఐసీఐసీఐ కుంభకోణంపై బ్యాంకర్లలో టెన్షన్
ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్‌పై సీబీఐ కేసు నమోదు చేయడంతో బ్యాంకర్లలో గుబులు మొదలైంది. ప్రత్యేకించి రుణాలు మంజూరు చేసే విషయంలో ఆచీతూచీ వ్యవహరించాల్సి ఉంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు.
businessOct 13, 2018, 10:49 AM IST