Banker
(Search results - 31)businessJul 8, 2020, 11:39 AM IST
ఆ అంచనాలు అన్నీ ఉత్తిత్తివే.. కానీ ఊహించని గ్రోత్ ఫక్కా: కామత్
కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు గురైనా ఊహించని వృద్ధి సాధిస్తామని సీనియర్ బ్యాంకర్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మాజీ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల్ని మించి పుంజుకుంటుందన్నారు. గ్లోబల్ రేటింగ్ సంస్థల లెక్కలన్నీ ఉత్తవేనని కేవీ కామత్ స్పష్టం చేశారు.
businessJun 29, 2020, 12:11 PM IST
బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్... కరోనా ‘ఎఫెక్ట్’ మామూలుగా లేదు..
కరోనా మహమ్మారి పుణ్యమా? అని మున్ముందు అన్నిరంగాల పరిశ్రమలు ఇంటి నుంచే పని చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో ఈ విధానం అమలులో ఉంది. బ్యాంకింగ్ రంగంలో కొద్ది మంది మాత్రమే శాఖలకు వచ్చి విధులు నిర్వర్తించగా, మిగతా వారు తమ ఇళ్ల వద్ద నుంచే డ్యూటీలు పూర్తి చేశారు.
businessJun 22, 2020, 11:11 AM IST
ఇక అన్నీ ‘ఆన్లైన్ లావాదేవీలే’..: ఎస్బిఐ చైర్మన్
కరోనా వల్ల మున్ముందు ఖాతాదారులు ఆన్ లైన్ లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తారని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వంతో వ్యాపార లావాదేవీల వల్ల తమ సంస్థలో ఉద్యోగాల కోత, వేతనాల తగ్గింపు సమస్యలు లేవని వాటాదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
businessJun 9, 2020, 1:35 PM IST
బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్...హోం లోన్స్ నిలిపివేత..
కరోనా లాక్ డౌన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాల ఉద్వాసన, వేతనాల్లో కోత వంటి అంశాలు ఇంటి రుణాల మంజూరునకు అడ్డంకిగా మారుతున్నాయి. బ్యాంకర్లు తాజాగా పే స్లిప్ తీసుకొచ్చిన వారికి మాత్రమే ఇంటి రుణాలు మంజూరు చేస్తుండటం గమనార్హం.
businessJun 7, 2020, 1:58 PM IST
కోత పెడితే రోడ్డున పడతా.. వేతన కోతపై ఎస్బీఐ చైర్మన్ సరదా వ్యాఖ్య
ఒకేఒక చిన్న తేడా ఏమిటంటే ప్రభుత్వ బ్యాంక్ టాప్‌ఎగ్జిక్యూటివ్‌లు ఖరీదైన లోకేషన్లలో బంగ్లాలు వంటి చాలా బెనిఫిట్స్‌ను పొందుతుంటారు. కానీ ప్రైవేటు వాళ్లతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు.
businessJun 4, 2020, 10:13 AM IST
కేంద్ర కొత్త ఆర్థిక శాఖ మంత్రిగా కే.వీ.కామత్..?
కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖకు ప్రధాని నరేంద్రమోదీ కాయకల్ప చికిత్స చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలే బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్‌గా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న కేవీ కామత్.. త్వరలో కేంద్ర విత్త మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
Andhra PradeshMar 18, 2020, 4:54 PM IST
ముఖ్యమంత్రి జగన్ వరాలు... చిరు వ్యాపారుల కోసం నూతన పథకం
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయని...వాటిని నెరవేర్చడానికి బ్యాంకుల సహకారం చాలా అవసరమని అన్నారు.
businessMar 9, 2020, 10:55 AM IST
యెస్ బ్యాంకు ఎవరిది... ?.. ఎవరీ రాణా కపూర్... ?
ఒక ప్రైవేట్ బ్యాంకు వ్యవస్థాపకుడిగా దశాబ్ద కాలంలోనే పతనం కావాల్సి రావడం రాణా కపూర్ ఊహించి ఉండకపోవచ్చు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన రాణా కపూర్ సారథ్యంలో 2004లో ఏర్పాటైన యెస్ బ్యాంకుపై 2015లో యూబీఎస్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రతికూలత మొదలైంది. 2017 ఆర్థిక సంవత్సరంలో మొండి బాకీలు రూ.6355 కోట్లకు చేరుకోవడంతో బ్యాంకు ఎండీ కం సీఈఓగా రాణా కపూర్ వైదొలగడానికి దారి తీసింది.
businessJan 31, 2020, 1:57 PM IST
ఆర్ధిక మంత్రిగా నిర్మల’మ్మ రికార్డ్: కొత్త ఆర్థిక మంత్రిగా నెక్స్ట్ ఎవరు..?
తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ చేతిలో జాతి భవితవ్యం చిక్కుకున్నది. గతేడాది జూలైలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ తాజాగా శనివారం రెండో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఇంతకుముందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు తరలించారు. ఇదిలా ఉంటే బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించిన తర్వాత మోదీ క్యాబినెట్లో బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్ కేవీ కామత్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.
businessDec 29, 2019, 11:57 AM IST
గుడ్ న్యూస్.. ఆ పేమెంట్స్‌పై ఇక ఛార్జీలు ఉండవు
వ్యాపారులు, వినియోగదారులు ఇక నుంచి ఎండీఆర్ చార్జీలను భరించనవసరం లేదు. జనవరి ఒకటో తేదీ నుంచి వీటిని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.NewsDec 4, 2019, 10:19 AM IST
అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి!
కొరియన్ పాప్ స్టార్ సులీ పాతికేళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నారు. అది జరిగిన ఆరు నెలల తరువాత మరో ఆర్టిస్ట్ గో హరా మృతదేహం ఒక అపార్ట్మెంట్ లో దొరికింది.
VijayawadaOct 8, 2019, 8:27 AM IST
ఖాతాదారుల్లో ఆనందాన్ని నింపిన బ్యాంకర్ల సేవా మహోత్సవం
ఖాతాదారులు తీసుకున్న రుణాలతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుని అభివృద్ధి చేందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మొదటి విడత లో సేవా మహోత్సవం నిర్వహించటానికి కృష్ణా, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయని తెలిపారు. మొదటి విడతలో బ్యాంకర్లు రూ.100 కోట్ల వరకు రుణాలు ఇస్తే బాగుంటుందని అనుకున్నామని చెప్పారు.
Andhra PradeshSep 25, 2019, 3:26 PM IST
రివర్స్ టెండరింగ్, పీపీఏలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియద్వారా రూ.782 కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు చెప్పుకొచ్చారు. దేశంలో ఎవ్వరూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్‌టెండరింగ్ విధానాలు లేవని స్పష్టం చేశారు.
businessAug 6, 2019, 12:01 PM IST
వడ్డీరేట్లు తగ్గిస్తాం.. విత్తమంత్రికి బ్యాంకర్ల హామీ
ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కలిగించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఐఎంఎఫ్, ఏడీబీలు భారత్ జీడీపీ అంచనాలను తగ్గించిన నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అవుతామని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం బ్యాంకర్లతో సమావేశమై ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా కీలక వడ్డీరేట్లు తగ్గించాలని కోరారు. ఈ మేరకు బ్యాంకర్లు కూడా సానుకూలంగా స్పందించారు.
businessJun 13, 2019, 11:48 AM IST
ముద్రా మీన్స్ మొండి బాకే: రూ.2.5లక్షల కోట్లకు ‘టోపీ’
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముద్రా పథకం కింద ఇచ్చిన రుణాల్లో 92 శాతం మొండి బాకీలుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. అందునా గుజరాత్ పరిధిలో గత మార్చి త్రైమాసికంలో 34 శాతం రుణాలు మొండి బాకీలుగా మారిపోయాయి. మూడేళ్లలో రూ. 11,000 కోట్ల నిరర్థక ఆస్తులుగా నిలిచాయి. మరోవైపు గత 11 ఏళ్లలో ఘరానా మోసగాళ్లు శఠగోపం పెట్టడంతో బ్యాంకులకు రూ.2లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.