Asianet News TeluguAsianet News Telugu
52 results for "

Bank Account

"
Rs 5000 to construction workers bank accounts says Delhi CM Arvind KejriwalRs 5000 to construction workers bank accounts says Delhi CM Arvind Kejriwal

construction workers: నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు.. ఎక్కడంటే..?

నిర్మాణ కార్మికులకు (construction workers) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) గుడ్ న్యూస్ చెప్పారు. నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు జమ చేయాలని గురువారం ఆదేశాలు ఇచ్చినట్టుగా వెల్లడించారు. 

NATIONAL Nov 25, 2021, 2:54 PM IST

SBI Customers Do Not Make This Mistake Even By Forgetting, Otherwise Bank Account Will Be EmptySBI Customers Do Not Make This Mistake Even By Forgetting, Otherwise Bank Account Will Be Empty

బ్యాంకింగ్ అలర్ట్: ఎస్‌బి‌ఐ కస్టమర్లు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..

డిజిటల్ రివోల్యుషన్ మన సాంప్రదాయకమైన ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు(demonitaisation) తర్వాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. దీనికి సమానంగా మోసాల సంఘటనలు కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో మీ అజాగ్రత్త పెద్ద నష్టానికి కారణం కావచ్చు. 

business Nov 12, 2021, 12:10 PM IST

Man Finds Rs 52 Cr in His Bank Account Days After 2 Boys Were Credited With Over Rs 900 CrMan Finds Rs 52 Cr in His Bank Account Days After 2 Boys Were Credited With Over Rs 900 Cr

వృద్ధుడి ఖాతాలో రూ.52కోట్లు జమ.. ఏం చేశాడంటే..!

మరో వృద్ధుడి ఖాతాలో ఏకంగా రూ. 52 కోట్లు జమ అయినట్లు తేలింది. ఈ ఘటన ముజఫరాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

NATIONAL Sep 18, 2021, 12:45 PM IST

Beware If these things are ignored, then you will also be a victim of fraud and will suffer huge lossBeware If these things are ignored, then you will also be a victim of fraud and will suffer huge loss

అలెర్ట్ : మీరు ఈ విషయాలను గుర్తుంచుకోకపోతే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది..

 భారత ప్రభుత్వం  కరోనా కారణంగా దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. కరోనా కాలంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. దీంతో భారతీయ బ్యాంకులు సురక్షితమైన బ్యాంకింగ్ సదుపాయాలను అందించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. 

business Sep 13, 2021, 2:24 PM IST

Alert This new version of WhatsApp is very dangerous, people's bank accounts are getting emptyAlert This new version of WhatsApp is very dangerous, people's bank accounts are getting empty

వాట్సాప్ ఈ కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేశారో అంతే.. మీ పర్సనల్ ఫోటోలు, వీడియో, చాటింగ్ హ్యాక్..

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మల్టీమీడియా యాప్. భారతదేశంలోనే దాదాపు 55 కోట్ల మంది వాట్సప్‌ని ఉపయోగిస్తున్నారు. వాట్సప్ లో ప్రతిరోజూ వివిధ రకాల మెసేజులు ఫార్వర్డ్ అవుతుంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్, ఐఫోన్స్ కోసం ఆపిల్ యాప్ స్టోర్ నుండి వాట్సాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Technology Aug 26, 2021, 3:28 PM IST

raj kundra bank accounts seizes by mumbai crime brach police  arjraj kundra bank accounts seizes by mumbai crime brach police  arj

కోట్లల్లో మనీ లావాదేవీలు.. రాజ్‌కుంద్రా బ్యాంక్‌ ఖాతాలు సీజ్‌..

 ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ఆదేశాల మేరకు రాజ్‌కుంద్రా బ్యాంక్‌ అకౌంట్లని సీజ్‌ చేసినట్టు బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు. సీజ్‌ చేసిన రెండు బ్యాంక్‌ ఖాతాల్లో ఇటీవల కాలంలో కోట్ల రూపాయలు జమ అయినట్టు అధికారులు తెలిపారు. 

Entertainment Jul 26, 2021, 2:49 PM IST

YouTuber PUBG Madhan held accounts with Rs 4 crore frozen lnsYouTuber PUBG Madhan held accounts with Rs 4 crore frozen lns

ఆశ్లీల సంభాషణలతో ఆదాయం: యూట్యూబర్ మదన్ ఖాతా నుండి రూ. 4 కోట్లు సీజ్

మదన్ కు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ బ్యాంకు ఖాతాలను ఆయన భార్య కృత్తిక ఆపరేట్ చేస్తోంది. ఈ బ్యాంకు ఖాతాల నుండి  రూ. 4 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.మదన్ ఇంటి నుండి బీఎండబ్ల్యు కారు ను కూడ స్వాధీనం చేసుకొన్నారు.

NATIONAL Jun 20, 2021, 9:31 AM IST

police found RS. 2 crore transacion from 12 bank accounts to putta madhu lnspolice found RS. 2 crore transacion from 12 bank accounts to putta madhu lns

పుట్టమధు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు: 12 బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 2 కోట్ల నగదు బదిలీ


బిట్టు శ్రీను, కుంట శ్రీను, కమలాపూర్ కి చెందిన వెదిరె సత్యనారాయణతో పాటు రాయిచూరు, న్యూఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్తల బ్యాంకు ఖాతాల నుండి పుట్ట మధు బ్యాంకు ఖాతాల మధ్య బ్యాంకు లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. 

Telangana May 9, 2021, 3:23 PM IST

alert beware your old phone number can be used to gain access to your private information says new researchalert beware your old phone number can be used to gain access to your private information says new research

మొబైల్ నంబర్ మారుస్తున్నారా.. అయితే మీ ఇ-మెయిల్, ఫేస్ బుక్, బ్యాంక్ ఖాతా హ్యాక్ కావొచ్చు..

టెలికాం కంపెనీలు అందించే ఆఫర్లను చూసి  మీరు పాత మొబైల్ నంబర్  తీసేసి కొత్త మొబైల్ నంబర్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త వహించండి.  మీరు కొత్త  నంబర్ తీసుకొని పాత నంబర్‌ను వాడకుండా నిలిపివేసినప్పుడు టెలికాం కంపెనీ మీ పాత ఫోన్ నంబర్‌ను రీసైకిల్ చేసి వేరొకరితో విక్రయిస్తుందని గుర్తించుకోవాలి.  

Technology May 6, 2021, 12:26 PM IST

sbi pehla kadam vs pehli udaan bank account open bank saving account for children know more heresbi pehla kadam vs pehli udaan bank account open bank saving account for children know more here

మీ పిల్లల పేరుతో బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేస్తున్నారా.. అయితే ఈ సౌకర్యల గురించి తెలుసుకొండి

 కరోనా వైరస్ మహమ్మారి  ప్రభావం ప్రతిఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తుంది. కొన్ని ప్రాంతాలలో ఆర్ధిక నష్టం వ్యాపారులను  కోలుకొని స్థితికి తీసుకొచ్చింది. మరోవైపు పెట్టుబడిదారులు కూడా లాభాల గురించి ఆందోళన చెందుతున్నారు.

business Apr 10, 2021, 1:33 PM IST

ramesh jarkiholi CD scnadal case SIT probe on suspects bank accounts - bsbramesh jarkiholi CD scnadal case SIT probe on suspects bank accounts - bsb

రాసలీలల కేసు : చేతులు మారిన కోట్లాది రూపాయలు !!

కర్ణాటక మాజీ మంత్రి సీడీ కేసులో అనుమానిత వ్యక్తుల బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై సిట్ ప్రత్యేక బృందం కూపీ లాగుతోంది. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే అనుమానాలున్నాయి. 

NATIONAL Mar 18, 2021, 3:54 PM IST

bank customers Alert! Cheque books of THESE 7 banks will be invalid from April 1bank customers Alert! Cheque books of THESE 7 banks will be invalid from April 1

మీకు ఈ 7 బ్యాంకుల్లో అక్కౌంట్ ఉందా..? అయితే ఏప్రిల్ 1 తర్వాత వీటికి చెల్లుచీటి

న్యూ ఢీల్లీ: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఏడు బ్యాంకుల చెక్ బుక్స్, పాస్‌బుక్‌లు చెల్లుబాటు ముగియనున్నది. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఇతర బ్యాంకులతో విలీనం కానున్నాయి.

business Mar 17, 2021, 11:13 AM IST

UP : Man learns cloning fingerprints online, hacks 500 bank accounts - bsbUP : Man learns cloning fingerprints online, hacks 500 bank accounts - bsb

ఘరానా మోసం : ఆన్ లైన్ లో చూసి ఫింగర్ ప్రింట్ల తయారీ.. 500 అకౌంట్లు హ్యాక్.. !

నకిలీ ఫింగర్ ప్రింట్లతో 500 బ్యాంక్ అకౌంట్లను కొల్లగొట్టిన ఘరానా ముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లూ గన్ ను ఉపయోగించి ఫింగర్ ప్రింట్లను ఎలా క్లోనింగ్ చేయచ్చో వీరు ఆన్ లైన్లో చూసి నేర్చుకోవడం విశేషం. అంతేకాదు ఒక్క ఫింగర్ ప్రింట్ రెడీ చేయడానికి వీరికి ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదట. 

NATIONAL Feb 23, 2021, 11:35 AM IST

SBI Alert: Link bank account immediately with Aadhaar  otherwise you will not get any  benefits of government schemesSBI Alert: Link bank account immediately with Aadhaar  otherwise you will not get any  benefits of government schemes

ఎస్‌బి‌ఐ కస్టమర్లకు హెచ్చరిక: మీ బ్యాంక్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింక్ చేయండి.. లేదంటే ?

ఏదైనా ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ పథకాలను పొందటానికి ఆధార్ తప్పనిసరి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కస్టమర్ల కోసం ఒక కొత్త హెచ్చరికను జారీ చేసింది.

business Feb 19, 2021, 3:17 PM IST

French Woman Fighting Three-Year Battle To Prove She s Alive - bsbFrench Woman Fighting Three-Year Battle To Prove She s Alive - bsb

బతికున్నాను, గుర్తించండి.. మూడేళ్లుగా మహిళ ఒంటరి పోరాటం ...

ఒక్కోసారి అధికారుల నిర్లక్ష్యం కొంతమంది కొంపముంచుతుంది. బతికుండగానే వారిని చంపేస్తుంది. అలాంటి సంఘటనలు మనదేశంలోనూ, మనరాష్ట్రంలోనూ అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఇలాంటిదే ఓ సంఘటన ఫ్రాన్స్ లో జరిగింది. ఆ బాధితురాలు తాను బతికున్నానని గుర్తించమంటూ కోర్టు చుట్టూ తిరుగుతోంది. 

INTERNATIONAL Jan 12, 2021, 4:06 PM IST