Search results - 280 Results
 • yes bank

  business18, May 2019, 11:59 AM IST

  రాణా కపూర్‌కు ‘యెస్ బ్యాంక్’ షాక్.. బోనస్‌ వెనక్కి

  ప్రైవేట్ రంగ బ్యాంక్ ‘యెస్’ డైరెక్టర్ల బోర్డు.. బ్యాంక్ మాజీ సీఈఓ కం ఎండీ రాణా కపూర్‌కు 2014-15, 2015-16ల్లో ఇచ్చిన బోనస్ రూ.1.44 కోట్లను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఇది ఆర్బీఐ సూచనల మేరకేనని పేర్కొంది. 
   

 • paytm

  TECHNOLOGY15, May 2019, 12:38 PM IST

  పేటీఎం నుంచి క్రెడిట్‌ కార్డు!

  డిజిటల్ చెల్లింపుల వ్యాలెట్ ‘పేటీఎం’ తన వినియోగదారుల కోసం ఫస్ట్ కార్డు పేరిట క్రెడిట్ కార్డును విడుదల చేసింది. సిటీ బ్యాంక్ సహయంతో రూపొందించిన ఈ కార్డు ద్వారా ఏటా రూ.50 వేల వరకు డిజిటల్ చెల్లింపులు జరుపొచ్చు.
   

 • chanda kocchar

  business14, May 2019, 10:37 AM IST

  9 గంటలు ఏకబిగినా.. ఈడీ ముందు కొచ్చర్ దంపతుల విచారణ

  వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు చేయడంలో ఐసీఐసీఐ మాజీ ఎండీ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ పాత్రపై సోమవారం ఈడీ అధికారులు తొమ్మిది గంటల పాటు ఏకబిగిన విచారించారు. మంగళవారం కూడా వారిని విచారిస్తారని సమాచారం.
   

 • SBI SMS/Mobile Banking

  business10, May 2019, 3:00 PM IST

  SBI sms alerts యాక్టివేట్ చేసుకోండిలా..

  బ్యాంకులో డబ్బులు వేసినప్పుడు గానీ.. తీసినప్పుడు గానీ మీకు తెలియాలంటే మీ మొబైల్ ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ తప్పనిసరి. అందుకు మీ ఫోన్ నెంబర్.. మీ బ్యాంక్ అకౌంట్‌కు జత చేసి ఉండాలి. ఎస్ఎంఎస్ అలర్ట్ యాక్టివేట్ చేసివుండాలి.

 • RIL

  business10, May 2019, 10:31 AM IST

  నాలుగు రోజుల్లో ‘రిలయన్స్’ ఎం క్యాప్ రూ.లక్ష కోట్లు ఆవిరి

  వాణిజ్య యుద్ధ భయాలు.. నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ రాదన్న ఆందోళన మదుపర్లను కలవర పరుస్తోంది. ఫలితంగా ఐదు రోజుల్లో స్టాక్ మార్కెట్లో మదుపర్లు భారీగా స్టాక్స్ అమ్మకానికి దిగడంతో వివిధ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.6 లక్షల కోట్ల నష్ట పోయాయి. 

 • TikTok video

  business9, May 2019, 6:37 PM IST

  బ్యాంక్ బ్యాలెన్స్ ‘జీరో’! ఐనా నచ్చినవన్నీ కొనేశాడిలా(వీడియో)

  డబ్బులు లేకుండా షాపింగ్ చేయవచ్చా? అంటే ఎవరైనా ఎలా సాధ్యమవుతుంది? అని తిరిగి ప్రశ్నిస్తారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం ఆశ్చర్యం పోవాల్సిందే. ఎందుకంటే తన బ్యాంక్ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉన్నా షాపింగ్ చేసి ఓ యువకుడు సంచలనం సృష్టించాడు.

 • tax free to anil ambani france govt

  business9, May 2019, 6:14 PM IST

  వైభవం ‘గత’మే ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ షురూ!

  ఒకప్పుడు దేశీయ టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్).. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా దశకు చేరుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ దివాలా అభ్యర్థనను నేషనల్ కంపెనీ లా  ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అంగీకరించింది.   

 • deepak gang

  Telangana9, May 2019, 10:54 AM IST

  పక్కా ప్లాన్: వనస్థలిపురం దోపిడీ దీపక్ ముఠా పనే

  యాక్సిస్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం సెంటర్  మిషన్లలో నగదు నింపేందుకు వచ్చిన వాహనం సెక్యూరిటీ గార్డును దృష్టి మళ్లించి చాకచక్యంగా డబ్బు కొట్టేశారు దుండగులు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు 8 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బట్టబయలయ్యాయి. 

 • akshaya tritiya

  business6, May 2019, 6:05 PM IST

  అక్షయతృతీయ: ఎస్బీఐ కార్డుతో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్

  అక్షయ తృతీయ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కూడా బంగారం కొనుగోళ్లపై ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జువెల్స్, జోయాలుక్కాస్, జీఆర్‌టీ జువెల్లర్స్, కళ్యాణ్ జువెల్లర్స్ లాంటి ప్రముఖ నగల దుకాణాల్లో నగలు కొంటే రూ. 2,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 

 • debt waiver

  business6, May 2019, 12:53 PM IST

  రూ. 60వేల కంటే తక్కువ రుణముంటే మాఫీనే!

  రైతు రుణమాఫీ తరహాలోనే ఇతర పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు కూడా రుణ బాధల నుంచి విముక్తి కల్పించే పథకాన్ని అధికారులు రూపొందించారు.

 • ED chanda kochar icici bank venugopal dhoot videocon bad loan summon

  business4, May 2019, 10:42 AM IST

  మరో వివాదం: ఎస్సార్ స్టీల్ ‘మిన్నెసోటా’పై చందాకొచ్చర్ ప్రేమ!

  ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ కం సీఈఓగా పని చేసిన చందా కొచ్చర్ కేవలం వీడియో కాన్ విషయంలోనే కాదు ఎస్సార్‌ స్టీల్స్ సంస్థకు మంజూరు చేసిన రుణాలపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 • sbi, hdfc, icici, banks

  business2, May 2019, 5:28 PM IST

  పెనాల్టీలే: మేజర్ బ్యాంకుల్లో కనీస నిల్వ ఎంతుండాలో తెలుసా?

  దాదాపు అన్ని మేజర్ బ్యాంకులు కూడా తమ పొదుపు ఖాతాదారులు కనీస మొత్తాలను ఎప్పుడూ బ్యాంకులో నిల్వ ఉంచుకునేలా చూసుకుంటున్నాయి. కనీస నిల్వలు లేకపోతే ఖాతాదారులకు పెనాల్టీలు కూడా వేస్తున్నాయి.

 • sbi waive loan of killed jawans

  business2, May 2019, 10:50 AM IST

  నేటి నుంచే! ఈ బ్యాంక్ ఖాతాదారులకు చెల్లించే వడ్డీరేటు తగ్గింపు

  ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) తన పొదుపు ఖాతాల(సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును తగ్గించింది. రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులు గురువారం(మే 2) నుంచి తగ్గించిన వడ్డీ రేటు పొందాల్సి ఉంటుంది. 

 • arrest

  Telangana27, Apr 2019, 10:37 AM IST

  యజమానికి తేలీకుండా నకిలీ ఆస్తి పత్రాలతో రూ.కోట్లకు టోకరా

  యజమానికి తెలీకుండా.. ఆమె ఆస్తులకు నకిలీ పత్రాలు తయారు చేసి.. వాటిని తనిఖీ పెట్టి డబ్బులు కాజేశారు. ఆలస్యంగా తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ.. తాజాగా పోలీసులను ఆశ్రయించింది.

 • Sujana Chowdary 8

  Andhra Pradesh27, Apr 2019, 8:18 AM IST

  సిబిఐకి సుజనా చౌదరి టోకరా: అరెస్టు భయమేనా...

  బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సిబిఐ బ్యాంకింగ్ సెక్యురిటీ అండ్ ఫ్రాడ్ సెల్ (బిఎస్ఎఫ్ సి) సమన్లు జారీ చేసినప్పటికీ సుజనా చౌదరి హాజరు కాలేదు. సిబిఐ ముందుకు వెళ్తే అరెస్టు అయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.