Banjarahills  

(Search results - 51)
 • rakesh

  News29, Feb 2020, 11:13 AM IST

  శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపేస్తామంటున్నారు : కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్

  బాధితుడి వివరాల ప్రకారం.. కృష్ణనగర్ లో ఏ బ్లాక్ లో నివసించే తాను తెలంగాణ కళామ్మతల్లి డాన్స్ అండ్ డ్యాన్సర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని.. ఇప్పటివరకు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశానని.. ప్రస్తుతం ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నానని తెలిపారు. 

 • undefined

  Telangana26, Jan 2020, 7:55 AM IST

  నా భార్యకు రెండో పెళ్లి చేయండి లేఖ రాసి ఆత్మహత్యాయత్నం

  : ఓ ప్రైవేట్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న చిత్తలూరి శ్రవణ్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. శ్రవణ్ కుమార్ భార్య అతడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించింది. 

   

 • car accident

  Telangana26, Dec 2019, 8:41 AM IST

  హైద్రాబాద్‌లో కారు బీభత్సం: భయంతో జీహెచ్ఎంసీ కార్మికుల పరుగులు

  హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గురువారం నాడు  ఉదయం ఓ కారు భీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. అంతేకాదు పుట్‌పాత్ మీదికి దూసుకెళ్లింది. దీంతో జీహెచ్ఎంసీ కార్మికులు భయంతో పరుగులు తీశారు.

   

 • undefined

  News3, Dec 2019, 1:21 PM IST

  ''ఇన్నర్స్ చించేసి.. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ..'' సినీ మహిళా ఆర్ట్ డైరెక్టర్ పై దాడి!

  హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో సినీ మహిళా ఆర్ట్ డైరెక్టర్ కారుని ముగ్గురు మైనర్లు తమ వాహనంతో ఢీ కొట్టారు. యాక్సిడెంట్ చేసిందే కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి.. సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

 • Journalists Green Challange at Banjarahills GHMC park
  Video Icon

  Telangana2, Dec 2019, 5:55 PM IST

  Green India Challange : తెలంగాణ కలం - హరితహారం

  బంజారాహిల్స్ Mla కాలనీ GHMC పార్క్ లో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం జరిగింది. తెలంగాణ కలం - హరితహారం పేరుతో జర్నలిస్టులు  మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, mla క్రాంతి కిరణ్, మీడియా అకాడెమీ, సమాచార శాఖ అధికారులు, వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు మేము నాటిన మొక్కకు శంషాబాద్ దుర్ఘటనకు గుర్తుగా దిశ అని నామకరణం చేస్తున్నామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

 • comedy starts took Green India Challange and plant saplings
  Video Icon

  Telangana29, Nov 2019, 3:39 PM IST

  Green Challange : చెట్టు బతికినట్టు వందేళ్లు ఆరోగ్యంగా బతకాలి

  గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలంటూ ప్రముఖ హాస్యనటులు అలీ, కృష్ణ భగవాన్, రఘు బాబులు పిలుపునిచ్చారు.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో  బంజారాహిల్స్  ఎమ్మెల్యే కాలనీ జీహెచ్ఎంసీ పార్క్ లో వీరు మొక్కలు నాటారు.

 • cow

  Districts27, Nov 2019, 6:28 PM IST

  జీవనాధారమే ఆయువు తీసింది: యజమానిని పొడిచి చంపిన ఆవు

  తన ఇంటికి, వ్యవసాయానికి ఆసరాగా ఉన్న ఆవు యజమానిని హతమార్చింది. కొమ్ములతో పొడిచి, గుండెలపై కాళ్లతో తొక్కి చంపింది

 • techie mental illness

  Telangana22, Nov 2019, 2:16 PM IST

  మతి చలించి.. రోడ్డుపై టెక్కీ హల్ చల్

  జనాలపై రాళ్ల తో దాడి చేసే ప్రయత్నించగా, భయాందోళనకు గురైన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా అతడు దాడికి దిగాడు. కొద్దిసేపు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని తాడుతో కట్టేసి ఆటోలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

 • lisa

  Hyderabad17, Nov 2019, 8:31 PM IST

  మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు

  మద్యం మత్తులో అపస్మారకంగా పడివున్న ఓ యువతిని బంజారాహిల్స్ పోలీసులు కాపాడి, స్టేషన్ కు తీసుకురాగా, మెలుకువ వచ్చిన తరువాత ఆమె హ‌ల్‌చ‌ల్‌ చేసింది. 

 • mekapati goutham reddy

  Andhra Pradesh13, Nov 2019, 9:12 AM IST

  ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మేనమామ కారు చోరీ

  ఫార్చ్యూనర్‌లో రోజంతా తిరిగి సాయంత్రం ఇంటి ఎదుట పార్కింగ్‌లో పెట్టి తాళాన్ని ఇంటి బయట కొక్కానికి వేస్తారు. ఈ విషయాన్ని గమనించిన ఓ అగంతకుడు సోమవారం అర్ధరాత్రి కారును చోరీ చేసి తీసుకుపోయాడు. 

 • revanth reddy arrest

  Telangana23, Oct 2019, 12:20 PM IST

  Pragathi Bhavan Siege: ఎంపీ రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

  ప్రగతి భవన్ ముట్టడి సమయంలో  పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు విధి నిర్వహణలో ఉన్న అధికారిని తేసేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్ లో నాన్ బెయిలబుల్  కేసు నమోదు అయ్యింది. 

 • 75 years old lady delived girl baby

  Telangana15, Oct 2019, 8:12 AM IST

  బంజారాహిల్స్ లో కలకలం... పసికందు తల లభ్యం

  స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి చిన్నారి తలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే పసికందు తల పడిఉన్న ప్రాంతం పక్కనే స్మశాన వాటిక ఉండడంతో అక్కడ పాతిపెట్టిన చిన్నారిని కుక్కలు లాక్కొని వచ్చుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

 • ఈ కేసులో ఇప్పటికే 12 మందిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.కోడెల శివప్రసాద్ రావు కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో చెప్పారు.

  Andhra Pradesh9, Oct 2019, 5:15 PM IST

  కోడెల ఆత్మహత్య: కుటుంబ సభ్యుల విచారణకు గుంటూరుకు హైదరాబాద్ పోలీసులు

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య  కేసులో కుటుంబసభ్యులను విచారించేందుకు బంజారాహిల్స్ పోలీసులు గుంటూరుకు వెళ్లారు. ఈ కేసులో విచారణకు రావాలని బంజారాహిల్స్ పోలీసులు కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు నోటీసులు పంపారు

 • ravi prakash

  Telangana5, Oct 2019, 9:38 PM IST

  టీవీ9 నిధుల కుంభకోణం కేసు: చంచల్ గూడ జైలుకు రవిప్రకాష్

   రవిప్రకాష్ ను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీతాఫల్ మండిలో ఉన్న నాంపల్లి కోర్టు జడ్జి ఎదు హాజరుపరిచారు. అయితే రవిప్రకాష్ కు ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు. దాంతో అతనని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. 
   

 • undefined

  Telangana29, Sep 2019, 3:12 PM IST

  బంజారాహిల్స్ లో అర్థరాత్రి  ఘోరం

  ఆదివారం తెల్లవారుఝామున ఈ సంఘటన జరిగింది. బంజారా హిల్స్ లో నివాసముండే ప్రైవేట్ ఉద్యోగి అలీ శనివారం సెకండ్ షో సినిమా చూసి తిరిగివస్తున్నాడు. రాత్రి 2.15 ప్రాంతంలో తన ఇంటివద్ద కుక్కలు గుంపుగా కొట్టుకుంటుండడంతో అటు వైపుగా వెళ్ళాడు.