Bangladesh Cricket
(Search results - 21)CricketJan 5, 2021, 11:23 AM IST
రీఎంట్రీ ఇస్తున్న బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్... బ్యాన్ తర్వాత విండీస్ సిరీస్‌తో...
బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్... రీఎంట్రీ కన్ఫార్మ్ అయ్యింది. ఐపీఎల్లో ఓ బుకీ, తనను సంప్రదించాడనే విషయం దాచి పెట్టిన షకీబ్... ఏడాది సస్పెషన్‌కి గురయ్యాడు.
బ్యాన్‌కి ముందు బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్‌గా వ్యవహారించిన షకీబ్... ఐసీసీ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్‌లో టాప్ ప్లేస్‌లో కూడా కొనసాగాడు.
వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు, వన్డే సిరీస్‌లో షకీబ్ అల్ హసన్‌కి చోటు కల్పించింది బంగ్లా క్రికెట్ బోర్డు.
మరోవైపు మాజీ కెప్టెన్ ముస్రఫ్ మొర్తాజాని వన్డే జట్టు నుంచి తొలగించింది బంగ్లా.వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బంగ్లా బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మొర్తాజా... క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జట్టులో చోటు కోల్పోవడం ఇదే తొలిసారి.
జట్టు ప్రయోజనాల దృష్ట్యా మొర్తాజానా పక్కన పెట్టాల్సి వచ్చిందని, యువ ఆటగాళ్లు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు బంగ్లా చీఫ్ సెలక్టర్ మిన్హజుల్ అబేదున్.
వెస్టిండీస్‌తో జనవరి 20 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది బంగ్లా క్రికెట్ జట్టు. వన్డే సిరీస్ తర్వాత టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది.CricketDec 14, 2020, 5:34 PM IST
క్యాచ్‌కి అడ్డు వచ్చాడని కొట్టబోయాడు... మరీ ఇంత కోపం ఏంటయ్యా రహీమ్...
బంగ్లాదేశ్ క్రికెటర్లు చేసే అతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లేక లేక ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే చాలు, విజయగర్వంలో స్టేడియంలోనే నాగిని స్టేప్పులు వేస్తారు బంగ్లా క్రికెటర్లు. టాప్ టీమ్ ప్లేయర్లను కూడా హేలన చేస్తూ గ్రాఫిక్స్ చేస్తారు బంగ్లా అభిమానులు. బంగ్లా క్రికెటర్ ముస్తాఫికర్ రహీమ్ షార్ట్ టెంపర్ గురించి అందరికీ తెలిసిందే.
CricketNov 16, 2020, 4:47 PM IST
వరల్డ్‌కప్ ఆడిన అండర్-19 ప్లేయర్ ఆత్మహత్య... జట్టులో చోటు దక్కక మనస్థాపంతో...
సినిమాల్లో ఒక్క ఛాన్స్ రావాలంటే ఎంత కష్టమే, టాలెంట్ ఉన్నా తుదిజట్టులో చోటు దక్కించుకోవడమూ క్రికెటర్లకి అంతే కష్టం. తాజాగా తనకు క్రికెట్ టీమ్‌లో చోటు దక్కలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడో యువ క్రికెటర్.
CricketOct 22, 2020, 8:54 AM IST
పెళ్లి వేడుకల్లో బ్యాట్ చేతపట్టిన బంగ్లా క్రికెటర్... అభిమానులు ఫిదా
బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ సంచితాకు దేశవాళి క్రికెటర్ మిమ్ మొసాద్దెక్ తో కొద్దిరోజుల క్రితమే వివాహం జరిగింది.
CricketNov 18, 2019, 9:25 PM IST
బంతిని షైన్ చేయొద్దన్నందుకు: గ్రౌండ్‌లోనే సహచరుడిని లాగి కొట్టిన క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్.. మరో క్రికెటర్ శ్రీశాంత్ చెంప పగులగొట్టిన సంగఘటన అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో సంచలన కలిగించింది. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ తోటి ఆటగాడిపై దాడికి పాల్పడి.. ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు.
CricketNov 14, 2019, 6:46 PM IST
ఇషాంత్, షమీ టీమ్ హ్యాట్రిక్: అదెలా సాధ్యమంటే
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు టీమ్ హ్యాట్రిక్ సాధించారు.
CricketNov 6, 2019, 4:29 PM IST
ఢిల్లీ కాలుష్యం: వాంతులు చేసుకున్న బంగ్లా క్రికెటర్లు, ఆలస్యంగా వెలుగులోకి
కాగా ఢిల్లీ కాలుష్యం బారిన క్రికెటర్లు సైతం పడ్డారు. టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు బంగ్లా క్రికెటర్లు సౌమ్య సర్కార్, మరో బంగ్లాదేశ్ ఆటగాడు మైదానంలో వాంతులు చేసుకున్నట్లు సమాచారం
CricketOct 30, 2019, 3:18 PM IST
షకీబ్ అల్ హసన్ పై ఐసిసి నిషేధం: భావోద్వేగానికి గురైన భార్య
బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై ఐసిసి రెండేళ్లు నిషేధం విధించడంపై ఆయన భార్య ఉమ్మీ అహ్మద్ షిషిర్ భావోద్వేగానికి గురయ్యారు. షకీబ్ అల్ హసన్ మరింత బలంగా తిరిగి వస్తాడని ఆమె అన్నారు.
CricketOct 25, 2019, 1:26 PM IST
నీ నెంబర్ డిలీట్ చేయాలా..? బంగ్లా క్రికెటర్ పై బీసీబీ చీఫ్ ఫైర్
క్రికెటర్లు అలా సమ్మెకు పిలుపు ఇవ్వడంతో... బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హాసన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపం మొత్తాన్ని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహదీ హాసన్ పై ప్రదర్శించారు. క్రికెటర్లు సమ్మె చేపట్టడానికి మెహదీ హాసనే కారణమని నజ్ముల్ అభిప్రాయపడ్డారు. అందుకే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
CricketOct 24, 2019, 1:42 PM IST
బంగ్లాదేశ్ క్రికెటర్ల స్టైక్... దిగి వచ్చిన బోర్డు... భారత్ తో మ్యాచ్ కి లైన్ క్లియర్
బోర్డు దిగి రావడంతో క్రికెటర్లు కూడా తమ సమ్మెకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్లా హాసన్ మీడియాతో మాట్లాడారు. క్రికెటర్ల డిమాండ్లు నెరవేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తమ క్రికెటర్లు కోరిన తొమ్మిది డిమాండ్లలో రెండు మినహాయించి మిగితా వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
CricketOct 22, 2019, 4:50 PM IST
బంగ్లాదేశ్‌తో సిరీస్: ఆడాలో.. రెస్ట్ కావాలో కోహ్లీయే తేల్చుకోవాలన్న గంగూలీ
టీమిండియా ఆడిన చివరి 56 అంతర్జాతీయ సిరీస్‌లలో 48 మ్యాచ్‌ల్లో పాల్గొన్న సారథి విరాట్ కోహ్లీకి టీ20లలో విశ్రాంతినివ్వాలని గంగూలీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇండోర్, కోల్‌కతాలలో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది
CRICKETAug 18, 2019, 9:15 PM IST
బంగ్లాదేశ్ చీఫ్ కోచ్ గా రస్సెల్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును మరింత మెరుగ్గా తీర్చిదిద్దే చర్యలను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రారంభించింది. అందులో భాగంగా నూతన కోచ్ గా రస్సెల్ ని నియమించింది.
SPORTSAug 1, 2019, 11:02 AM IST
క్రికెటర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు... తప్పులో కాలేసిన ఐసీసీ
ఓ క్రికెటర్ ఫోటో పెట్టి మరో క్రికెటర్ కి బర్త్ డే విషెస్ చెప్పింది. ఆ తప్పుని అభిమానులు కనిపెట్టడంతో.. వెంటనే ఐసీసీ తన ట్వీట్ ని డిలీట్ చేసింది.
CRICKETApr 16, 2019, 4:18 PM IST
ప్రపంచ కప్ 2019: బంగ్లా సెలెక్టర్ల సాహసం... ప్రపంచ కపే అతడి ఆరంగేట్రం
ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరానికి అన్ని జట్లు సిద్దమవుతున్నాయి. ఆటగాళ్ల ప్రదర్శన, జట్టు అవసరాలు ఇలా వివిధ కోణాల్లో జల్లెడపట్టి మరీ ప్రపంచ కప్ జట్లను ఎంపిక చేస్తున్నారు. ఇలా ఇప్పటికే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లు ప్రపంచ కప్ మొగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించగా తాజాగా బంగ్లాదేశ్ కూడా కొద్దిసేపటి క్రితమే తమ జట్టును ప్రకటించింది. అయితే ఆటగాళ్ల ఎంపిక విషయంలో బంగ్లా సెలెక్టర్లు ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
CRICKETMar 15, 2019, 9:32 AM IST
న్యూజిలాండ్‌లో కాల్పులు: తప్పించుకున్న బంగ్లా క్రికెట్ జట్టు
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఓ మసీదులో దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ సాయుధుడు అల్ నూర్ మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు